written by | October 11, 2021

ఫాన్సీ స్టోర్ వ్యాపారం

×

Table of Content


భారత్లో ఫ్యాన్సీ స్టోర్ ఎలా ప్రారంభించాలి?

ప్రస్తుతకాలంలో ఫ్యాన్సీ స్టోర్ అనేది ఏమాత్రం పరిచయం అవరం లేదని పేరు. వ్యాపారం మనిషి యొక్క జీవనశైలి మెరుగుదలతో ముడిపడి ఉన్న వ్యాపారం. భారతదేశంలో ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. వారు అధిక యం వ్యవసాయంలోనే డుపుతారు. అలాగే వారు వారానికి లేదా నెలకు ఒకసారి మాత్రమే తమను తాము అలంకరించుకుకుంటుంటారు. ఇందుకోసం వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పారిశ్రామికీకరణ మరియు ప్రజల జీవనశైలిలో మార్పులకారణంగా, మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా అందంగా యారై కు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కాలక్రమేణా ఇటువంటి ధోరణి పెరుగుతోంది. దేశంలోని ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి బ్యూటీ పార్లర్ పేరు కూడా అంతగా తెలియదు. ఇటువంటి రిస్థితులో వారు కాస్మెటిక్స్ను వినియోగిస్తుంటారు. ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం  అలంకరణతో ముడిపడి ఉన్న వ్యాపారం. అందుకే వ్యాపారం ప్రజల జీవితాలను మెరుగుపరడానికి, ఇతరులకన్నా అందంగా కనిపించే పోటీలో ముందుండటానికి దోహడుతుంది. ప్రస్తుతం రకమైన వ్యాపారం లువురు పారిశ్రామికవేత్తలకు ఆదాయ మార్గంగా మారింది. భారతదేశంలో ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం

ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం అంటే ఏమిటి:

ఫ్యాన్సీ స్టోర్ అనేది ఆంగ్ల పదం అయినప్పటికీ, సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్న దుకాణం అని అర్థం చేసుకోవచ్చు. వివిధ కాల మేనిఛాయలు నుషులు నివసించే భారతదేశంలో సౌందర్య సాధనాల విషయంలో భారీ మార్కెట్ ఉంది. శరీర సౌందర్యం న్నా మనస్సు అందంగా ఉండాలని కు అంటున్నా, అందానికే ప్రాధాన్య ఇస్తుంటారు. వాస్తవ ప్రపంచంలో మొదటి ఆకర్షణ శరీర సౌందర్యం. అందుకే అందరూ అందంగా కనిపించడానికి సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. ఇటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థాపకుడు సౌందర్య సాధనాలను విక్రయించినప్పుడు, అతను చేసిన పనిని ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అంటారు.

భారతదేశంలో ఫ్యాన్సీ స్టోర్ ఎలా ప్రారంభించాలి?

భారతదేశంలో కాస్మెటిక్ దుకాణాన్ని తెరవడం చాలా సులభం. ఇందుకు వ్యవస్థాపకుడికి పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉండాలి. ఫ్యాన్సీ స్టోర్  ప్రారంభించడానికి ముందు  లైసెన్స్ పొందవలసి ఉంటుంది. వ్యాపారంలో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రకమైన వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, నిర్దిష్ట ప్రాంతంలో కంపెనీ ఉత్పత్తులను ఎక్కువగా విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి. ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారాన్ని ప్రారంభించే వ్యవస్థాపకుడు ఇంకా చాలా విషయాలను తెలుసుకోవాలి. అవేమిటో కింద పేర్కొన్న విధంగా తెలుసుకోండి

   1. ఇతర సౌందర్య దుకాణాలనుండి సమాచారాన్ని సేకరించండి:

సౌందర్య దుకాణాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తి మొదట నిర్దిష్ట ప్రాంతంలో ఎలాంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరియు ఉత్పత్తులను అమ్మడం ద్వారా వారు ఎంత ఆదాయం పొందుతున్నారో తెలుసుకోవాలి. రకమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యవస్థాపకుడు తన పోటీదారులువినియోగదారులకు ఏమి విక్రయిస్తున్నారో తెలుసుకుని, వాటితోపాటు ఇత ఉత్పత్తులను విక్రయించడం లాంటి మార్గాన్ని ఎన్నుకోవడం ద్వారా తన వ్యాపారాన్ని విజయవంతం చేయగలుగుతాడు. కాబట్టి మీ స్వంత ఫ్యాన్సీ స్టోర్ను తెరవడానికి ముందు, మీరు పోటీదారులు విక్రయిస్తున్న ఉత్పత్తులజాబితాను తయారు చేయాలి. వివరాలు తెలుసుకునేందుకు ప్రాంతంలోని ఒక ప్రసిద్ధ ఫ్యాన్సీ స్టోర్ లో కొన్ని నెలలు పని చేయవచ్చు. దీనితో, ఉత్పత్తిని మాత్రమే కాకుండా, వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారనేది తెలుసుకోవడంతో పాటు మార్కెటింగ్ గురించి కూడా తెలుసుకోగలుగుతాడు.

     2. అనువైన స్థలాన్ని ఎంచుకోండి:

ఇది బ్యూటీ ప్రొడక్టుల షాప్ కాబట్టి ద్దీగా ఉండే మార్కెట్లో లభించే స్థలం అవసరం. అటువంటి ప్రాంతంలో దుకాణ అద్దెలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ విజయానికి రద్దీగా ఉండే స్థలం అనువైనది. అక్క విద్యుత్, రోడ్లు, నీరు మొదలైన సౌకర్యాలు ఉండేటా చూసుకోవాలి. దుకాణాన్ని అద్దెకు తీసుకునేటప్పుడు అద్దె ఒప్పందం తప్పనిసరిగా జరగాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు బ్యాంక్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు, బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు చిరునామా ధృవీకరణ పత్రంగా దీనిని ఉపయోగించవచ్చు.

  1. వ్యాపారం కోసం లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్

చిన్న తరహా ఫ్యాన్సీ స్టోర్లు లైసెన్స్ లేకుండా డుస్తున్నాయి. అయితే వ్యవస్థాపకుడు తన దుకాణాణాన్ని భారీ స్థాయిలో తెరవాలనుకుంటే, అతనికి క్రింది లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్లు అవసరం కావచ్చు.

మీ వ్యాపారం పేరిట బ్యాంకులో కరెంట్ ఖాతా తెరవవలసిన అవసరం ఉండవచ్చు.

మీరు మీ స్వంత సంస్థను నమోదు చేసుకోవలసి ఉంటుంది.

మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ వంటి స్థానిక సంస్థనుండి లైసెన్స్ అవసరం కావచ్చు.

జీఎస్టీ నమోదు అవసరం.

రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సివుంటుంది

వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్ విధానాలు ఉన్నాయి.అందుకే ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ చేయాలనుకునే పారిశ్రామికవేత్త స్థానిక నిబంధనల ప్రకారం తన వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్థానిక న్యాయవాది సహాయాన్ని తీసుకోవచ్చు.

  1. ఫర్నిచర్ మరియు పరికరాలు కొనుగోలు చేయండి

అయితే ఫ్యాన్సీ స్టోర్ కు చ్చే వినియోగదారులు అక్కడ గంటల డి కూర్చోరు. కస్టమర్లు దుకాణానికి వచ్చి వారికి కావసినసౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తారు. కొద్ది నిమిషాల్లో తిరిగి వెళ్లిపోతారు. అందుకే దుకాణంలో వినియోగదారులకు కూర్చునేందుకు ఫర్నిచర్ అవసరం లేదు. అయితే వ్యవస్థాపకుడు క్రింద వివరించిన కొన్ని పరికరాలు మరియు ఫర్నిచర్ ప్పనిసరిగా కొనవలసి ఉంటుంది.

ఉత్పత్తులను క్ర ద్దతిలో ఉంచడానికి దుకాణంలో అల్మారాలు అవసరం కావచ్చు. అల్మారాలను ఒక వడ్రంగిసాయంతో యారు చేయించచ్చు అల్మారాలకు అద్దాలను అమర్చాలి. తద్వారా వినియోగదారులు దుకాణంలోని ఉత్పత్తులను చూసి, కావసినవాటిని ఎంచుకుని వాటని కొనుగోలు చేయలుగుతారు

ఫ్యాన్సీ స్టోర్లో షో కేస్ టేబుల్ కూడా అవసరం కావచ్చు. దీనిలో వారు వినియోగదారులకు విలువైన మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులను చూపించగలుగుతారు.

వ్యవస్థాపకుడికి బిల్లింగ్ డెస్క్ కూడా అవసరం.దానిపై అతను బిల్లింగ్ మెషిన్, కంప్యూటర్ను ఉంచవచ్చు. వ్యవస్థాపకుడు దుకాణంలో రెండు పెద్ద పెద్ద స్క్రీన్ టెలివిజన్లను కూడా ఏర్పాటు చేయాలి. దీనిలో అతను కొత్తగా ప్రారంభించిన ఉత్పత్తులను తన వినియోగదారులకు చూపించగలుగుతాడు.

  1. సరఫరాదారుని ఎన్నుకోండి

ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం ప్రారంభించే వ్యస్థాపకుడు నిర్దిష్ట ప్రాంతంలో సౌందర్య ఉత్పత్తులను సరఫరా చేసే వారి జాబితాను సేకరించాలి. అలాగే ఆన్లైన్లో సరఫరాదారుని వెతడం ద్వారా కొటేషన్లను కూడా పొందవచ్చు. అయితే నిర్దిష్ట ప్రాంతంలో అందుబాటులో ఉండే సరఫరాదారులను సంప్రదించడం మంచిది. ఇందుకోసం సౌందర్య ఉత్పత్తులను తయారుచేసే సంస్థకు సంబంధించినవెబ్సైట్లోకి వెళ్లి, ప్రాంతంలో ఉన్న వారి పంపిణీదారులను సంప్రదించి, కాస్మెటిక్ ఉత్పత్తులను తెప్పించుకోవచ్చు.

  1. సిబ్బందిని నియమించండి:

ప్రారంభ దశలో ఫ్యాన్సీ స్టోర్కు వినియోగదారులు ఎక్కువగా రాకపోయినప్పటికీ కొన్ని రోజులు లేదా నెలలు రువాత దుకాణానికి చ్చే వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. కస్టమర్లు పెరిగేకొద్దీ, దుకాణంలో పనిభారం కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. అటువంటప్పుడు ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులను నియమించవచ్చు, తద్వారా వ్యస్థాపకుడు బిల్లింగ్ మరియు డబ్బు లావాదేవీలను నిర్వహించగలుగుతాడు. ఉద్యోగులు వినియోగదారులకు అవసరమైన స్తుసామగ్రిని ఇవ్వడానికి సహాయపతారు. వీటితోపాటు ఉత్పత్తులను ఆర్డరింగ్ చేయడం, వాటిని అల్మారాల్లో క్రమబద్ధంగా ఉంచడంలాంటి  నులను చేస్తారు.

  1. మార్కెటింగ్ చేయండి:

ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ను ప్రారంభించే చాలామంది వ్యవస్థాపకులు దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే ఉత్పత్తులతో నింపేస్తుండటం చూస్తుంటాం. ఇలా చేయడం అంత మంజనంకాదు. ప్రారంభ దశలో వ్యవస్థాపకుడు తక్కువ ఉత్పత్తిని దుకాణంలో ఉంచాలి తద్వారా వ్యాపారం అంతగా రాణించపోయినా అతను భారీగా నష్టపోడు. ప్రారంభ లో ప్రముఖఉత్పత్తులను దుకాణంలో ఉంచాలి. రువాత వినియోగదారుల డిమాండ్ ప్రకారం ఉత్పత్తుల రిధిని పెంచాలి. ప్రారంభ దశలో మీ ఫ్యాన్సీ స్టోర్కు మార్కెటింగ్ చేయడం చాలా అవసరం. దీని కోసం మీరు క్రింది విధానాలను చేయవచ్చు.

వ్యాపారానికి సంబంధించిన విజిటింగ్కార్డు మరియు మీ బ్రోచర్ ముద్రించాలి. దానిలో దుకాణంలో భ్యయ్యే ఉత్పత్తులను లేదా బ్రాండ్ను మీ ముద్రించాలి. దీనిని కస్టమర్లలో పంపిణీ చేయడం ద్వారా వారు దుకాణంవైపు ఆకర్షితులవుతారు

దుకాణంలో కస్టమర్ల విశ్వసనీయతను పెంపొందించడానికి వ్యవస్థాపకుడు తన దుకాణంలో అందుబాటులో లేని ఆర్డర్లు కూడా తీసుకుని, వాటిని తెప్పించగాలి.

వ్యవస్థాపకుడు తన సొంత వెబ్సైట్ను క్రియేట్ చేసి, తన ఉత్పత్తులను ఆన్లైన్లో కూడా అమ్మవచ్చు.

సాధారణ కస్టమర్ల కోసం సభ్యత్వ కార్డులను అందించచ్చ‌.

ఇంతేకాకుండా కాంబో ఉత్పత్తులతోపాటు మంచి ఆఫర్లు ఇవ్వవచ్చు.

కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు డిస్కౌంట్ ప్లాన్ను అమలు చేయాలి

ప్రారంభంలో మంచి ఉత్పత్తులను మాత్రమే అమ్మండి:

 మీరు మీ కొత్త ఫ్యాన్సీ స్టోర్ను తెరిచిన వెంటనే కొంతమంది ఉత్పత్తిదారులు స్తువులను విక్రయించని అడుగుతారు. వారు ఇతర కంపెనీల నుండి మంచి మార్జిన్లను అందించవచ్చు. ప్రారంభ దశలో వ్యవస్థాపకుడు రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే కస్టమర్ ప్రారంభంలో అటువంటి ఉత్పత్తుల కారణంగా ఫిర్యాదులను మీ దగ్గరకు తీసుకువస్తే అది మీ వ్యాపారానికి చెడ్డదిగా రిణమిస్తుంది. అందువల్ల ప్రారంభ దశలో ప్రముఖఉత్పత్తులను మాత్రమే దుకాణంలో ఉంచాలి. తద్వారా మీ కస్టమర్లు మీ ఫ్యాన్సీ స్టోర్ పై మ్మకం పెంచుకుంటారు.

కస్టమర్ల పట్ల స్నేహపూర్వకంగా మెలగండి

వినియోగదారుని విషయంలో దుకాణదారుడు అణకువగా మెలగాలి. ద్వారా కస్టమర్లు దుకాణానికి చూ స్తారు. అందుకే ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ చేస్తున్న వ్యవస్థాపకుడు తన కస్టమర్లతో మంచి సంబంధాన్ని లిగివుండాలి. వినియోదారుల అవరాలను తెలుసుకుని వారికి ఉత్తమమైన సేవను అందించడానికి ప్రయత్నించండి. మీ ఉద్యోగులకు కూడా వారు కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో తెలియజేయండి

  • ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభించడానికి అంచనా వ్యయం 
  • దుకాణాన్ని అద్దెకు తీసుకోవడానికి వ్యవస్థాపకుడు సెక్యూరిటీ డిపాజిట్గా సుమారు యాభై వేలు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ చేస్తున్న వ్యవస్థాపకుడు నెలకు సుమారు 10,000 రూపాయల దుకాణ అద్దె చెల్లించాల్సి ఉంటుంది
  • నగరాన్ని బట్టి అద్దెలు కాస్త అటూఇటుగా ఉంటాయి
  • కొన్ని నెలలు వ్యవస్థాపకుడు ఒక ఉద్యోగిని మాత్రమే నియమించుకోవడం ద్వారా పనిని నడపవచ్చు. అతని జీతం పది వేల రూపాయలు.
  • ప్రారంభంలో, వ్యవస్థాపకుడు ఉత్పత్తిని కొనడానికి ఒక క్ష రూపాయలు అవసరం కావచ్చు.
  • కంప్యూటర్, ప్రింటర్లు మరియు ఫర్నిచర్కు తొంభై వేల వరకు ఖర్చు అవుతుంది.
  • పెయింటింగ్చేయడానికి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
  • సంవత్సరానికి వెబ్సైట్ నిర్వహించేందుకు ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
  • ఎలక్ట్రిక్ వాటర్ బిల్లు నెలకు రెండు వేల రూపాయల వరకు నడుస్తుంది.

ఎంత ఆదాయం స్తుంది?

ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారంలో వ్యవస్థాపకుడు ఎంత సంపాదిస్తాడనేది చెప్పడం చాలా కష్టం. అయితే వ్యవస్థాపకునికి ఎక్కువ అమ్మకాలు వస్తే, అతని ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వ్యవస్థాపకులు ఉత్పత్తులను అధిక కు విక్రయిస్తుంటారు. ఫలితంగా కస్టమర్ మళ్లీ దుకాణానికి రాడు. అందుకే కాస్మెటిక్ ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయిస్తే, వినియోగదారులు ఖచ్చితంగా  దుకాణానికి చూ వస్తారు. అటువంటప్పుడు కస్టమర్లు చెదిరిపోకుండా ఉంటారు. ఫ్యాన్సీ స్టోర్ నుంచి ఎంత సంపాదిస్తారనేది దుకాణంలో రిగే అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.