written by | October 11, 2021

స్పోర్ట్స్ స్టోర్ వ్యాపారం

×

Table of Content


స్పోర్ట్స్ ప్రొడక్ట్ బిజినెస్‌ను  ఎలా ప్రారంభించాలి

క్రీడలు రోజు రోజుకు ప్రపంచతిని ఎలా మార్చాయో మనం చూస్తూనే ఉన్నాం. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ క్రీడను జీవితంలో ఒక భాగంగా భావిస్తున్నారు. నిషి జీవితంలో వినోదం లభించే సాధల్లో క్రీడలు ప్ర స్థానాన్ని ఆక్రమించాయి. అలాగే ఆటలు ఆడటం వల్ల లు కు వాటిల్లబోయే అనేకవ్యాధులను నివారించవచ్చు. మార్కెట్లో రాల క్రీడాపరికరాల దుకాణాలు ఉన్నాయి. రోజుల్లో మారుతున్న మార్కెట్ సమీకరణ నేపధ్యంలో తక్కువ ఖర్చుతో క్రీడాపరికరాల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం. వ్యాపారాన్ని చేపట్టి, ఏవిధంగా ముందుకు తీసుకెళ్లవచ్చో కింద పేర్కొన్న విలువైన అంశాల ద్వారా గ్రహిద్దాం.

క్రీడా ప‌రిక‌రాల వ్యాపారం అంటే ఏమిటి?

రకమైన క్రీడా సామగ్రి అయినా అంటే అది క్రికెట్, ఫుట్బాల్ లేదా మరేదైనా రే అందుకు సంబంధించిన రికరాలను అమ్మడాన్నే క్రీడాపరికరాల వ్యాపారం అని అంటారు. వీటిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించచ్చు. భారతదేశంలో స్పోర్ట్స్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునునేవారు అందుకు ముందుగా మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న ప్రాంతం మరియు నగరం తీరు తెన్నుల గురించి అధ్యయనం చేయండి. మీరు ఎంచుకున్ననగరంలోని క్రీడాభిమానులు కొనడానికి ఆసక్తి చూపే క్రీడా పరికరాల జాబితాను రూపొందించండి. ఉదాహరణకు మీ నగరానికి సమీపంలో దులు, స్విమ్మంగ్ఫూల్స్ లాంటివి లేదపుడు వాటర్ స్పోర్ట్స్ రికరాలు అమ్మడం వల్ల ప్రయోజనం ఉండదు.

మీ మార్కెట్ ల‌క్ష్యాన్ని ఎంచుకోండి

క్రికెట్, బాస్కెట్బాల్, స్కేటింగ్, హైకింగ్ మొదలైనక్రీడా పరికరాలు ఎవరైనా కొనుగోలు చేసే అత్యంత సాధారణ క్రీడా పరికరాలు. క్రీడా పరికరాలు ఇండోర్ స్పోర్ట్స్ మరియు అవుట్డోర్ స్పోర్ట్స్ అనే రెండు ప్రాథమిక విభాగాలలోకి వస్తాయి. ఇండోర్ స్పోర్ట్స్ రికరాల విషయానికొస్తే బాక్సింగ్ గ్లోవ్స్, స్నూకర్ మరియు పూల్ టేబుల్స్, టేబుల్ టెన్నిస్ టేబుల్, డార్ట్ బోర్డులు, బోర్డ్ గేమ్స్ మొదలైనవి ఉంటాయి. బహిరంగ క్రీడలలో, సైక్లింగ్, స్కేట్బోర్డింగ్, విలువిద్య, వాటర్ స్పోర్ట్స్, షూటింగ్‌, ఫిష్షింగ్ మొదలైవి ఉంటాయి. మీరు ఉత్పత్తులలో దేనినైనా దిగుమతి చేసుకుని, మీ స్టోర్లో అందుబాటులో ఉంచచ్చు. స్పోర్ట్స్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు దిగుమతి, గుమతి కోడ్, అధీకృత ఒప్పంద కోడ్తోపాటు దుకాణాన్ని స్థాపించడానికి అవసరమైన అన్ని లైసెన్సులు మరియు అనుమతులు అవవుతాయి. క్రీడా పరికరాల అమ్మకం విషయానికి వస్తే మీకు కింది ఎంపికలు ఉంటాయి.

ఇండోర్ లేదా అవుట్డోర్స్పోర్ట్స్

స్పోర్ట్స్ గేర్, దుస్తులు మరియు ఉపకరణాలు

యంత్రాలు లేదా ఏదైనా క్రీడా పరికరాల భాగాలు

భారతదేశంలో స్పోర్ట్స్ యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఎంచుకునే ప్రాథమిక ఎంపికలు ఇవి. మీరు ఆన్లైన్ స్టోర్ను ఏర్పాటు చేసి కూడా వీటిని అమ్మవచ్చు. సురక్షిత లావాదేవీల కోసం చెల్లింపు గేట్వే, కామర్స్ కంప్లైంట్ వెబ్సైట్, భద్రతా వ్యవస్థ ప్పనిసరి. మీరు విక్రయించదలిచిన ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మార్కెట్ పరిశోధించాల్సి ఉంటుంది. మార్కెట్ పరిశోధన చేయడం ద్వారా మీరు సాగించే వ్యాపారానికి ప్రత్యేకతను తెచ్చుకోవచ్చు.

మార్కెట్ సోధ ఎందుకు అవమంటే… 

మీరు కొన్ని క్రీడా పరికరాలు మరియు ఉపకరణాల అంతర్జాతీయ బ్రాండ్లను అమ్మాలనుకున్నప్పుడు

మీ ధర ప్రత్యేకంగా ఉండాలనుకుంటే

మీ వ్యాపారాన్ని ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు, మీ షోరూం ఉన్నప్రాంతంలో ఒక సముచిత స్థానాన్ని సృష్టించడానికి

స్పోర్ట్స్ రికరాల దుకాణాలు సాధారణంగా పాఠశాలలు, కార్పొరేట్, ఆట స్థలాలు మొదలైన వాటికి దగ్గరగా ఉంటాయి. మార్కెటింగ్ మరియు ప్రచార వ్యూహం ద్వారా క్రీడా రికరాల విక్రయాలను పెంచుకోవచ్చు

ఉత్పత్తులను విక్రయించడానికి మీరు ప్రకటనలను సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి.

మీరు ఎక్స్ఛేంజ్ ఎంపికలను వినియోగదారులకు ఆఫర్ చేయచ్చు. మీరు ఏదైనా ఉత్పత్తిని రిటైల్ మార్కెట్ చేయాలనుకున్నప్పుడు, మీరు ప్రత్యేకపాలసీలను డిజైన్ చేయాలి. మీ స్టోర్ ఉత్పత్తుల కోసం గిన విధానాలను రూపొందించడానికి న్యాయవాది సహాయం తీసుకోవచ్చు. మీరు దిగుమతి చేసుకున్న స్తువులు దెబ్బతిన్నట్లయితే వాటి రాదారుతో ఎలా వ్యరించాలో తెలుసుకోవాలి.

పూర్తి స‌మాచారం సేక‌రించాకే ప్రారంభించండి

మీరు ఏదైనా ఫిట్నెస్ పరికరాలను విక్రయించానుకుంటే వాటి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూసుకుని, వాటికున్ననియంత్రణ పద్ధతులను పరిశీలించిన అనంతమే పరికరాలను విక్రయించాలి. ఇటువంటి ఉత్పత్తులను విక్రయించేముందు మీ అమ్మకపు సిబ్బందికి గినశిక్షణ ఇవ్వాలి. తద్వారా వారు వాటిని కొనాలనుకునే కస్టమర్లకు వివరాలను తెలియజేయలుగుతారు

పెట్టుబడి ప‌రిమితులు లేని వ్యాపారం

స్పోర్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడి పరిమితి లేదు. అయితే పెట్టుబడిలనేది వ్యాపారానికి సంబంధించిన వస్తువులపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు క్రీడా వస్తువులను విక్రయించాలనుకుంటున్నారు? అనే దానికి అనుగుణంగా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, వ్యాపారాన్ని రైన విధివిధానాలతో ప్రారంభిస్తే, స్పోర్ట్స్ గూడ్స్ స్టోర్ను తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. క్రీడా వస్తువుల విక్ర దుకాణాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకుంటే, పెట్టుబడి మొత్తాన్ని పెంచవలసి ఉంటుంది, అందుకే ముందుగా మీరు వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. దానిని ర్థవంతంగా డిపిస్తూ, పెట్టుబడులను పెంచుతూ వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశాలున్నాయి

ప్ర‌జ‌ల‌కు ఎంత‌వ‌ర‌కూ అవ‌స‌రం?

ఆటలు ఉన్నచోట, వాటి రికరాలు కూడా అవవుతాయి. అంటే ఆటలు ఆడేవారు, ఆటకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏమైనప్పటికీ రోజుల్లో చాలామంది ఆటలను సాంప్రదాయ పద్ధతులలో ఆడటం లేదు. రోజుల్లోఆటలను ఆధునిక రికరాలతో ఆడటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి రకమైన వ్యాపార నిర్వలాభదాయకమైనదని రుజువవుతోంది. క్రీడాప్రియులు తాము ఆటలు ఆడుకునేందుకు అవమైన రికరాల కోసం స్పోర్ట్స్ దుకాణాలకు స్తుంటారు. అక్క వాటిని కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ర్థవంతంగా నిర్వహించలిగితే వ్యాపారానికి ఎటువండి ఢోకా ఉండని భావించచ్చు. వ్యాపారంలో విజయం అనేది మీరు చేసే మార్కెటింగ్ మరియు మీ వస్తువుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మరియు తరువాత గుర్తుంచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వ్యాపారంలో మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఇవి సహాయకారిగా ఉంటాయని గుర్తుంచుకోండి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం

స్థలం ఎంపిక

వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు గిన వ్యాపార స్థలాన్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. మీరు తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, రకమైన దుకాణాలకు ఆద దొరికే ప్రదేశాలను ఎన్నుకోవాలి. ప్రధానంగా ఉన్నత తరగతి సమాజంలోని ప్రజలు నివసించే ప్రదేశాలలో స్పోర్ట్స్ దుకాణాన్నిప్రారంభించాలి. ఇటువంటి దుకాణాలగురించి వారికి బాగా తెలిసివుంటుంది. క్రీడపై ఆసక్తిలేనివారు, అందుకు యం లేని వారు ఉండే ప్రదేశాలలో లేదా ఆట గురించి వారికి తెలియని వారు ఉండేచోట ఇటువంటి స్పోర్ట్స్ దుకాణాన్ని ఎప్పుడూ ప్రారంభించకూడదు.

కస్టమర్ అవసరాలు

వ్యాపారం కిరాణా వ్యాపారం లాంటిదికాదు. వినియోగదారులు ఒకటికాకపోతే రొకటి తీసుకుంటానేందుకు ఇక్క అవకాశం లేదు. ఇది ప్రొఫెషనల్ ట్రేడ్స్లో ఒకటి. కాబట్టి వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వినియోగదారుల అవసరాలను మరియు వారిక కావసిన క్రీడావస్తువులను తెలుసుకోండి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులను విక్రయించకపోతే, వారు వేటినిబడితే వాటిని కొనుగోలు చేయరు. వ్యాపారంలో రైన దృక్ఫథంలేకపోతే ప్రమాదంలో తారు. ష్టాలను ఎదుర్కోవసి స్తుంది

మార్కెట్ స్థితిని తెలుసుకోండి

మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినపుడు వ్యాపారానికి  మార్కెట్లో ఉన్న స్థితిని ప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇదితెలుసుకోకుండా వ్యాపారన్నయినా ప్రారంభించకూడదు. అవగాహ లేకండా వ్యాపారాన్ని ప్రారంభిస్తే వ్యాపారాన్ని ప్రమాదంలో పడవచ్చు. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, మార్కెట్ వాతావరణం గురించి ప్పనిసరిగా తెలుసుకోవాలి. కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే వస్తువుల గురించి, మరియు వస్తువులపై వారు ఎలాంటి అంచనాలను కలిగి ఉన్నారో తెలుసుకోవాలి

ప్రత్యర్థుల‌పై దృష్టిని ఉంచండి

ఇప్పుడున్న రోజులో మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మీ పోటీదారులు మిమ్మల్ని నిస్తుంటారని గుర్తుంచుకోండి. అందుకే మీరే వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత, పోటీదారులు ఎలాంటి వస్తువులను విక్రయిస్తున్నారో మరియు వారు క్రీడా రికరాలను ధరకు విక్రయిస్తున్నారో తెలుసుకోండి. తద్వారా మీరు దీన్ని మీ వ్యాపారానికి పూర్తిగా న్యాయం చేసినవారవుతారు. వ్యాపారం అనుకున్నంత సులభం కాదు, కాబట్టి మీ వ్యాపార కార్యకలాపాలను బలహీనపరిచే లాంటి నిర్ణయాన్నీ తీసుకోవద్దు

స్పోర్ట్స్ ఉపకరణాల దుకాణాన్ని ప్రారంభించే మందు మీ షోరూంలో అందరికీ సులభంగా అందుబాటులో లేని అనేక ఉత్పత్తులను ఉంచచ్చు. మీ నగరం లేదా దేశంలోని చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేని క్రీడా వస్తువులు మరియు ఉపకరణాలను అమ్మడం ద్వారా మీ పోటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. విధంగా వ్యరిస్తే వ్యాపారంలో మీరే ఏకైక పోటీదారు అవుతారు. ఇది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు, మరియు ప్రజాదరణను సులభంగా పొందడంలో మీకు సహాయపడుతుంది. వ్యాపారంలో అగ్రస్థానంలో ఉండటానికి, కస్టమర్ల దృష్టిని సులభంగా ఆకర్షించడానికి విభిన్న కీడా రికరాలను వారికి అందుబాటులో ఉంచాలి

జలంధర్‌లోని అగ్ర‌గామి క్రీడా వ‌స్తువుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌‌

జలంధర్లోని క్రీడా వస్తువుల తయారీ పరిశ్రమ ఉంది. 1940 చివరిలో చిన్నస్థాయి కుటీర పరి శ్రమగా ఏర్పడిన వ్యవస్థ ఇప్పుడు ఇంతింతై వటుడింతై అనే స్థాయిలో ఎదిగి రూ.2 వేల కోట్ల వ్యాపారం సాగించే దశకు చేరుకుంది. వందకుపైగా ఇక్క ఉన్నకర్మాగారాల నుంచి తయారైన క్రీడా పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఇక దేశంలో ఉపయోగించే వాటిలో 70 శాతం క్రీడాపరికరాలు ఇక్కడ తయారైనవే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న బ్రాండ్లకు సంబంధించి క్రికెట్‌, హాకీ, ఫుట్బాల్‌, రగ్బీ క్రీడతోపాటు ఫిట్నెస్పరికరాల తయారీదారులంతా ఇక్కడి వారే కావడం నార్హం. అంతేకాకుండా యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్తదితర దేశాలకు ఇక్కడి నుంచి క్రీడా సామగ్రిని ఎగుమతి చేస్తారు. నైకీ, ప్యూమా, అడిడాస్కంపెనీలకు కూడా ముడి సరుకు ఇక్కడి నుంచి లిస్తారు. అటు ప్రత్యక్షంగా.. పరోక్షంగా కొన్ని వేల మంది క్రీడా రికరాల పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. రిసెర్చ్అండ్మార్కెట్నివేదిక ప్రకారం 2019-20లో క్రీడా ఉపకరణాల పరిశ్రమ సమ్మిళిత వార్షిక వృద్ది రేటును 9 శాతంగా అంచనా వేసింది. వేసవి సెలవులలో క్రీడా అకాడమీల కార్యక్రమాలు ఊపందుకుంటాయి. నూతన తరం క్రీడా అకాడమిల్లోకి ప్రవేశిస్తుంది. ఆయా స్పోర్ట్స్లో ఉపకరణాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. క్రికెట్సహా అన్ని క్రీడల్లోనూ వేసవి శిక్షణ శిబిరాలతో భారీ ఎత్తున క్రీడా పరికరాలు కొనుగోలు చేస్తారు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.