written by | October 12, 2021

[ముఖ్య ప్రకటన] మీ MyStore యాప్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్

MyStore ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు. మేము MyStore యాప్‌ను నిలిపివేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీ MyStore యాప్ 15 నవంబర్ 2021 నుండి పనిచేయదు. ఇది ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కన్సాలిడేషన్‌కు సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయం.

ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలను క్రింద చేర్చాం.

ఏం జరగనుంది?

MyStore యాప్ 15 నవంబర్ 2021 న అధికారికంగా మూసివేయబడుతుంది.

  1. ఆర్డర్ ఇన్‌వాయిస్‌లను షేర్ చేయడం ద్వారా ఇన్‌వాయిస్‌ని డౌన్‌లోడ్ చేయండి
  2. యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా దాన్ని తొలగించండి

ఈ సందర్భంగా, మీకు మద్దతు ఇవ్వడానికి మా బృందం సిద్ధంగా ఉంది. మీ MyStore యాప్ గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి (91) 9606500500 లేదా feedback@khatabook.com ద్వారా  మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి.

ఈ భాగస్వామ్యం ఇంతటితో ముగియదు…

మీ నమ్మకం మరియు మద్దతు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. కాబట్టి మీతో మా అనుబంధం కొనసాగుతుంది. మా ఇతర అప్లికేషన్లతో మీ వ్యాపార అవసరాలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

  • Khatabook మీ బుక్ కీపింగ్ మరియు లావాదేవీల నిర్వహణకు సంబంధించిన యాప్
  • Biz Analyst వ్యాపార సమాచారం మరియు వ్యాపార నిర్వహణ కోసం చేయబడ్డ యాప్
  • Pagarkhata మీ సిబ్బంది మరియు వారి జీతాల నిర్వహణ అవసరాల కోసం
  • Cashbook నగదు నిర్వహణ మరియు ట్రాకింగ్ కోసం Cashbook. ఇది Khatabook యాప్‌లో ఫీచర్‌గా అందుబాటులో ఉన్నప్పటికీ, మీ వద్ద నగదు మరియు వ్యయ నిర్వహణ పరిష్కారాల కొరకు చూస్తున్న వారి కోసం పూర్తి Cashbook ఆండ్రాయిడ్ యాప్ కూడా అందించబడుతుంది.

ధన్యవాదాలు,

టీమ్ MyStore

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.