written by | October 11, 2021

ఫర్నిచర్ వ్యాపారం

×

Table of Content


ఫర్నిచర్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?

సాధారణంగా ఫర్నిచర్ లేని ఇల్లు లేదా కార్యాలయం ఎక్కడా నిపించదు. ప్రతి ఇంట్లో లేదా కార్యాలయాల్లో సోఫా సెట్, అల్మరా, టేబుల్, కుర్చీ, బెడ్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ అనేక ఇతర ర్నీచర్ స్తువులు నిపిస్తాయి. దీనిని నిస్తే ఫర్నిచర్ వ్యాపారం లాభదాయకమైనదిగా గుర్తించచ్చు. అయితే ర్నీచర్ వ్యాపారం చేయాలనుకునేవారికి వ్యాపారానికి సంబంధించిన జ్ఞానం అత్యరం. ను ఎక్కడ నుంచి తీసుకువస్తారు?ర్నీచర్ను ఎలా మార్కెట్ చేస్తారు? దుకాణం ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలాంటి ర్నీచర్  విక్రయించాలి? ఇందుకు ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, వ్యాపారం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలకు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫర్నిచర్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యవస్థాపకుడు కలపను వివిధ వస్తువులుగా ఎలా చ్చో తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే వడ్రంగి వ్యాపారాన్ని ప్రారంభించడానికి గినశిక్షణ తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది నిరుద్యోగులు వడ్రంగి నులను చేస్తుంటారు. అటువంటి స్నేహితులను వడ్రంగి వ్యాపార వ్యవస్థాపకులు వారి వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకోవచ్చు. వ్యవస్థాపకుడి లక్ష్యం స్థానిక వినియోగదారులే అయితే వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

ఫర్నిచర్ తయారీ వ్యాపారం అంటే ఏమిటి?

ర్నీచర్ వ్యాపారిని సాధారణంగావడ్రంగి అని పిలుస్తుంటారు. వీరు కుర్చీలు, టేబుళ్లు, మంచాలు, తలుపులు, కిటికీలు మొదలైనవి యారుచేస్తుండటం నం చూస్తుంటాం. కస్టమర్ యొక్క ఆర్డర్ ప్రకారం లేదా ప్రామాణిక పరిమాణంలో వీటిని తయారు చేస్తుంటారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిని మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఇంతేకాకుండా భవన నిర్మాణంలో కూడా వడ్రంగిపని ఎంతో అవరం ఉంటుంది

మొదట పరిశోధన అవ‌స‌రం

వ్యవస్థాపకుడు వడ్రంగి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే, మొదట అతను వ్యాపారం నెలకొల్పానుకుంటున్న ప్రాంతంలో కుర్చీలు, టేబుళ్లు, బెడ్లు, డబుల్ బెడ్లు, అల్మరాలు, విండోలు, తలుపులు దితవస్తువులకున్నడిమాండ్ను తెలుసుకోవాలి. డిమాండ్ను విశ్లేషించిన తరువాత వ్యవస్థాపకుడు తన లక్ష్య వినియోగదారుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. తద్వారా వ్యవస్థాపకుడు వ్యాపారంపై ఒక అవగాహకు రాగలుగుతాడు. వ్యవస్థాపకుని విశ్లేషణ డేటా సానుకూల ఫలితాలను తెచ్చేదిగా ఉందని భావిస్తే, అతను వ్యాపారం కోసం వడ్రంగి నివారిని నియమించుకోవడం ప్రారంభించాలి.

వడ్రంగి వ్యాపారం కోసం శిక్షణ పొందండి

ర్నీచర్ వ్యాపారవ్యవస్థాపకుడు సాంకేతిక శిక్షణ తీసుకోవలసిన అవసరం ప్పనిసరి కాదు. ఎందుకంటే అతను వడ్రంగి నివారిని నియమించడం ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహించనున్నాడు. అయితే దీనిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలనే కోణం నుంచి చూస్తే, వ్యాపారవేత్తకు ర్నీచర్ యారీలో శిక్షణ అవరం

ఉదాహరణకు:

గ్గ నిచేస్తున్న ఒకవడ్రంగి ఒక రోజులో కుర్చీ కూడా చేయలేకపోతే, వ్యవస్థాపకునికి ఒక రోజు ఉత్పాదకత ఏమిటో ఎలా తెలుస్తుంది? అందుకే ఇటువంటి పరిస్థితుల్లో శిక్ష పొందినవ్యవస్థాపకుని వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. వ్యవస్థాపకుడు గిన శిక్షణ పొందినట్లయితే, అతను తన ఉద్యోగుల పనితీరును, ఉత్పాదకతను సులభంగా అంచనా వేయగలడు. తద్వారా లక్ష్య వస్తువును సమయానికి సిద్ధం చేయలుగుతాడు

అనుభవజ్ఞులైన వడ్రంగిలను నియమించండి

వ్యవస్థాపకుడు తన దుకాణానికి మీపప్రాంతంలో ఉన్న  నిపుణులైన వడ్రంగి నివారిని నియమించుకోవాలి. వ్యవస్థాపకుడు ప్రారంభంలోనే వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకూడదు. కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడం, వారి ర్నీచర్అవసరాలను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరించాలి. ర్నీచర్ వ్యాపారంలో వ్యస్థాపకుడు ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలను తమ లక్ష్య వినియోగదారులుగా చేసుకోవచ్చు

వడ్రంగి వ్యాపారం కోసం వ్యాపార నమూనా

వడ్రంగి వ్యాపారానికి సంబంధించి అనేక నమూనాలు ఉండవచ్చు. మొదట వ్యవస్థాపకుడు నిరుద్యోగులను లేదా సక్రమంగా పనిచేసే వడ్రంగి నివారిని కలుసుకుని వారి ఉపాధి అవను తెలుసుకోవాలి. వడ్రంగిపనివారు రెగ్యులర్ ఉద్యోగం పొందడానికి ఆసక్తి కలిగి ఉంటే, అటువంటి ప్రతిపాదనను వారి ముందు ఉంచచ్చు. ప్రతిపాదన వారికి ఆమోదయోగ్యం అయినతర్వాత వ్యవస్థాపకుడు తన ర్నీచర్వ్యాపారం కోసం స్థలం, ఫైనాన్స్, ముడి పదార్థాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించచ్చు. వ్యవస్థాపకుడు కస్టమర్ల డిమాండ్ మేరకు గ్గ నిచేస్తున్న డ్రంగి నివారిని కస్టమర్ల ఇంటికి లేదా కార్యాలయానికి పంపడం ద్వారా కూడా ఆర్డర్లు పొందచ్చు

ఎంచుకున్న ప్రదేశంలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకోండి

వ్యవస్థాపకుడు తాను ఎంచుకున్న వ్యాపార స్థలంలో వినియోగదారుల డిమాండ్లను, అవరాలను గుర్తించాలి. చిన్న స్థాయిలో వడ్రంగి వ్యాపారం చేయాలన్నా వినియోగదారులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యవస్థాపకులకు వినియోగదారుల నుండే ఆర్డర్లు అందుతాయి. వ్యవస్థాపకుడు తన వ్యాపారం కోసం ప్రదేశాన్ని ఎంచుకున్నా, అక్క నాన్ని అద్దెకు తీసుకోవాలి లేదా కొనుగోలు చేయాల్సివుంటుంది. ర్నీచర్ దుకాణాన్ని ఏదైనా ప్రధాన రహదారిలో ఏర్పాటు చేయచ్చు. బహుళ అంతస్తుల భవనంలో ర్నీచర్ షాప్ పెట్టాలనుకుంటే కింది అంతస్తులో అది ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా కస్టమర్ నేరుగా దుకాణం లోనికి వచ్చి, ఉత్పత్తులను చూడగలుగుతాడు. ర్నీచర్ దుకాణం మూడవ లేదా అంతకంటే పైఅంతస్తులో ఉంటే కస్టమర్ దుకాణంలోనికి రావడం కష్టమవుతుంది. ఇది వ్యాపారంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపార వృద్ధిలో దుకాణం ఉన్న ప్రాంతం కీల పాత్ర పోషిస్తుంది. అందుకే దుకాణాన్ని చాలా జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి

వడ్రంగి వ్యాపారంలో మార్కెట్ పరిధి

వ్యాపారం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో? అది లాభదాయకంగా ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. పెరుగుతున్న జనాభా, ప్రజల ఆదాయం, వారి అవరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని నిర్వహించాల్సివుంటుంది. చాలా మంది కొత్తగా ర్నీచర్ తీసుకోవటానికి, పాత ఫర్నిచర్ మార్చడానికి ఇష్టపడతారు. ఇది రోజువారీ వ్యవహారం కానప్పటికీ, కొన్ని సంవత్సరాలకు ఒకసారి అయినా ర్నీచర్ను మారుస్తుంటారు. వ్యాపారానికి భారతదేశంలో అనేక అవకాశాలున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. వడ్రంగి ని లేకుండా ఇళ్లు లేదా భవనాలు నిర్మించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత రోజుల్లో ఫర్నిచర్తో పాటు ఇనుము, ప్లాస్టిక్ మొదలైన వాటిని కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ చెక్కతో చేసిన ఫర్నిచర్ ఎక్కువగా వినియోగంలో ఉంది. ఇంతేకాకుండా ప్రజల వారి రోజువారీ నులలోనూ వడ్రంగి నులు అవరం అవుతాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్లు, భవనాలు మొదలైనవి ఎంతో అవసరం. అందుకే గృహ నిర్మాణంతో అనుసంధానమైవున్నవడ్రంగి వ్యాపారం ఎప్పటికీ కొనసాగుతుంటుంది

ఫర్నిచర్ దుకాణం ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరం?

వ్యాపారమైనా దానిని ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టాలి. కాని ప్రతి వ్యాపారంలో పెట్టుబడి మొత్తం భిన్నంగా ఉంటుంది. ఫర్నిచర్ షాప్ వ్యాపారానికి ప్రారంభంలో కనీసం ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాల్సివుంటుంది. అయితే ఇది దుకాణాన్ని నెలకొల్పే స్థాయిని అనుసరించి ఉంటుంది. ముందుగా దుకాణంలో ఎటువంటి ఫర్నీచర్ ఉంచాలో నిర్ణయించుకోవాలి. ఉదాహకు డిజైనర్ ఫర్నిచర్ ఉంచాలనుకుంటే  అందుకు గిన విధంగా వ్యరించాలి. తద్వారా కస్టమర్ ఫర్నిచర్ కొనుగోలుపై ఆసక్తి రుస్తారు. మీరు సాధారణ గృహోపకరణాల ర్నీచర్తో దుకాణం ప్రారంభించాలనుకుంటే అందుకు వ్యయం కాస్త గ్గుతుంది. మంచి ర్నీచర్ షోరూమ్ తెరవడానికి కనీసం 1500 నుండి 2500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అలాగే స్టాక్ ఉంచడానికి గోడౌన్ కూడా అవసరం

ఫర్నిచర్ షాప్ వ్యాపారం కోసం ఫైనాన్స్

వ్యాపార నిర్వకు గినపెట్టుబడి పెట్టాలి. స్వంత మూలధనంతో లేదా బ్యాంకు నుండి రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించచ్చు. దుకాణాన్ని ప్రారంభించే ముందు అన్ని అంచనా లెక్కలు తెలిసుండాలి. రుణం తీసుకుంటే, వాయిదా ఎంత చెల్లించాలి? ఎప్పటిలోగా రుణం తిరిగి చెల్లించాలనే విషయాలు తెలసుకోవాలి. అంచనాలతర్వాత మాత్రమే ర్థవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. పాయింట్లలో ఒకటి గుర్తుంచుకోకపోయినా చాలా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.

ఫర్నిచర్ షాప్‌తో ఎంత లాభం?

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, దాని లాభదాయకత ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫర్నిచర్ వ్యాపారంలో 20 నుంచి 30 శాతం మార్జిన్ ఉండచ్చు. మార్జిన్ తక్కువగా కనిపిస్తుంది. కానీ వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. డిజైనర్ లేదా కమర్షియల్ ఫర్నిచర్ వ్యాపారాన్ని నిర్వహిస్తే లాభం మరింత పెరుగుతుంది. అలాగే స్వంత తయారీ యూనిట్ ఉంటే, ఎక్కువ లాభాలను అందుకోవచ్చు.

ఫర్నిచర్ దుకాణానికి అవసరమైన లైసెన్స్

ప్రస్తుతం దేశంలో వ్యాపారాలను రింత సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం స్టార్టప్ఇండియా హా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా వ్యవస్థాపకులకు వివిధ కాలుగా ప్రోత్సాహం అందుతుంది. వీటిని సద్వినియోగం చేసుకోవటానికి వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని రిజిష్ట్రర్ చేయించుకోవాలి. టాక్స్ రిజిస్ట్రేషన్ లేకుండా కార్పొరేట్ సంస్థతో వ్యాపారం చేయడం సాధ్యం కాదు. ర్నీచర్ దుకాణాన్ని ప్రారంభించేందుకు చట్టపరమైన లైసెన్స్ తీసుకోవసి ఉంటుంది. జీఎస్టీకి కూడా దరఖాస్తు చేసుకోవాలి. జీఎస్టీ నంబర్ పొందాలి. షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. దీని కోసం ఒక ప్రొఫెషనల్ సహాయాన్ని తీసుకోవచ్చు. ఇందుకు అధికవ్యయం కూడా అవదు. వీటినన్నింటినీ తీసుకున్న రువాత తర్వాత వ్యాపారాన్ని వేగవంతం చేయగలుగుతారు. ఫర్నిచర్ ఎగుమతి చేయాలనుకుంటే, ఎగుమతి, దిగుమతి లైసెన్స్ కూడా తీసుకోవాలి. మీరు హస్తకళాలఫర్నిచర్ విషయానికి స్తే సంబంధిత ప్రభుత్వ శాఖ నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.

వడ్రంగి ఉపకరణాల కొనుగోలు

డ్రంగి నిలో అనేక చేతి ఉపణాలతో పాటు, కొన్ని యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. వీటిని వినియోగించి వడ్రంగి ఏదైనా కలపతో స్తువును యారు చేయలుగుతాడు. వ్యాపారం చేయడానికి వ్యవస్థాపకుడు కింద పేర్కొన్నసాధనాలను కొనుగోలు చేయాల్సివుంటుంది

ప్రధాన వడ్రంగి ఉప‌క‌ర‌ణాల‌ జాబితా

డిసె

సుత్తి

స్పీడ్ స్క్వేర్

రిబ్బన్

చాక్ లైన్ ఫిట్టర్‌.

ఉలి

వడ్రంగి పెన్సిల్

ఫ్రేమింగ్ స్క్వేర్

సాదారణ పనులకు ఉపయోగించే కత్తి

ఫ్రేమింగ్ హామర్

స్క్రూ డ్రైవర్

గ్రీజ్ పెన్సిల్

టూల్ బెల్ట్

సాస్

వివిధ బిట్లతో కూడిన కార్డ్లెస్ డ్రిల్ మెషిన్

మరలు మరియు ఉపకరణాలు

వివిధ రకాలైన ప్లాయిస్

వివిధ రకాల జాక్స్ మరియు బ్లేడ్లు

ర్యాకింగ్ బార్.

ఉపకరణాలను కొనుగోలు చేసిన తరువాత, వ్యవస్థాపకుడు ముడి పదార్థాలను కొనుగోలు చేసి, వాటిని దుకాణంలో అందుబాటులో ఉంచాలి. అప్పుడు డ్రంగా నివారి ద్వారా ఉత్పత్తులను యారు చేయచ్చు.

ఫర్నిచర్ వ్యాపారంలో మార్కెటింగ్ పాత్ర‌

వ్యాపారాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసినా, అది కస్టమర్లను చేరే వరకు వ్యాపారం వృద్ధి చెందదు. ఇందుకోసం ఫర్నిచర్ దుకాణానికి గినవిధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మార్కెటింగ్ వ్యహారాలు తెలిస్తే, స్వయంగా ఒక ప్రణాళికను రూపొందించడం ద్వారా ముందుకు సాగవచ్చు, లేనిపక్షంలో ఒకప్రొఫెషనల్ సహాయం కూడా తీసుకోవాల్సివుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలి. వ్యాపారానికి ఒక వెబ్సైట్ అవసరం‌. కరపత్రాలు, హోర్డింగ్లు, బ్యానర్లు, రోడ్ షోలు మొదలైన విధానాలద్వారా మార్కెటింగ్ చేయవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ కోసంవెబ్సైట్ ఎస్ఈఓ అవరం. అలాగే సోషల్ మీడియా సహాయంతో ర్నీచర్ఉత్పత్తులను మార్కెట్ చేయవచ్చు.

విక్ర‌యాల‌ను ఎలా పెంచాలి?

ర్నీచర్ దుకాణాన్ని ప్రారంభించాక విక్రయాలపై దృష్టి సారించాలి. కు అందుబాటులో ర్నీచర్ దుకాణం ఉందని వినియోగదారులు తెలుసుకుకోవడం అత్యరం. దీని కోసం వివిధ మాధ్యమాల సహాయంతో స్టర్లతో కనెక్ట్ కావచ్చు. డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తూస్టర్లను ఆకట్టుకుంటూ, మార్కెటింగ్ చేయవచ్చు. వాణిజ్య ఫర్నిచర్ విక్రయాల విషయంలో  వివిధ కార్యాలయానికి వెళ్లి, వారితో మాట్లాడి  కార్పొరేట్ టైఅప్ చేసుకోవచ్చు. ఈవెంట్లను స్పాన్సర్ చేయడం ద్వారా మార్కెంటింగ్ పెంచుకోవచ్చు. విధంగా షోరూంనకు మంచి ప్రమోషన్ కూడా అందుతుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.