written by | October 11, 2021

టప్పర్‌వేర్ వ్యాపారం

×

Table of Content


టప్పర్‌వేర్ ఉత్ప‌త్తుల వ్యాపారం ఎలా ప్రారంభించాలి?

టప్పర్వేర్ సంస్థ 1946లో తన మొదటి ఉత్పత్తిని ప్రారంభించింది. పారిశ్రామికంగా భ్యయ్యే ప్లాస్టిక్ పాత్రలను పోలినట్టు భ్రమింపజేసే ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వస్తువులను రూపొందించాలనే ఆలోచనే బ్రాండ్ వ్యస్థాపకు మూలకారణం. ఆధునికతను కోరుకునే ఇళ్లల్లో వినియోగానికి అవసరమైన పాత్రలను తయారు చేయడం సంస్థ ఉద్దేశం. అంతేకాక బాక్సులోనికి గాలి చొరబడకుండా ఉండి, వాటిల్లో ఉంచిన ఆహారం తాజాగా, ఎక్కువకాలం నిలువ ఉండాలనే ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

ఇండియాలో టప్పర్‌వేర్ వ్యాపారం

1946లోనే టప్పర్వేర్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ మన దేశంలోకి ప్రవేశించడానికి చాలాకాలమే పట్టింది. అప్పటికీ దేశీయ కిచెన్లో ప్లాస్టిక్వాడకం అంతగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే 1996లో భారతదేశంలోకి అడుగుపెట్టిన టప్పర్వేర్ తన ఉత్పత్తుల విక్రయాలను పెంచుకుంటూనే పోతోంది. బ్రాండ్భారతదేశంలోని ప్రతీ వంటింటిలోనికి చేరింది. అంతేకాకుండా ఆధునిక భారతీయ వంటింటికి సరిపోయే అన్ని రకాల వస్తువులనూ అందించి, మహిళల మనసు అమితంగాదోచుకుంది. మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోని కిచెన్లకు తగినట్లు ఉత్పత్తులను రూపొందించసాగారు. ఆహారపదార్థాలను ఎక్కువకాలం నిల్వచేసుకునేందుకు వీలుగా మధ్యకాలంలో ప్పర్వేర్ ఉత్పత్తులు  మార్కెట్లోకి విరివిగా స్తున్నాయి. టప్పర్వేర్ ఉత్పత్తులు కిచెన్లోని అవసరమైన అన్ని రకాల అవసరాలను తీర్చడంలో విజయం సాధించాయనే చెప్పొచ్చు

దేశంలోని మహిళలు టప్పర్వేర్ ఉత్పత్తులవ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టప్పర్వేర్ వ్యాపారం మహిళల సాధికారతను రింతగా పెంచింది. మహిళలు ఆర్థిక స్వాతంనను సాధించడానికి టప్పర్వేర్ మార్కెట్ ద్వారాలు తెరిచింది. అంతేకాకుండా టప్పర్వేర్ మార్కెట్ దేశాలు, ప్రాంతాలు, మతాలు, ఆర్థిక అసమానలు అనే గీతను శాశ్వతంగా చెరిపివేసింది. ప్రపంచంలోనే బహుళప్రజాదరణ పొందిన బ్రాండ్గా టప్పర్వేర్ గుర్తింపుపొందింది. అందుకే టప్పర్వేర్ది మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్గా ఐదుసార్లుఫార్చ్యూన్మ్యాగజైన్ గుర్తింపును కూడా పొందింది. టప్పర్వేర్ బ్రాండ్ సృష్టికర్త  పేరు ఎర్ల్ సిలాస్ ప్పర్‌. అమెరికాకు చెందిన వ్యాపారి కెమిస్ట్. ఆహారాన్ని ఎక్కువ కాలం నిలువ ఉంచే టప్పర్వేర్ పాత్రల రూపర్తగా తప్పనిసరిగా అందరికీ గుర్తుంటాడు. ఇతను మరణించడానికి ముందు సంవత్సరం అంటే 1983లో తన కంపెనీని 16 మిలియన్ డాలర్లకు రెక్సాల్ కంపెనీకి అమ్మెసి, మెక్సికోలోని ఒక దీవిని కొనుగోల చేసి. అక్కడే చివరి ఘడియలు కు చ్చినట్టు గడిపాడు

ఆధునిక వంటశాలలకు ఉపయోగమైనపాత్రలను అందించే క్ష్యంతోటప్పర్వేర్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. పట్టణ ప్రాంత కుటుంబాలకు అవసరమైన పాత్రలను 100 శాతం ప్లాస్టిక్తో అందించడంలో విజయం సాధించింది. మార్కెట్లో లభ్యయ్యే స్టీల్, గాజు పాత్రల్లోని అవశేషాలు వాటిలో నిలువ చేసిన ఆహార పదార్థాల్లో కలిసే అవకాశం ఉంది. అయితే ప్లాస్టిక్వల్ల సమస్య ఉత్పన్నం కాదనే వాద వినిపిస్తుంటుంది. ఇంట్లోనే కాకుండా ఫంక్షన్లకు, పార్టీలకు అవసరమైన ఆహార పదార్థాలను కూడా వీటిల్లో నిల్వచేసుకునే అవకాశం ఉంది. టప్పర్వేర్లో భ్యయ్యే అన్ని రకాల పాత్రలు అధిక వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగిఉండవు. వేడిగా లేని కూరలు, భోజనం, గింజలు ఇలా ఏవైనా దార్థాలను వీటిలో నిల్వచేసుకోవచ్చు. టప్పర్వేర్లో నీటిని నిల్వచేసుకునే పాత్రలు (వాటర్ బాటిల్స్) కూడా ఉన్నాయి. ఫ్రిజ్లు, ఫ్రీజర్లు, సర్వింగ్ మైక్రోవేవ్లలో నిలువ చేసుకునేందుకు వీలుగా వీటిని యారుచేశారు.

వినియోగదారుల ఆవసరాలు, ఆసక్తులను గుర్తిస్తూ, టప్పర్వేర్లో ఎప్పటికప్పుడు ఆధునిక మార్పులు చోటుచేసుకుంటూ స్తున్నాయి. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మారుతున్న జీవన శైలులను అనుసరిస్తూ, నూతన ఉత్పత్తుల రూపకల్పనలో టప్పర్వేర్  ముందుంటోంది. అలాగే తన ఉత్పత్తి స్టైల్ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంది. ఇవి ఉన్నాయి. ఇవి మా గ్గ లేవు అనే సందేహం తలెత్తకుండా 360 రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో టప్పర్వేర్ నిస్తోంది. నగరప్రాంతవినియోగదారులు వీటిని కిచెన్లో వినియోగించడానికి వీలుగా అవసరమైన సూచలను టప్పర్వేర్ సోషల్మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ప్రస్తుతం టప్పర్వేర్ను వినియోగించని పట్టణాలు దేశంలో చాలా అరుదుగా ఉన్నాయడంలో సందేహం లేదు. టప్పర్వేర్ తన ఉత్పత్తులను సూపర్ ప్రీమియమ్ రేంజ్ను అల్టిమో పేరుతో ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన శ్రేణి ఉత్పత్తులు వంట చేయడానికి అవసరమైన ఇంధవినియోగాన్ని తగ్గిస్తాయి. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ప్పర్వేర్కు ఆద అంతకంతకూ పెరుగుతోంది.

2012లో టప్పర్వేర్ ఆధునిక ఉత్పత్తిని ఆమె చేయగలదు, నీవు చేయగలవు (she can, you can) టైటిల్తో మార్కెట్లో ప్రవేశపెట్టింది. సామాజిక వ్యాపారాల్లో రాణించే మహిళలను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లితంగా మహిళలు తమను తాము తీర్చిదిద్దుకోవడంతో పాటు నూతన సంస్థలు స్థాపించడానికి స్ఫూర్తిని పొందేందుకు ఇది దోహడింది. ఇది రంగాల్లో రాణిస్తున్న మహిళలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

మహిళలు తమ వంటింటికి అవసరమైన ఆధునిక డిజైన్లు మార్కెట్లో లభించకపోతే ఆన్లైన్ ద్వారా ఆయా డిజైన్లను తెలియజేసి, వాటిని తయారు చేయించుకునే అవకాశం కూడా టప్పర్వేర్ కల్పిస్తోంది. తమకు అవమైనఉత్పత్తులను వినియోగదారులు ఆన్లైన్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. టప్పర్వేర్ సంస్థ చాలా సంవత్సరాల పాటు మన దేశంలో మాస్టర్వూబాండ్, సూపర్వూబాండ్, పవర్వూబాండ్ పేర్లతో చెలామణిలో ఉంది. అమెరికాలో 1946-1958 మధ్యకాలంలో 100 రకాల టప్పర్వేర్ వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. కానీ అవి వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూషన్స్, నేషనల్ మ్యూజియంలోనే ఉండిపోయాయి. టప్పర్వేర్ ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించే అవకాశం ఉన్న ఏకైక వ్యాపారంగా చెప్పుకోవచ్చు.

టప్పర్వేర్ భారతదేశంలో ప్రముఖ కిచెన్వేర్ బ్రాండ్గా పేరొందింది. ప్రత్యక్ష అమ్మకాలలో ముందుకు దూసుకుపోతోంది. ఇది 1996 లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. బ్రాండ్ విజయ మార్గాన్ని గుర్తించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. టప్పర్వేర్ ఇండియా ఎండి ఆశా గుప్తా, వరుణ్ జైన్లు భారతదేశంలో టాప్ బ్రాండ్లలో టప్పర్వేర్ ఉండేటా చైన్ వ్యాపార వ్యూహాలను అమలుచేశారు

రిటైలింగ్‌పై ప్రత్యక్ష అమ్మకం

టప్పర్వేర్ ఉత్పత్తులు చాలా ప్రత్యేకమైనవి. వీటిని విక్రయించడానికి ముందు వినియోగదారుకు చూపించాల్సి ఉంటుంది. ప్పర్వేర్ సంస్థప్రత్యక్ష అమ్మకాలను సేల్స్ ఫోర్స్ద్వారా ప్రోత్సహిస్తుంది. వారు వ్యక్తుల సమూహాలను డంతోపాటుగృహ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. మరియు వినియోగదారులకు వాటిని చేరువచేసి, వాటిని కొనుగోలు చేసేలా చూస్తారు. ఇది ఉత్పత్తులపై వినియోగదారుకు మ్మకం ఏర్పడేందుకు సహాయపడుతుంది. ప్పర్వేర్ వినియోగదారులకు ఆహార తయారీ, నిల్వ మరియు సలహాలు, చిట్కాలను కూడా అందిస్తుంటుంది

ప్పర్వేర్వ్యాపార నమూనా ఫ్రాంఛైజింగ్ మాదిరిగానే ఉంటుంది. ప్రతి నగరంలో లేదా పట్టణంలో పంపిణీదారులను, వ్యాపార నాయకులను నియమిస్తారు. వారు వారు సేల్స్ఫోర్స్ను నియమించి, సంస్థకు తగిన మద్దతునిచ్చేలా వారికి శిక్షణ అందిస్తారు. విధానాన్ని అమలుచేయడం అన్ని ప్రాంతాలలో సులభంగా ఉంటుంది.

మార్కెటింగ్ వ్యూహం

టప్పర్వేర్ సంస్థ పార్టీలను అంటే మావేశాలను నిర్వహిస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో భారతీయ మహిళలు (టప్పర్వేర్ ఏజెంట్లు) వంటకాలను, వంటలకు సంబంధించినసలహాలను ఏజెంట్ల నుంచి తెలుసుకుంటారు. ఇది మార్కెటింగ్తో పాటు పంపిణీకి అనుసరించే భిన్నమైన విధానం. టప్పర్వేర్ విజయానికి ఇదే కీల వ్యూహంగా మారింది. అనేకమంది భారతీయుల గృహాల్లోని అలవాట్లను టప్పర్వేర్ మార్చిందని చెప్పచ్చు ఎందుకంటే చాలామంది గృహిణులు తమ సాంప్రదాయ లోహ ఆహార కంటైనర్లను మార్చుకుని, అధునిక అవరాలు తీరేలా  ప్పర్వేర్ స్తువులకు అలవాటుపడ్డారు.

టప్పర్వేర్ భారతీయుల గ్గకు ప్రవేశించే ముందుగానే ఇక్కడి వారికి ఏమేమి  కావాలో తెలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కిచెన్వేర్ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న ప్పర్వేర్  భారత్లో చాలా ఆవిష్కరణలు చేసింది. మంచి బ్రాండ్గా గుర్తింపు పొందింది. ప్పర్ వేర్ ఇక్కడి  మార్కెట్లోకి ప్రవేశించేముందు పరిశోధనలు చేసి, భారతీయ మధ్యతరగతి వినియోగదారుల ఆకాంక్షలు తెలుసుకుంది. సరసమైన ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్కువ చూపిస్తానే విషయం తెలిసిందే. అందుకే ప్పర్వేర్ బ్రాండ్జీవితకాలపు వారంటీ మరియు నాణ్యతతో ఉత్పత్తులను ప్రీమియం ధరకు అందిస్తుంటుంది. భారతీయ మధ్యతరగతి గృహస్థులకు నాణ్యమైనఉత్పత్తులను అందించడం ద్వారా ప్పర్వేర్ వారికి మరింత చేరువయ్యింది

మహిళా వ్యాపార వేత్త‌ల‌కు ప్రోత్సాహం

టప్పర్వేర్కు మహిళా వ్యాపారవేత్త ద్దతు ఉంది. ప్పర్వేర్కు దేశంలో 40,000 సేల్స్ ఫోర్స్ మరియు 80 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. హిళకు ఉపాధి అవకాశాలు ల్పిస్తూ, వారిని శక్తివంతం చేయాలనే ఉద్దేశ్యంతో వారిని ప్పర్వేర్ సేల్స్లో భాగస్వాములను చేశారు. ప్రతి సంవత్సరం ప్పర్వేర్ ఉత్పత్తులను విక్రయించే హిళను ప్రోత్సహించేందుకు వారు సాధించిన విజయాలకు గుర్తుగా వారికి సంస్థబహుమతులు అందిస్తుంది. అమ్మకాల లక్ష్యాల సాధన, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం మొదలైన అంశాల్లో రాణించేవారికి ప్రోత్సాహకాలు అందిస్తారు

పోటీని త‌ట్టుకోవ‌డం

టప్పర్వేర్ఉత్పత్తి విభాగానికి సాధారణంగా రిటైల్ రంగంతో పోటీ ఉంటుంది. అందుకే ప్పర్వేర్ సంస్థ అనుసరించే కార్యాచరణ మరియు ధరల వివరాలను రికించిన‌‌ప్పుడు దాని ప్రత్యేక తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మాధ్యమాల ద్వారా ప్పర్వేర్బ్రాండ్ను ప్రోత్సహించేందుకు సంస్థ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. వినియోగదారులను ప్రత్యక్షంగా లుసుకుని, వారికి ఉత్పత్తుల వివరాలను తెలియజేస్తారు. ముఖ్యంగా వినియోగదారులను టప్పర్వేర్ సేల్స్ఫోర్స్కు నెక్ట్ చేస్తారు. ప్పర్వేర్సంస్థ వినియోగదారులు చెల్లించే డబ్బుకు గిన విలువ కలిగిన ఉత్పత్తులను అందిస్తుంది. వీటికి జీవితకాల వారంటీ ఇస్తారు. టప్పర్వేర్ కొనుగోలు చేసే వినియోగదారులు బ్రాండ్ గొప్పనాన్ని గ్రహించలుగుతారు. అలాగే ప్రీమియం ధరఉన్నప్పటికీ ప్పర్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు

నెట్‌వర్క్ ఎలా ప్రారంభమవుతుంది

టప్పర్వేర్ కుటుంబంలో భాగం కావాలనుకునే స్త్రీ అయినా, ఆమె నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ప్పర్వేర్పంపిణీదారుని సంప్రదించాల్సివుంటుంది. అప్పుడు పంపిణీదారు ఖాస్తుదారులకు ప్పర్వేర్లోని వ్యాపార అవకాశాలను తెలియజేస్తారు. తదనంతరం, ఖాస్తుదారులకు స్టార్టర్ కిట్ ఇస్తారు (స్టార్టర్ కిట్ ధర రూ.686 కూ ఉంటుంది. ఇందులో హిళలు విక్రయించగల ప్పర్ వేర్ ఉత్పత్తులు ఉంటాయి) వాటిని ఎలా విక్రయించాలో తెలియజేస్తారు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.