written by | October 11, 2021

ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం

×

Table of Content


ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించడం ఎలా?

మీరు ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఏజెన్సీని విజయవంతంగా నడిపించేందుకు అవమైన అన్ని అంశాలపై అవగాహ ఏర్పరుచుకోవాలి. సరైన ప్రాంతాన్ని ఎన్నుకోవడం నుండి చట్టపరమైన అనుమతి పొందడం మరియు భాగస్వాములను సంప్రదించడం వరకు అన్ని అంశాలను ర్యవేక్షించాలి. టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించిన అన్ని ఇబ్బందులను తొలగించడం, సరసమైన ప్యాకేజీలను ఎంచుకోవడం ద్వారా ట్రావెల్ ఏజెన్సీలు వినియోగదారులప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తాయి. ఇటీవలి కాలంలో చాలామంది ప్రయాణ సంబంధిత సమాచారాన్ని శోధించడానికి మరియు టిక్కెట్లు మరియు ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నారు. ఇది ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్లకు క్ఇచ్చింది. దీంతో కొంతమంది వ్యాపారాలు మందగించాయి. కానీ డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫారానికి ఆద పెరిగింది. యునైటెడ్ స్టేట్స్లో డిజిటల్ ట్రావెల్ బుకింగ్లు 180 బిలియన్ డాలర్లను సూలు చేస్తున్నాయి. ట్రావెల్ మార్కెట్ అంతా ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలతో ముడిపడి ఉంటుంది. రంగంలో పనిచేస్తూ, మంచి మిషన్ అందుకోవాలనుకుంటున్నసాంప్రదాయ ట్రావెల్ ఏజెంట్లకు ఇందులో విస్తృత అవకాశాలున్నాయి

మీరు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ లేదా రెగ్యులర్ఆఫ్లైన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలనుకుంటే మీరు కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి. మీ క్రొత్త ఏజెన్సీకి పోటీగా ఇలాంటి వ్యాపారాలు ఉంటాయని గుర్తుంచుకోండి. చాలామంది పాత ఏజెన్సీలను ఇష్టపడతారని కూడా మీరు గమనించాలి. కాబట్టి మీ ఏజెన్సీకి మార్కెట్లో గుర్తింపు చాలా కష్టమైన పని. ప్రాథమిక అంశాలు మీరు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ట్రావెల్ఏజెన్సీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడంలో సహాయపడతాయి.

ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించేందుకు 13 సులభ దశలు 


  1. మీ సముచిత మార్కెట్ గుర్తించండి

అన్నింటికన్నా ముందుగా మీరు మీ సముచిత మార్కెట్ను గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలా మంది కొత్త ట్రావెల్ ఏజెన్సీ వ్యాపార యజమానులు ఎంతో ఆతృతతో ఏదో చేసేలయాలనుకుంటారు. లితంగా వారు ప్రతిచోటా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. స్టార్టప్ విషయంలో అనుభవం మరియు గినంత వనరులు లేకపోవడం వల్ల ఆతృత టం తెలివైన పని కాదు. కాబట్టి మీ సముచిత ప్రయాణ మార్కెట్ను కనుగొనండి. మీరు మీ మార్కెట్ యొక్క ప్రాథమిక స్థాయిని గుర్తించినపుడు మీరు పోటీని గినంత స్థాయిలో కొనసాగిస్తారు. సముచిత మార్కెట్ అంటే సామర్థ్యానికి గిన రీతిలో వ్యాపారాన్ని నిర్వహించడంట్రావెల్ ఏజెన్సీకి సముచితం ఏమిటి? దాన్ని తెలుసుకోవడానికి మీరు సమగ్ర పరిశోధన చేయాలి. అభివృద్ధి చెందుతున్న కొత్త ప్రయాణ అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. ఇలాంటి అవరాలు చాలా తక్కువ ఏజెన్సీలు మాత్రమే తీర్చగలవు. చాలా తక్కువ మంది పోటీదారులు మాత్రమే విధంగా ఆలచిస్తున్నందునమీ ఏజెన్సీ వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశాలుంటాయిఉదాహరణకు మీరు మార్కెట్పై పరిశోధన చేసివుంటే కొత్తగా వివాహం చేసుకున్న కొందరు జంటలు నీమూన్ వెళ్లేందుకు ఇష్టపడతారని మీరు గ్రహించివుంటారు. ఇటువంటి యంలో కొందరు సాహస గమ్యస్థానాల కోసం చూస్తుంటారు. అలాంటి జంటలకు చాలా ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక ట్రావెల్ ప్యాకేజీలను అందించడం లేదని మీరు గ్రహించివుంటే మీరు ఆఫర్ప్రారంభించవచ్చు. అది మీ సముచితం కావచ్చు. ఇలాంటివాటికోసమే విస్తృతమైన పరిశోధన చేయండి.


  1. సమర్థవంతమైన వ్యాపార ప్రణాళికను రూపొందించండి

సమర్థవంతమైన వ్యాపార ప్రణాళిక మిమ్మల్ని సరైన మార్గంలో డిపిస్తుంది. ఏజెన్సీని విజయవంతంగా నడపడానికి మీ ప్రయత్నంలో ఇది మీకు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యాపార ప్రణాళిక అంటే లక్ష్యాలను నిర్దేశించడం, మీరు ఏమి చేయబోతున్నారనే దాని గురించి ఆలోచన కలిగి ఉండటం ఒక్కటే కాదు. మీరు ఒక వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేయాలి. మీ వ్యాపార ప్రణాళికలో అన్ని ముఖ్య అంశాలు ఉండాలి. ఇది మీ మార్కెట్ విశ్లేషణ మరియు అమ్మకాల వ్యూహాలపై ఆధారపడి ఉండాలి. మీ నిధుల అవసరాలు మరియు ఆర్థిక అంచనాల వివరాలు దానిలో ఉండాలి. మీ వ్యాపార లక్ష్యాల గురించి స్పష్టమైన రూపాన్ని కలిగి ఉండటం  మీ వ్యాపార వివరణ ప్రణాళికలో ఖచ్చితంగా పొందుపచాలి. మీకు అందుబాటులో ఉన్న వనరులను ప్లాన్లో పేర్కొనాలి. అదే సమయంలో సంస్థ నిర్వహణలో మీరు ఎదుర్కొనే అడ్డంకులను గుర్తించాలిఅటువంటి అడ్డంకులను తొలగించడానికి మీ వ్యూహాన్ని ప్రణాళికలో పేర్కొనాలి.


  1. బ్రాండింగ్ కోసం ప్రత్నించండి

అన్ని రకాల వ్యాపారాలకు బ్రాండింగ్ అనేది చాలా ముఖ్యం. బ్రాండింగ్ అనేది మీ కంపెనీ మరియు అది విక్రయించే ఉత్పత్తులు లేదా సేవల యొక్క అవగాహనను సృష్టిస్తుంది. సానుకూల అవగాహనను పెంపొందించడానికి సమర్థవంతమైన మార్గాలలో ఒకటి ఆకట్టుకునే లోగో డిజైనింగ్‌. అలాగే బ్రోచర్లు, బిజినెస్ కార్డులు వంటి ఇతరాలను కూడా డిజైన్ చేయండి. అన్ని విజువల్స్లోని రంగులు మరియు టైప్ఫేస్లు బ్రాండ్ స్థిరత్వానికి గినవిధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు అంశాలను గుర్తుంచుకుని, మీ బ్రాండ్ సందేశాన్ని విజయవంతంగా తెలియజేయగలిగితే, వినియోగదారులు మీ సేవల గురించి సానుకూలంగా ఆలోచించగలుగుతారు


  1. అన్ని చట్టపరమైన అన్ని అంశాలను పూర్తిచేయండి

మీ ట్రావెల్ ఏజెన్సీకి అవమైన అన్ని చట్టపరమైన అవసరాలను పూర్తిచేయాలి. ఇందుకోసం మీరు మీ రాష్ట్రంలోని ట్రావెల్ ఏజెన్సీల కోసం ఉన్నచట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకోసం సులభమైన మార్గం హోస్ట్ ఏజెన్సీని సంప్రదించడం. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు లైసెన్సింగ్ను సులరం చేస్తుండి. మీరు ఫెడరల్ టాక్స్ ఐడి నంబర్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ వ్యాపారం కోసం ట్రేడ్మార్క్ పొందాలి. మీరు లోగోను సృష్టించిన తర్వాత చట్టబద్దంగా దానిని నమోదు చేసుకోండి.


  1. నిధులను కూర్చుకోండి

ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేటప్పుడు పెట్టుబడి వ్యూహం లిగివుండాలి. మీరు ఏజెన్సీని చిన్న స్థాయిలో లేదా ఇంటి నుండి కూడా ప్రారంభించచ్చు. వివిధ చెల్లింపుల కోసం డబ్బు  ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన అవరం ఉంది. మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులు మద్దతు కోరండి. మీకు సరైన కార్యాలయం మరియు సిబ్బందితో పాటు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ అవసరమైతే, మీరు బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేయాల్సివుంటుంది. మార్కెటింగ్ కోసం మీకు నిధులు ఎంతో అవసరమని గుర్తుంచుకోండి. అలాగే విభిన్న ప్రచార సామగ్రిని ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు ప్రస్తుత రోజుల్లో వ్యాపారాలకు ప్రొఫెషనల్ వెబ్సైట్ ఎంతో అవసరం. ఇందుకోసం ప్రత్యేక నిధులు అవసరం.


  1. రైన ప్రాంతంలో ఏర్పాటు చేయండి

మీ ఏజెన్సీ యొక్క విజయం అది ఏర్పాటు చేసే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పరిగణించవలసిన ముఖ్య విషయాలలో రొకటి ఫుట్ ట్రాఫిక్. ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాన్ని ఎంచుకోండి మరియు మీ సైన్ బోర్డు దూరం నుంచి కూడా జనాలకు కనిపిపించేలా ఏర్పాటు చేయండి.

కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉన్న చక్కని ప్రాంతంలో ఉన్నట్లయితే ప్రజలు వ్యాపారం గురించి మంచి అభిప్రాయాన్ని లిగివుంటారు. ఇందుకు గిన స్థానాన్ని కొనుగోలు చేయలేకపోతే, తదుపరి ఉత్తమ అనుకూలమైన ప్రదేశం కోసం వెదకండి. మీ ఏజెన్సీకి మంచి వెబ్సైట్ ఏర్పాటు చేస్తే వ్యాపార బ్రాండ్ ఇమేజ్ రింత పెరడంలో ఇది సహాయపడుతుందని గుర్తుంచుకోండి. అదనంగా మీ కార్యాలయంలో గినంతమంది సిబ్బంది కూడా ఉండాలి. భవిష్యత్ వ్యాపార విస్తరణకు ఇది అనుకూలంగా మారుతుంది


  1. మీ ట్రావెల్ ఏజెన్సీని బూస్టప్ చేయండి.

వ్యాపారం వృద్ధి చెందడానికి ఉండాల్సిన క్షణం ఏమంటే వేర్వేరు ప్లాట్ఫామ్లలో కూడా దూకుడుగా ప్రచారం చేయాలి. మీ క్రొత్త ఏజెన్సీ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి, కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడానికి మీరు ఎంతో దూకుడుగా ప్రమోషన్ ప్రచారాన్ని ప్రారంభించాలి. మీ సంస్థ గురించి వారు తెలుసుకోవాలి. మీ ఏజెన్సీ గురించి అందరికీ తెలిసేలా మార్కెటింగ్  చేస్తూఅందుకు అనువైన ప్రకటనల మార్గాలను వెదకండి. ఇందుకోసం మీరు స్థానిక వార్తాపత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించవచ్చు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయవచ్చు. మీ వ్యాపారం గురించినబ్రోచర్లను మీ కార్యాలయంలో ఉంచండి. తద్వారా ఖాతాదారులకు వాటిని తీసుకుని దువుతారు. మీరు స్థానిక స్థాయిలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రకటనల కోసం గినంత బడ్జెట్ను కేటాయించాలి.


  1. మీ ఏజెన్సీని సామాజిక ఛానళ్లలో అందుబాటులో ఉంచండి

ఆధునిక వ్యాపారాలు వేర్వేరు సామాజిక ఛానెళ్లలో ఉనికిని పెంచుకుంటుండాలి. ఎందుకంటే చాలా మంది ప్రజలు ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి ఛానెళ్లలో సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉంటారు. ద్వారా మీ ఏజెన్సీ ఛానెళ్లలో ఖాతాదారులను లేదా కస్టమర్లను అందుకుంటుంది

అన్నింటికన్నా ముందుగా విభిన్న ఛానెళ్ల కోసం ప్రత్యేక సోషల్ మీడియా పేజీని సృష్టించండి. పేజీ రూపకల్పన ప్రత్యేకంగా మరియు ఆకట్టుకునేలా ఉండాలి. ఇది మీ వ్యాపార ప్రత్యర్థుల పేజీలకు భిన్నంగా ఉండాలి. దానిలో మీ వ్యాపారానికి సంబంధించిన కంటెంట్ను క్రమం తప్పకుండా పోస్ట్ చేయండి. మీ ఏజెన్సీ నుండి  అందించే సేవను, వాటి ను, ఇతర వివరాలను దానిలో తెలియజేయండి.


  1. కస్టమర్ రిలేషన్ షిప్ పై దృష్టి పెట్టండి

కస్టమర్లతో సత్సంబంధాన్ని పెంచుకోకుండా వ్యాపారమూ వృద్ధి చెందదు. మీ ట్రావెల్ ఏజెన్సీ సేవను వినియోగించుకునే లేదా సమీప భవిష్యత్తులో మీ సేవను ఉపయోగించుకునే కస్టమర్లతో సంబంధాలను పెంచుకోవడానికి అన్ని చర్యలు తీసుకోండి. స్టర్లతో ఎలా మెలగాలో మీ సిబ్బందికి శిక్షణ ఇవ్వండి. కస్టమర్ల నుంచి ఆఫ్లైన్లో లేదా మీ వెబ్సైట్లో ఫిర్యాదులు వస్తే, వాటిని పరిష్కరించండి. మీ దృష్టంతా కస్టమర్లతో మంచి సంబంధాన్ని లిగివుండటంపై ఉండాలి.అమమైనుడు మీ స్టర్లకు మీ సేవకు సంబంధించిన వీడియోలు పంపండి.


  1. భాగస్వాములను లిగివుండండి.

మీరు మొదగా ఎటువంటి రంజామా కూర్చుకోకుండా ఎటువంటి ట్రావెల్ ఏజెన్సీని నడపలేరు. మీరు టిక్కెట్లు, ప్యాకేజీలు మొదలైన వాటిని అవమైన ప్రయాణికులకు విక్రయించాలి. అయితే మీరు వీటిని ఎక్కడ నుండి పొందుతారు? ఇందుకోసం మీరు కొన్ని  ప్రయాణ సంస్థలను సంప్రదించాలి. అయితే వారి వారి ఆమోదం పొందడమనేది అంత సులభం కాదు. బాగా స్థిరపడిన ఆపరేటర్లు మీ స్టార్టప్ ట్రావెల్ ఏజెన్సీ గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు. మరీ ముఖ్యంగా, మీ ఏజెన్సీ శాతం మేరకు కమీషన్ వసూలు చేస్తుందో వారు తెలుసుకోవాలనుకుంటారు. మీ వ్యాపారం యొక్క ప్రారంభ దశలో మీ కమిషన్ మరియు ఇతర డిమాండ్ల‌‌ను తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంచండి. అందుకు ముందుగా మీరు మీ భాగస్వాముల గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించగలగాలి. పెద్ద ట్రావెల్ కంపెనీలకు మీ అమ్మకపు సామర్థ్యంపై నమ్మకం ఉంటే, వారు మంచి కమీషన్ కోసం మీ డిమాండ్ను పరిగణించవచ్చు. మొదట మీ భాగస్వామి నుంచి నమ్మకాన్ని సంపాదించడం ద్వారా మీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోండి. మీ కస్టమర్ల ప్రయాణ సంబంధిత సేవను అందించడం ద్వారా మీ ఏజెన్సీకి మంచి పేరు తీసుకురండి


  1. మీ ఆన్లైన్ వ్యాపారాన్ని ఆప్టిమైజ్ చేయండి

మీ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ వెబ్లో నిపించాలంటే ఇలాంటి ఏజెన్సీలను కనుగొనడానికి ప్రత్నించే యూజర్లు కీలక పదాలను టైప్ చేసినప్పుడు వారికి మీ ఏజన్సీ పేరు కనిపించాలి. దీనినే వెబ్సైట్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఎవరైనాసరే ముందుగా నిపించే సైట్లపైననే క్లిక్ చేస్తారు. అందుకే మీ ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్ను ఆప్టిమైజ్ చేయండి. తద్వారా ఇది మొదటి స్థానంలోకి చ్చి ముందుగా నిపిస్తుంది. అయితే ఆప్టిమైజేషన్ కోసం మీ వెబ్సైట్ మంచి డిజైన్ లిగివుండాలి


  1. ప్రాక్టికల్ లక్ష్యాలను నిర్దేశించుకోండి

చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు వెంటనే ఎక్కువమొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉత్సాహంతో అధిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ వాటిలో చాలావాటిని సాధించలేకపోతారు. ఇది వారిలో తీవ్ర నిరాశను పెంచుతుంది. ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించేటప్పుడు ఏజెంట్లు వాస్తవిక అమ్మకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, అవి గిన స్థాయిలోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదట మీ ఖర్చులు, ఇత అంశాలను రిగలోకి తీసుకోండి. మొత్తాన్ని కేటాయించిన తరువాత, మీకు అదనంగా వచ్చే డబ్బు మీ అసలైన సంపాదన అవుతుంది.అందుకే ముందుగా మీ అమ్మకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోండి


  1. అవకాశాలు అందిపుచ్చుకోండి

కొంతమంది ఏజెంట్లు బుకింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారుతమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావటానికి ఇష్టపడని ఏజెంట్లు వీరు. పరిస్థితులు మెరుగుపడటానికి కంటూ వారు ఎదురు చూస్తుంటారు. దీంతో అనుకున్నలక్ష్యాలను చేరుకోలేకపోతారు. క్లయింట్లు మీ ఏజెన్సీకి చ్చేవకూ వరకు వేచి చూసేందుకు బదులు, వారిని సంప్రదించడం ఉత్తమార్గం.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.