written by | October 11, 2021

బోటిక్ వ్యాపారం

×

Table of Content


భార‌త్‌లో బోటీక్ బిజినెస్ ప్లాన్

బొటీక్ బిజినెస్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మన దగ్గర అంత డబ్బు లేదు. అని చాలా మంది అనుకుంటుంటారు. చేతిలో విద్యఉండి కూడా అభిరుచుల్ని, ఆలోచనల్ని తొక్కిపెట్టేస్తుంటారు. అయితే కొద్దిగా స్మార్ట్గా ఆలోచిస్తే తక్కువ డబ్బుతోనే బొటిక్ పెట్టొచ్చు. మామూలు స్టోర్ అయినా, ఆన్లైన్ అయినా సరే ముందడుగు వేయచ్చు. అయితే దానికి ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం డబ్బులున్నాయి. చిన్న బిజినెస్ చేద్దాం అని ఆలోచించే వారు, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాం. ఏదోఒకచిన్న వ్యాపారం చేద్దాం అనుకునే వారు చాలా మంది నిపిస్తుంటారు. కానీ, వారికి ఏం చేయాలి? ఎలా చేయాలో ఎంతమాత్రం తెలీదు. సోషల్ మీడియా పట్ల మక్కువ అంతకంతకు క్కువ పెరుగుతున్న ప్రపంచంలో చాలామంది ఫ్యాషన్  ప్రపంచంలో ఉత్తమంగా కనిపించాలని అనుకుంటారు. అయితే ఇందుకు ఆధునికత ఉట్టిపడే వార్డ్రోబ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత రం కస్టమ్ మేడ్ దుస్తుల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. అందువల్లే స్త్ర దుకాణాలకు అధిక డిమాండ్ ఉంటోంది

భారతీయ వస్త్ర రిటైల్ పరిశ్రమ అన్ని పరిశ్రమలలో అతిపెద్దదిగా వెలుగొందుతోంది. ఇది దేశ జిడిపిలో 10శాతాన్ని ఆక్రమించింది. దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతాన్ని స్త్రరిశ్ర ల్పిస్తోంది. నేపధ్యంలోనే బోటిక్ బిజినెస్ ప్రారంభించడం ఉత్తని చాలామంది అనుకుంటుంటారు. అయితే విషయంలో వారికి రైన గైడెన్స్ ఉండదు. ఒక మహిళ తన సొంత దుకాణం తెరవడం సమర్థవంతమైన నిర్ణయంగా రిగణించాలి. మీ గ్గఫ్యాషన్కు సంబంధించిన సమాచారం ఉంటే, మీరు బోటిక్ వ్యాపారం ద్వారా మీ స్మార్ట్ కెరీర్ను ప్రారంభించవచ్చు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే బోటీక్వ్యాపారం మంచి ఎంపిక అవుతుంది. ఇప్పుడు వ్యాపారం ఆన్లైన్లో కూడా ప్రారంభమైంది. పెద్ద నగరాల నుండి చిన్న నగరాల వరకు రోజుల్లో బోటిక్కు మంచి డిమాండ్ పెరిగింది. మీరు వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. లేదా మీరు మీ వ్యాపారాన్ని కొన్ని పెద్ద బ్రాండ్లతో లిసి కూడా ప్రారంభించవచ్చు, కానీ మీరు చేసే వ్యాపారం గురించి మీకు పూర్తి రిజ్ఞానం ఉండాలి మరియు మీ ప్రణాళిక సరైనదిగా ఉండాలి.

బొటీక్స్‌లో ఏమేమి ఉంటాయి?

బొటీక్స్లో చాలా రకాలుంటాయి. యువత, మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన దుస్తులు ఉంటాయి. అందులో మీరు తరహా బొటీక్ పెడదామనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒకసారి డిసైడయ్యాక చుట్టుపక్కల అలాంటి బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? లేదా అని కూడా చూసుకోవాలి. ఎలాంటి డ్రెస్సులు, ఎంత ధరల్లో అమ్ముతున్నారు? మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి రోజుల్లో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. కాబట్టి, షాపులో బొటీక్ పెట్టడంతోపాటు ఆన్లైన్లో కూడా మీ వ్యాపారాన్ని విధంగా అభివృద్ధి చేయాలో నేర్చుకోవాలివ్యాపారం సక్సెస్ కావడానికి ప్రణాళిక అనేది ప్రధానం. ఆన్లైన్ గార్మెంట్స్లో ఫైనాన్స్, ప్రొడక్ట్స్ ఎంపిక, ప్రమోషన్, ఆర్డర్ తీసుకోవడం, డెలివరీ చేయడం, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సమస్యలు ఎదురవుతుంటాయి. పక్కా ప్లానింగ్తో వెళితే అదేమంతపెద్ద సమస్య కాదు. బొటిక్కి పేరు సెలక్ట్ చేయడం కూడా ముఖ్యమైన అంశం. పేరు వినియోగదారుల్ని ఆకర్షించేలా ఉండాలి. పేరు వినగానే మీ ప్రత్యేక ఏమిటో తెలిసిపోవాలి. బొటిక్కి పేరు సెలక్ట్ చేయడం కూడా ముఖ్యమైన అంశం. పేరు వినియోగదారుల్ని ఆకర్షించేలా ఉండాలి. స్టోర్లో అయినా, ఆన్లైన్ అయినా ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. మీ ప్రొడక్ట్కి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలాంటి వాటిలో ప్రచారం చేయాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వ్యాట్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. ఇవన్నీ పూర్తయితే, కంపెనీకి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావు.

బొటీక్ వ్యాపార‌ నిర్మాణం

మీ వ్యాపార దుకాణాన్ని సాధారణ వ్యాపారస్థాయిగా మొదలు పెట్టండి. మీరు ఫ్రాంచైజీలో భాగం కావాలా? లేదా స్వతంత్రంగా దుస్తుల దుకాణం ప్రారంభించాలా అనేది నిర్ణయించుకోండి. ఫ్రాంచైజీని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, బ్రాండ్ పేరును సృష్టించే ప్రయత్నాన్ని ఆదా చేస్తుంది. ఫ్రాంచైజీలో భాగంగా, మీ దుకాణం పెద్ద సమూహంలో భాగంగా పనిచేస్తుంది. మీరు ఫ్రాంచైజీలో భాగమైనందున, ఫ్రాంచైజర్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి మద్దతు భిస్తుంది. లేదా మీరు మీ ప్రాంతంలో సొంత‌‌ దుస్తుల దుకాణం  నెలకొల్పచ్చు. స్వతంత్ర వస్త్ర శ్రేణి మార్కెట్లో అయితే ప్రస్తుత పోకడలతో ప్రయోగాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. మీ దుకాణం కోసం అత్యంత నమ్మకమైన టోకు సరఫరాదారులను జాబితాను సిద్ధం చేసుకోండి. మీరు టోకు వ్యాపారి వద్దకు వెళ్ళినప్పుడు, నమూనాలను తీసుకోవడం మర్చిపోవద్దు. మంచి నాణ్యమైన ఉత్పత్తి కోసం చర్చలు జరిపి, సరసమైన ధరలను గుర్తించినతర్వాతే ఉత్తమ సరఫరాదారుడిని ఎన్నుకోండి. వన్ మ్యాన్ షోను నడపడం డబ్బు ఆదా చేసేదిగా అనిపించవచ్చు. కానీ మీ వ్యాపారం సజావుగా సాగడానికి మీకు కొంతకైనా హాయం అవరం అవుతుంది. కస్టమర్సెంట్రిక్ వ్యాపారం కావడానికి స్నేహపూర్వక మరియు సమర్థవంతమైన ఉద్యోగులను నియమించుకోండి. ఇందుకోసం అవమైన పోస్ట్లను జాబితా యారు చేయాలి. ప్రతి పోస్ట్ గురించి అభ్యర్థులకు వివరంగా తెలియజేయండి. వారి విధులు మరియు బాధ్యతలను తెలియజేయండి. మీ ఉద్యోగులలో ఉన్న అంతరాలను గుర్తించండి. మీరు వాటిని ఎలా తొలగించవచ్చో గుర్తించండి. మ్మగిన సిబ్బందిని, అవసరమైన సమయాల్లో అదనపు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి నియమించుకోండి

మీ బోటీక్వ్యాపార ప్రణాళికలో మీ ఉత్పత్తి శ్రేణి చాలా కీలకమైన అంశం. మీ దుకాణం ఉత్పత్తుల జాబితాను వినియోగదారులకు తెలియజేయండి. మీ ఉత్పత్తుల యొక్క ప్రత్యేక లక్షణాలను వివరించండి. మరియు ఉత్పత్తులు మీ కస్టమర్లకు ఎందుకు ప్రయోజనం చేకూరుస్తాయో వివరించండి. మీరు మీ దుకాణం యొక్క దుస్తులను ఎక్కడ నుండి కనుగోలు చేస్తారో వివరించండి. మరియు మీ విక్రేతలు మరియు సరఫరాదారుల ఖర్చులను తెలియజేయండి. ఇందుకోసం ముందుగా మీకు వివిధకాల  దుస్తులపై రిజ్ఞానం అవరం. మీ టార్గెట్ మార్కెట్ లేదా బోటిక్ వ్యాపార ప్రణాళికలో మీ స్టర్ల శ్రేణిని ఎంచుకోండి. మీకు ఎదురయ్యే పోటీ గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలి. మీరు బోటీక్ ప్రారంభించాలనుకుంటున్న ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఇతర షాపుల గురించి తెలుసుకోండి. స్థానిక షాపులు, డిపార్టుమెంటు స్టోర్లు మొదలైన పోటీదారులను ప్రత్యక్ష మరియు పరోక్ష పోటీదారులుగా వర్గీకరించండి. పోటీతో పోలిస్తే మీ దుకాణం యొక్క బలాలు మరియు బలహీనతలను గుర్తించండి. పోటీని అధిగమించేందుకు చేయాల్సినవ్యూహాలను గుర్తించండి. అలాగే బోటీక్ ఏర్పాటు చేసే ముందు, మీ వ్యాపారానికి ఎంత స్థలం అవసరమోగుర్తించండి.

వ్యాపార ప్రణాళికను రూపొందించండి

మీరు బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మంచి వ్యాపార ప్రణాళికను రూపొందించండి. అన్నింటిలో మొదటిది మీరు వ్యాపారం ప్రారంభించేముందు ప్రస్తుతఫ్యాషన్ ట్రెండింగ్ ఏమిటో తెలుసుకోవాలి. దుస్తులనాణ్యత గురించి కూడా మీరు తెలుసుకోవాలి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు ప్రతిదాన్ని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ప్రణాళిక లేకుండా పనిని ప్రారంభిస్తే, మీ వ్యాపారం దెబ్బతినచ్చు. వ్యాపార ప్రణాళిక ఒక ముఖ్యమైన పనిగా గుర్తించాలి. ప్లాన్ మీకు రుణం పొందడంలో లేదా ఒకరితో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో సహాయపడుతుంది. మీ వ్యాపార ప్రణాళిక  సిద్ధమయ్యాక మీరు దానిలో ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు? మరియు ఎటువంటి దుకాణం తెరవబోతున్నారు? అనే అంశాలను నిర్ణయించుకోవాలి. మొదట మీరు రకమైన దుకాణం తెరవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు ఒక చిన్న స్థాయి లేదా పెద్ద స్థాయి దుకాణాన్నయినా తెరవవచ్చు, మీరు దుకాణలో మహిళల కోసం మాత్రమే కాకుండా చిన్న పిల్లల దుస్తులను కూడా ఉంచవచ్చు. ఇటువంటి ప్రయోగం విజయవంతమవుతుంది. మీరు సులభంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగ స్థలాన్ని ఎన్నుకోవాలి. వినియోగదారులు మీ దుకాణాన్ని సులభంగా గుర్తించే  విధంగా ఉంటేనే చూ  మీ దగ్గకు వస్తారు. మీ దుకాణం ఏర్పాటుచేసే చుట్టుపక్క ప్రాతం కూడా  ఆకర్షణీయంగా ఉంటే బాగుంటుంది

మీరు మీ దుకాణాన్ని పెద్ద ఎత్తున నడపాలనుకుంటే మీ దుకాణం కోసం పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వ్యాపారంలో మీ దుకాణాన్ని ప్రారంభించబోయేముందు ప్రాంతంలో మీరు ఎంత మంది పోటీదారులు ఉన్నారో మరియు వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. చుట్టూ షాపులు లేకపోతే మీకు రింత వెసులు బాటు లిగినట్లే. అప్పుడు మీరు మీ కస్టమర్లసులభంగా లుసుకోవచ్చు. మీరు మీ దుకాణాన్ని ఆకర్షణీయంగా ఉంచాలి. తద్వారా కస్టమర్ వారంతవారే మీ దుకాణం వైపు ఆకర్షితులవుతారు. ఇందుకోసం మీరు మీ దుకాణం లోపలమరియు రెండువైపులా  ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. సిట్టింగ్సౌకర్యాలు కూడా వినియోగదారులకు అనువుగా ఉండాలి. మరియు మీరు వారి స్త్రడిమాండ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కస్టమర్లతో మీ లావాదేవీలు అభ్యంతరంగా ఉండకూడదు. కొన్నిసార్లు వారి అపయానికి మానవ ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తుంది. మీ బోటీక్బాగా నడపడానికి ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఫాబ్రిక్ రూపకల్పన చేసినా, వాటి కోసం మీరు ఉపయోగించే వస్త్రం అధిక నాణ్యతతో ఉండాలి. నేటి కాలానుగుణంగా మీరు ఆకర్షణీయమైన కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకో సం మీరు ఎల్లప్పుడూ కొత్త ఫ్యాషన్ టెక్నాలజీ మాచారాన్ని అందుకుంటుండాలి.

నిధులు స‌మ‌కూర్చుకోవడం

ఏవ్యాపారానికైనా ఫైనాన్స్ చాలా ముఖ్యం. మీ ఫైనాన్స్ విషయంలో సాధ్యమైనంత నిర్దిష్టంగా ఉండాలి. ఇది మీ ఆర్థిక వ్యూహాన్ని తెలియజేస్తుంది. ఇది ఇది మీ అంచనా వృద్ధికి తోడ్పడుతుంది. మీ దుస్తుల దుకాణం యొక్క ఆర్థిక నివేదికలను యారుచేసుకోండి. వ్యక్తిగత ఆర్థిక నివేదిక, బ్యాలెన్స్ షీట్, నగదు ప్రవాహ విశ్లేషణ మరియు ఆదాయ వివరాలను పొందుపచండి. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ద్రవ్యఅవసరాలను అంచనా వేయండి. మీరు బోటీక్ డానికి ముందు అవసరమైన అన్ని ఉత్పత్తులు, సామగ్రిని కొనుగోలు చేయాలి. సేవల జాబితా యారు చేయాలి. ముడి పదార్థాలు లేదా ఎలాంటి పరికరాలు అవసరమో తెలుసుకోవాలి.

మీ వ్యాపారం కోసం నిధుల‌ను ఈ క్రింది మార్గాల‌లో పొంద‌వ‌చ్చు

సెల్ఫ్ఫైనాన్స్

బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు

ప్రభుత్వం మరియు వివిధ సంస్థల నుంచి నిధులు

పెట్టుబడిదారులు

స్నేహితులు మరియు కుటుంబ భ్యులు

మీరు బ్యాంకు రుణం ద్వారా దు తీసుకున్నా లేదా పెట్టుబడిదారులతో జతకట్టినా, మీరు ప్రారంభించడానికి ఎంత డబ్బు అవసరమో మీరు ముందుగా గుర్తించాలి. మీకు ఏది అనుకూలంగా ఉంటుందనేది నిర్ణయించుకోవాలి.

మార్కెటింగే కీల‌కం

మీ దుస్తుల శ్రేణి ఎంత అద్భుతంగా ఉన్నా, మీరు దాన్ని సరిగ్గా మార్కెట్ చేయకపోతే, మీ స్టోర్ త్పలితాలనివ్వదు. మీరు దుకాణాన్ని ప్రారంభించి, ప్రత్యేకమైన దుస్తులను సేకరించినతర్వాత, తదుపరి దశ కస్టమర్లను ఆకర్షించనేది ప్రధానమైనది. మంచి మార్కెటింగ్ ప్రణాళికను కలిగి ఉండటం స్యను అధిగమించేలా చేస్తుంది. జనాదరణ పెరడానికి సోషల్ మీడియాను  ర్థవంతంగా ఉపయోగించుకోండి. ఇటువంటి అద్భుతమైన ఆన్లైన్ ప్లాట్ఫారాలతో  మీ వ్యాపార విస్త అత్యంత సులభం అవుతుంది. అమ్మకాలను పెంచడానికి సోషల్ మీడియాలో మీ సేకరణ యొక్క వివరాలను తెలియజేయండి. ఇది మీ వ్యాపారాన్ని అభివృద్ధమే కాకుండా ఆన్లైన్లో అమ్మకాలను పెంచుతుంది. మంచి బోటీక్గా పేరు తెచ్చుకోవాలంటే మీరందించే దుస్తులనాణ్యత కూడా బాగుండాలి. మరియు వాటి నాణ్య బాగుంటేనే కస్టమర్ సంతృప్తి చెందుతాడు. దీంతో వినియోగదారులు అతను మళ్లీ మళ్లీ మీ బోటీక్కు రావమే కాకుండా, వారి స్నేహితులు మరియు బంధువులను కూడా తీసుకువస్తాడు. మీరు వివాహాది శుభకార్యాలకు దుస్తులను డిజైన్ చేస్తే, తదనుగుణమైన స్త్రాలు కొనాలి. ప్రారంభంలో తక్కువ బడ్జెట్లో మాత్రమే వస్త్రాలను కొనండి. తర్వాత అవసరానికి అనుగుణంగానే వస్త్రాన్ని వినియోగించండి. మరియు మీరు తయారుచేసే అన్ని ఫ్యాషన్ దుస్తులను కూడా మీరు ఒకసారి రికించి చూసుకోవాలి. మీరు మీ స్వంత దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే, వాటిని ఎక్కువ ధర నిర్ణయించవద్దు. ప్రారంభంలో, మీకు తక్కువ లాభం ఉన్నప్పటికీ మీరు ధరను తక్కువ రల‌‌కే దుస్తులను విక్రయించండి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.