written by | October 11, 2021

పురాతన వస్తువుల వ్యాపారం

×

Table of Content


పురాతన వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?

అలంకార కళల రంగంలోకి ప్రవేశించాలని, పురాతన వస్తువుల వ్యాపారాన్ని నిర్వహించాలని నపడేవారికి భావన చాలాకాలం కలగానే నిలిచివుంటుంది. దీంతోవారు అంతగా ఆసక్తిలేనిరోజువారీ ఉద్యోగంలో చేరి, అన్నింటికీ రాజీ డుతుంటారు. పురాతన వస్తువులు మరియు సేకరణల ప్రపంచంలో ఉండే ఆకర్షణ మరియు  సామర్థ్యం అందరికీ ఉండదు. ఇటువంటి వ్యాపార అభిరుచి ఉన్నవారు ఏమి చేయాలో తెలియ తిక డుతుంటారు. ఏదీ తేల్చుకోలేకపోతుంటారు. ఉన్నట్టుండి సొంతగా పురాతన వస్తువుల వ్యాపారాన్ని చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ అందుకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించిన తర్వాత అసాధ్యనుకున్నది సుసాధ్యవుతుంది. కొంతమందికి పాతకాలపు స్తువుల వ్యాపారాన్ని చేయాలని లంగా ఉంటుంది. మరికొందరికి ఇంటర్నెట్ ద్వారా చేసే వ్యాపారం మాత్రమే సరైన వ్యాపారనిపిస్తుంది. అయితే మీకు ఆసక్తి ఉన్న రంగం ఎక్కడ ఉన్నా, దానికి అనుగుణమైన రిజ్ఞానాన్ని నేను ఎలా పొందగలను? అని నిరంతరం ఆలోచిస్తుండాలి. అదిసాకారమైనపుడు దారి దొరికివిజయవంతమైన అలంకార కళల వ్యాపారాన్ని నిర్వహించగలుగుతారు.

పురాత స్తువులు విక్రయానికి సంబంధించిన వివరాలు ప్రస్తావకు స్తే ముందుగా హైదరాబాద్లోని  చార్మినార్ దగ్గరున్న ముర్గీ చౌక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరుదైన చారిత్రక సంపదకు ప్రాంతం ఆలవాలం. ఇక్కడున్న కొన్ని దుకాణాల్లో పాత వస్తువులు ర్శమిస్తాయి. నిజాం కాలం నాటి చారిత్రక సంపదతోపాటు కనుమరుగైపోతున్న ప్రాచీన సంపద అంతా ఇక్కడ కు దొరుకుతుంది. తరానికి తెలియని అనేక పురాతన వస్తువుల ఆచూకీ ఇక్కడ నిక్షిప్తమై ఉన్నట్లు నిపిస్తుంది. ఫ్రెంచ్, బ్రిటిష్, నిజాం కాలం నాటి ప్రాచీన వస్తువులను ముర్గీ చౌక్ తన ఒడిలో పదిలంగా దాచుకున్నట్టు నిపిస్తుంది. ఒక షాపులో కంచు విగ్రహాలు. మరో చోట ఇత్తడి చెంబులు, గిన్నెలు. ఇంకో దగ్గర షాండిలియర్లు, లాంతర్లు. మరో చోట పాత కెమెరాలు, ఇనుప సందూకుల ఇలా అన్నీ పాతవే. అయితేనేం ఏమాత్రం వన్నె తరగని కు అమ్ముడుపోతుంటాయి.

వాటిని చూడగానే మళ్లీ పాత రోజులు మనోఫలకం మీద లాడుతాయి. రేడియోలు, పురాతన గ్రంథాలు, బరువు కొలిచే బాట్లు, అరుదైన చేతి పంపులు, టైపింగ్ మెషిన్లు, కుట్టు మిషన్లుప్రొజెక్టర్లు, చేతికర్రలు, గ్రామ్ ఫోన్లు, గడియారాలు, హుక్కాలు, ఆట వస్తువులు…  ఇలా అలనాటి అపురూపమైన వస్తువులన్నీ ముర్గీ చౌక్లో దొరుకుతాయి. ఓల్డ్ సిటీలో గత 60 ఏళ్లుగా పాత వస్తువుల వ్యాపారం కొనసాగుతోంది. హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు ముచ్చటపడి పాత వస్తువులను కొనుకుని వెళుతుంటారు. ముర్గీ చౌక్లో పాత తాళాలకు డిమాండ్ ఎక్కువ. పురాతన తాళాలను సేకరించి, వాటిని బాగుచేసి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అప్పట్లో వేలం వేసిన అరుదైన వస్తువులన్నీ ఇక్కడికి వచ్చి చేరాయి. ఇప్పుడు వాటి విలువ లక్షలు లుకుతోంది. చాలా మంది తమ ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులను ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. వాటిని రిపేర్ చేసి మళ్లీ విక్రయానికి పెడుతుంటారు. కొన్ని రకాల వస్తువులను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ఎంత పాత వస్తువు అయితే ధర అంత ఎక్కువగా ఉంటుంది. దేశం నలుమూల నుంచి కస్టమర్లు ఇక్కడికి వస్తుంటారు

పాతకాలపువ‌స్తు వ్యాపారాన్ని ఎలా తెరవాలి?

రోజుల్లో పురాతన వస్తువులవ్యాపారం ప్రారంభించడం అనేది పూర్తి భిన్నమైన బిజినెస్లాంటిది. ఇప్పుడున్న రోజుల్లో కొత్త స్తువుల వ్యాపారానికి ఎన్ని మార్గాలున్నాయో. పురాత స్తువులను విక్రయించేందుకు కూడా అన్నే మార్గాలున్నాయి.‌ డీలర్లను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటర్నెట్లోనే కాకుండా భౌతికంగా దుకాణం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పురాతన వస్తువులు మొదలుకొని 20 శతాబ్దపు పాత స్తువులను విక్రయించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పురాతన వస్తువుల దుకాణాన్ని తెరవడం, దానికి సంబంధించినవెబ్సైట్ను పాపప్ చేయడం, బ్లాగును జోడించడం, ఈబే, ఇన్స్టాగ్రామ్ లేదా ఎట్సీలో ఖాతాను సృష్టించడం ద్వారా వ్యాపారంలో విజవంతం కావచ్చువాస్తవానికి ప్రతి పురాతన స్తు దుకాణానికి సంబంధించి వెబ్సైట్లు ఇప్పుడు ఇంటర్నెట్లో ర్శమిస్తున్నాయి. ఆయా దుకాణాలవారు వస్తువులను ఈబే మరియు ఎట్సీలలో మాత్రమే కాకుండా, ఇతర ఆన్లైన్ వేలం సైట్లో కూడా విక్రయిస్తుంటారు. డీలర్లు మరియు పికర్స్ తరచూ స్తువులకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. స్టాక్ అన్వేషణలో మాత్రమే కాకుండా, అదనపు కస్టమర్లు మరియు క్లయింట్ల కోసం కూడా ప్రత్నిస్తుంటారు. అయితే సరైన మార్గదర్శకత్వం మరియు శిక్షణ లేకుండా రంగంలో వ్యాపారాన్ని విజయవంతం చేయడం చాలా ష్టనిపిస్తుంది

సొంతపురాతన వస్తువుల వ్యాపారాన్ని నిర్వహించడానికి అనేకఅంశాలను గుర్తుంచుకోవాలి. వ్యాపారవ్యూహాలను ఎలా అమలు చేయాలో తెలుసుకోవటంలో నిజమైన రిష్కారం ఉంది. పురాత స్తువులఅమ్మకాలు మరియు మార్కెటింగ్ పద్ధతులను అనుసరించడంతోపాటు, దాన్ని ఉత్త వ్యాపారంగా తీర్చిదిద్దాలి. పురాతన వస్తువులవ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉండే సంక్లిష్టతలను ముందుగా తెలుసుకోవాలి. విజయం సాధించేందుకు ప్రశంసనీయమైన ప్రయత్నం చేయాలి. సొంతగా పురాత స్తువుల వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గినకార్యాచరణ ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. పరిశ్రమలో రిజ్ఞానం లిగివుంటంతో పాటు పురాత వస్తువులను ఎలా విక్రయించాలో తెలుసుకోవడమే కాదు, వాటిని ఎక్కడ మరియు ఎలా కొనాలో కూడా తెలుసుకోవాలి. ప్రక్రియలో మీకు మార్గనిర్దేశం లేకపోతే మీరు దే దే తప్పులను చేసే అవకాశం ఉంది. అటువంటివి మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.

కొంతమంది ప్రత్యేకంగా నిపించే స్తువులను అమితంగా ఇష్టపడతారు. మరొక ప్రదేశంలో సులభంగా కనిపించని వస్తువులపై మక్కువ చూపుతారు.

పురాతన వస్తువులను అరుదైనవస్తువులుగా రిగణించాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువులు చాలావరకు అప్పటికే నుమరుగై ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో 1950 లో తయారు చేసిన ఫర్నిచర్ దొరడం అంత సులభం కాదు. ఎంతప్రత్నించినా నాటి ర్నీచర్ నిపించడం కూడా ష్టమే‌. రోవైపు అటువంటి వస్తువులను వెతికేకంటే కొత్త స్తువులు నాణ్యత కలిగి ఉంటాయని సాధారణంగా అందరూ నమ్ముతారు. రికొందరు పాత స్తువులు మంచి నాణ్య‌, ప్రామాణిక నాణ్యత కలిగి ఉంటాయని చెబుతుంటారు. 40 లేదా 50 సంవత్సరాల తరువాత కూడా ఉనికిలో ఉంటూ, నాణ్యత లిగిన స్తువులను చూస్తే ఆశ్యర్యం లుగుతుంది.

పురాతన వస్తువులు సాధారణంగా కొత్తవాటి కంటే చౌకగా ఉండచ్చు. ఎందుకంటే వాటిని చాలా మందికి తమ అవసరం లేనివని భావిస్తారు. అందుకే వారు మీకు తక్కువ ధరతో వాటిని విక్రయించడానికి ప్రత్నిస్తారు. తద్వారా వారు తమ స్టాక్క్లియర్ అయిందని భావిస్తారు. కొంతమంది పురాతన వస్తువులను ఒక అభిరుచిగా కూడా సేకరిస్తారు. కొంతమందికి అది సెంటిమెంట్గా కూడా ఉంటుంది. పాత స్తువుల వ్యాపారం ప్రారంభించడం ఎంతో సులభం మరియు ఇతర వ్యాపారాలతో పోలిస్తే తక్కువ మూలధనం అవసరమవుతుంది. టాప్– 20 పురాతన స్తువుల వ్యాపార స్తువులజాబితా ఇలా ఉంది.

  1. పురాతన ఫర్నిచర్ పునరుత్పత్తి: మీకు వడ్రంగి ని లేదా ఫర్నిచర్ తయారీ నైపుణ్యాలు ఉంటే, మీరు పురాతన ఫర్నిచర్ పునరుత్పత్తి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు పురాతన ఫర్నిచర్ కొనుగోలు చేసి, వాటిని పునరుత్పత్తి చేయండి. తరువాత పురాతన ఫర్నిచర్ అమ్మకందారులకు వాటిని విక్రయించండి.
  2. పురాతన ఫర్నిచర్ అమ్మకాలు: సాధారణ ఆధునిక ఫర్నిచర్ను విక్రయించే బదులు, పురాతన ఫర్నిచర్పై మక్కువ లిగినవ్యక్తులకు అటువంటి ఫర్నిచర్ అమ్మడం ద్వారా ప్రత్యేకమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు ఇటువంటి ఫర్నిచర్ కోసం వాటి యజమానుల నుండి లేదా పురాతన ఫర్నిచర్ వ్యాపారదారుల నుండి నేరుగా కొనుగోలు చేయచ్చు.
  3. పురాతన రేడియోలు: పురాతన రేడియోలు ఇటీవలి కాలంలో వేగంగా అమ్ముడుపోతున్నాయి. వాటిని కొనుగోలు చేసే వ్యక్తులు వాటిని తమ ఇళ్లలో అలంకర స్తువుగా ఉపయోగిస్తారు. లేదా ఇతర వస్తువులను తయారు చేయడానికి వాటి విడి భాగాలను ఉపయోగించే తయారీదారులకు విక్రయిస్తారు.
  4. పురాతన గడియారాలు: చాలామంది పురాత గడియారాల కోసం శోధిస్తుంటారు. ఎందుకు? ఎందుకంటే గడియారాలలో ఏదో ఒక ప్రత్యేక ఉంటుంది.అందుకే పురాతన గడియారాలు హాట్ కలెక్టెడ్ స్తువులని చెప్పుకోవచ్చు.
  5. గ్యారేజ్ సేల్స్ ప్రమోటర్: మీకు పురాతన వస్తువులు లిగినఎవరైనా లేదా వ్యక్తుల సమూహం తెలిస్తే, మీరు గ్యారేజ్ అమ్మకాలను నిర్వహించడానికి ఉపక్రమించవచ్చు. తద్వారా వాటిని చ్చినవారు వాటిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పురాతన గ్యారేజ్ అమ్మకాలను నిర్వహించడంపై దృష్టి సారించడం అభివృద్ధిదాయ వ్యాపారానికి దారితీస్తుంది.
  6. ఆభరణాల పెట్టెలు-: ఇది మహిళలు ఇష్టపడే అతి పురాతన వస్తువు. మీరు ఎప్పుడైనా పాతకాలపు ఆభరణాల పెట్టెను చూసినట్లయితే, దాని గొప్పనాన్ని తెలుసుకుంటారు. దానిపై మహిళలు ఎందుకు క్కువ చూపుతుంటారో అర్థం చేసుకోగలుగతారు.
  7. పురాతన ఉపకరణాలను పునరుద్ధరించడం: మీరు పురాతన ఉపకరణాలను పునరుద్ధరించడానికి సంబంధిత వినియోగదారులకు సహాయపడే వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు.
  8. పురాతన వస్తువుల మదింపుదారు: పురాతన వస్తువుల విలువను నిర్ణయించడం చాలా నిపుణతో కూడిన ని. అటువంటి వస్తువులను చెల్లించాల్సిన లేదా విక్రయించే మొత్తాన్ని నిర్ణయించడంలో ప్రజలకు సహాయపడే వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు.
  9. వింటేజ్ దుస్తులు అమ్మకాలు: ఫ్యాషన్ పరిశ్రమ 360 డిగ్రీల సర్కిల్లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంటుంది. ఎందుకంటే 60 మరియు 70 లలో ఉపయోగించిన ఫ్యాషన్ రికారాలు తిరిగి ర్శమిస్తున్నాయి. పాతకాలపు దుస్తులు వాడుకలో ఇప్పటికీ ఉన్నాయి. వాటిని విక్రయించడం లేదా వాటిని సినిమాల షూటింగ్కు మరియు మ్యూజిక్ వీడియోల షూటింగ్లో ఉపయోగించడానికి అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
  10. పాత వైన్లు మరియు సీసాల అమ్మకాలు: కొంతమందికి వైన్ తాగడం న్నా వాటి సీసాలను సేకరించడం హాబీగా ఉంటుంది. రికొంతమంది పాత వైన్ సేకరిస్తారు. పాత వైన్ చాలా రీదుకు విక్రవుతుంటుంది. సీసాలు చౌకగా రావు కాబట్టి మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు తగినంత నగదు ఉండాలి.
  11. ఆభరణాల అమ్మకాలు: మీరు పాతకాలపు ఆభరణాలను కొనడం మరియు అమ్మడం లేదా విరిగిన ఆభరణాల ముక్కలు సేకరించి, వాటిని తిరిగి విక్రయించేందుకు రీమేక్ చేసే వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు.
  12. కళాకృతులు-: మీరు చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన కళాకృతులను విక్రయించడానికి ఆర్ట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయవచ్చు. రకమైన కళాకృతులు సాధారణంగా సమకాలీన కళాకృతుల కంటే ఎక్కువ ధరతో ఉంటాయి.
  13. పాత కార్ల అమ్మకాలు : వ్యాపారం కూడా మంచి ఆలోచనే. ముఖ్యంగా మీరు పాత కార్లను అపురూపంగా చూసేవారికి వీటిని విక్రయించి దు సంపాదించచ్చు.
  14. పురాతన దుకాణాలు: మీరు ఒకే నిర్దిష్ట పురాతన వస్తువును విక్రయించకూడనుకుంటే, మీరు అనేక రకాల పురాతన వస్తువులను అమ్మగలిగేలా ఒక పురాతన దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
  15. ఎగ్జిబిటర్: మీరు పురాతన స్తువులఅమ్మకందారులకు మరియు పురాతస్తు ప్రేమికులకు ఎగ్జిబిషన్లను కూడా నిర్వహించవచ్చు. షోలకు ప్రవేశ టిక్కెట్ల అమ్మకం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
  16. పురాతన బహుమతుల దుకాణం: మీరు బహుమతి దుకాణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ మీరు నగలు, ఆభరణాల పెట్టెలు వంటి బహుమతులుగా సమర్పించగలిగే వస్తువులను అమ్మవచ్చు.
  17. పురాతన పుస్తకాలు మరియు పత్రికలు: కొంతమంది పురాతన పుస్తకాలు, పత్రికలు, కామిక్ పుస్తకాలు మరియు క్యాసెట్లను సేకరించడాన్ని కూడా ఇష్టపడతారు.
  18. పురాతన పెయింటింగ్స్: పురాతన వస్తువులను సేకరించడాన్ని ఇష్టపడే వ్యక్తులలో పురాతన పెయింటింగ్స్ ఇష్టడేవారు కూడా లెక్కలేనంతమంది ఉంటారు.
  19. నాణేలు మరియు కరెన్సీలు: పాత నాణేలు మరియు కరెన్సీలను సేకరించి అమ్మడం మరొక అద్భుతమైన వ్యాపార అవకాశం.
  20. కిచెన్వేర్: మీరు పురాతన వంటగది పరికరాలను కొనుగోలు చేసి, వాటిని ఇష్టడేవారికి విక్రయించే వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు

 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.