written by | October 11, 2021

యాక్సెసరీస్ స్సంస్థ

×

Table of Content


యాక్సరీస్ వ్యాపారం ప్రారంభించడం ఎలా?

వినియోగదారులు తమ వార్డ్రోబ్లను రిఫ్రెష్ చేయడానికి  చూ యాక్సరీస్ను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా 2011 నుంచి యాక్సరీస్ వ్యాపారానికి ఎంతో ఆద పెరుగుతూ స్తోంది. 2011 మరియు 2016 మధ్య హ్యాండ్బ్యాగులు, వివిధ ఉపణాలు మరియు వస్త్ర ఉపకరణాల దుకాణాల ద్వారా 3.4 శాతం మేరకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. రంగంలో సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటు చోటుచేసుకుంటోంది. అంటే ప్రతీయేటా రంగం ద్వారా 9 శాతం వార్షిక ఆదాయ పెరుగుద నిపిస్తోంది. వ్యాపారంలోకి ప్రవేశించేముందు ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన సంస్థ ఏర్పాటుకు, వ్యాపారఅవకాశాల మెరుగుదకు వ్యస్థాపకుడు గినంత హోంవర్క్ చేయడం ఎంతో ముఖ్యం. మీకు ఉపకరణాలు (ఆభరణాలు, బ్యాగులు, టోపీలు మొదలైనవి) విక్రయించాలనే ఆసక్తి ఉంటే, ఇందుకోసం కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి

గిన పేరు, ప్రణాళిక సిద్ధం చేసుకోండి

బ్రాండ్ పేరు గురించి ఆలోచిస్తున్నప్పుడు, జాబితా కోసం నోట్ప్యాడ్ను సిద్ధం చేసుకోవడం మంచిది. అది మీకు అన్ని పేర్లను గుర్తుంచుకోవడానికి మరియు తొలగింపు ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. మీ వ్యక్తిత్వం లేదా బ్రాండ్ సందేశాన్ని నొక్కి చెప్పేలా ఆలోచిస్తూ వ్యాపారానికి మంచి పేరును నిర్ణయించండి. మీ ఉపకరణాల స్టోర్ కోసం వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వ్యాపార ప్రణాళిక అనేది పెట్టుబడిదారునికి మాత్రమే సంబంధించది కాదు. ఇది మీ వ్యాపారం ప్రారంభించడానికి మరియు నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మీ ఉపకరణాల దుకాణాన్ని ఆన్లైన్ స్టోర్లో కియోస్క్గా ఉండేలా మీ ప్లాన్ ఉండటం ఉత్తమం. మీరు వ్యాపారం ప్రారంభించడానికి వ్యాపార ప్రణాళికకు టెంప్లేట్ను ఉపయోగించండి. మీ వ్యాపార ప్రణాళికలో లాభదాయకమైన ఉపకరణాల సంస్థను నడపడానికి ఎంత ఖర్చవుతుంది? మరియు లాభం అందుకునేందుకు ఏమేమి చేయాలనే దానిని పేర్కొనండి. మీ స్థానిక షాపింగ్ లేదా స్ట్రిప్ మాల్లో స్టోర్ ఫ్రంట్ లేదా కియోస్క్ను లీజుకు తీసుకునేందుకు ఎంత ఖర్చవుతుందో పరిశోధించండి. ఫ్యాషన్ ఉపకరణాల కొనుగోలుకు హోల్సేల్ రేట్లను అన్వేషించండి. ఆన్లైన్ దుకాణాల కోసం అంతర్గఖర్చులను సరిపోల్చి చూసుకోండి. సారూప్య ఉపకరణాల కోసం మీ పోటీదారుల ధర పాయింట్లను పరిశోధించండి. మరియు నగలు మరియు ఉపకరణాలను ఎలా ప్రదర్శించాలో పరిశోధించండి. అదనంగా మీ దుకాణంలో సిబ్బంది జీతాలకు ఎంత ఖర్చవుతుందో, వారు మీ వ్యాపారాన్ని మీరు ఎలా మార్కెట్ చేస్తారు? ఎలా ప్రోత్సహిస్తారు? దిత వివరాలను పొందుపచండి

ఇంటర్నెట్ సాయం తీసుకోండి

యాక్సరీస్కు  సంబంధించిన కొన్ని అనుబంధ తయారీ కోర్సులు / తరగతుల గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఇది మీ బ్రాండ్ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. మరియు మీ వ్యాపార నిర్వకు రింతసులభతరం చేస్తుంది. టోకులో దొరికే యాక్సరీస్‌, అనుబంధ డిజైన్ల  కోసం ఆన్లైన్ శోధనను నిర్వహించండి. మీరు వాటిని రూపకల్పన చేసినా లేదా కొనుగోలు చేసినా, అవి మీ లక్ష్య మార్కెట్కు అనువైనవిగా ఉండేలా చూసుకోండి. రకరకాల చెవిపోగులు, నెక్లెస్లు,ఉంగరాలు, హ్యాండ్బ్యాగులు, పర్సులు, బెల్టులు  మొదలైనఉపకరణాలను అధికంగా కొనుగోలు చేయండి.

మీ బ్రాండ్కు గినథీమ్ను ఎన్నుకోండి

మీరు బ్రాండ్కు ఎలాంటి ప్రాతినిధ్యం ల్పించాలనుకుంటున్నారో గిన విధంగా నిర్ణయించుకోండి. మీరు ఉల్లాసంగా డిపే వ్యక్తి అయితే లేత రంగులు మరియు సరదా డిజైన్లను ఎంచుకోండి. మీరు సీరియస్గా ఉండే వ్యక్తి అయితే ఎటుంటి బ్రాండ్ మీకు సరిపోతుందో దానికి రూపకల్పన చేయండి. ఇది చాలా కీలమైన అంశం. మీ బ్రాండ్ మరియు మార్కెటింగ్ ప్రణాళికను అభివృద్ధి చేయండి. ఇందుకోసం మంచి విశ్లేషణను నిర్వహించండి. ఇది ఇప్పటికే ఉన్న పోటీ వ్యాపారులు, మీ వ్యాపార బలాలు, బలహీనతలు, అవకాశాలు మరియు ఉపకరణాల సంస్థను ప్రారంభించడానికి లేదా స్వంతం చేసుకోవడానికి గిన వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయండి. ఉపకరణాల విషయంలో వినియోగదారుల అభిరుచులను మరియు వారి కొనుగోలు ప్రవర్తనలను అర్థం చేసుకుని, మీ లక్ష్య మార్కెట్కు రాబోయే కస్టమర్లను తెలుసుకోండి. రిజ్ఞానం ద్వారా మీరు మీ వ్యాపారాన్నిఅభివృద్ధి చేసేందుకు మరియు బ్రాండ్ చేయడానికి ఉత్తమమైన పద్ధతులను గ్రహించచ్చు. ఉదాహరణకు, ఫ్యాషన్ బ్లాగులు లేదా వీడియో షేరింగ్ సైట్లలో కనిపించే ఉత్పత్తి సమీక్షలు లేదా ట్యుటోరియల్స్ ఆధారంగా మీ లక్ష్య మార్కెట్ వారి కొనుగోలు నిర్ణయాలు తీసుకోవచ్చు. లితంగా మీరు మీ ఉపకరణాలను వివిధ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఎలా ఉపయోగించాలో ఆన్లైన్ ట్యుటోరియల్లను క్రియేట్ చేయచ్చు. వాటిని బ్లాగ్ లేదా వీడియో షేరింగ్ సైట్లో పోస్ట్ చేయండి. మీ వ్యాపార ప్రణాళికలో మీరు మీ స్వంత ఉపకరణాలకు రూపకల్పన చేస్తారా? లేదా వాటిని నగల డిజైనర్లు లేదా ఫ్యాషన్ అనుబంధ టోకు వ్యాపారుల నుండి కొనుగోలు చేస్తారా? అనేది మీరే నిర్ణయించుకోవాలి.

వివిధ అంశాలను రిశీలించండి

మీరు నిజంగా ఏదైనా ఉత్పత్తి చేసేముందు లేదా మీ బ్రాండ్ను ఖరారు చేయడానికి ముందు, క్రాఫ్ట్ ఫెయిర్లకు వెళ్లి, వారు అందుబాటులో ఉంచిన ఆభరణాలను రిశీలించండిమీకు నచ్చిన ఉపణాల రూపురేఖను, రూపకల్పన లక్షణాలను గమనించండి. తద్వారా మీరు వాటిని రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వివిధ కాల ఉపణాలు రూపొందించండి. ఇతరులు ఆభరణాలను వివిధ కాలుగా ఎలా తయారు చేస్తుంటారో యూట్యూబ్లో చూసి తెలుసుకోండి.

వినియోగదారులకు మీ ఉత్పత్తులను చూపించండి

మీరు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసిన తరువాత, వాటికి గిన ప్రచారాన్ని ల్పించండి. ఇందుకోసం మీ స్నేహితులను వండి.వారి అభిప్రాయాలను తెలుసుకోండి. వాటినివిక్రయించడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా పెద్ద బ్రాండ్లో భాగం కానందున మీ ఉత్పత్తులకు అధిక ధరలు నిర్ణయించకూడదు. మీ వ్యాపారాభివృద్ధికి త్రాలను యారు చేయండి. వ్యాపార కార్డులను బులెటిన్ బోర్డులలో పోస్ట్ చేయడమనేది వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే మీ స్వంత వెబ్సైట్ను సెటప్ చేయడం అనేది మీరు ఆభరణాలను విక్రయించడానికి,పెద్ద బ్రండ్గా తీర్చిదిద్దేందుకు దోహడుతుంది

నిర్వాహకులను కలవండి

మీ యాక్సరీస్అమ్ముడవుతుంటే కొంతమంది హై స్ట్రీట్ స్టోర్ నిర్వాహకులతో మాట్లాడటానికి సమయం ఆసన్నమైందని గుర్తించండి. అది మీకు నిధులు సమకూర్చే బ్రాండ్ ఇమేజ్ ఇస్తుంది. లోయర్ ఎండ్ ఫ్యాషన్ స్టోర్తో అపాయింట్మెంట్ ఇవ్వడం ప్రారంభించడానికి ఇది మంచి మార్గం. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తుండండి. మీరు క్రాఫ్ట్ ఫెయిర్లకు వెళ్లే ప్పుడు మీ ఉపకరణాలను అక్కడ విక్రయించండి. విధానం మీ వ్యాపారాభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. కొన్ని ఇతరులకన్నా మీ వ్యాపారానికి ఎక్కువ ప్రాచుర్యం పొందాలంటే ఇటువంటి ప్రక్రియ ప్పనిసరిగా చేయాలి.

అత్యుత్త వ్యాపారం ఆరంభం అవరం

వ్యాపారానికి అవమైన మేరకు తగినంత డబ్బు మీ గ్గ ఉంటే మీ స్వంత దుకాణాన్ని తెరవడానికి ఇదే గిన సమయం అని భావించండి. మీ వ్యాపారానికి అనువైన ప్రాంతం ఎక్కవుందో తెలుసుకునేందుకు విస్తృతంగా రిశీల చేయండి. షాపింగ్ సెంటర్ మధ్యలో మీ స్వంత స్టాల్ ఏర్పాటు చేసుకోండి. మీరు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఒక గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో వ్యాపారం ప్రారంభించడం కూడా ఉత్త ఆలోచనే. అపార్ట్మెంట్ మాని అనుమతితో దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు

సిబ్బంది నియామకం

మీ దుకాణం నిర్వకు కొంతమంది సిబ్బందిని నియమించుకోండి. జాబ్ మార్కెట్ వేగంగా తగ్గుతున్నందున, మీరు మీ స్నేహితుడికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా వారికి సహాయపడవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మరొక దుకాణంతో సి బ్రాండ్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం కూడా మంచి లితాన్నిస్తుంది. వ్యాపారం అనుకున్నంత బాగా జరగకపోతే, దానిని క్కదిద్దేందుకు మీ స్నేహితులను అడగండి. విస్తృతంగా ప్రలు ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని గాడిలో పెట్టండి

మీరు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు వ్యాపార నమోదు, లైసెన్సింగ్, అనుమతులు మరియు పన్నులపై అవగాహన పెంచుకోండి. విషయంలో ప్రతి రాష్ట్రానికి నియమాలు మరియు ప్రక్రియలకు వేర్వేరుగా ఉంటాయి. మీ రాష్ట్ర రిటైల్ పన్ను విధాలను కూడా తెలుసుకోండి. అమ్మకపు పన్ను అనేది మీ వ్యాపారానికి అవసరం. మీ మీ రాష్ట్ర లైసెన్సింగ్ విభాగంలో ఇందుకు సంబంధించినసమాచారాన్ని కనుగొనండి. కొత్త స్టోర్ లేదా కియోస్క్ అవసరాల కోసం మీరు షాపింగ్ మాల్ నిర్వహణ కార్యాలయాల నుండి కూడా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. మీ ఉత్పత్తులు, సరఫరా మరియు డిమాండ్ను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఇది మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.