mail-box-lead-generation

written by | October 11, 2021

జిమ్ లేదా ఫిట్‌నెస్ సెంటర్

×

Table of Content


జిమ్ అండ్ ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం ఎలా?

ప్రజల్లో ఆరోగ్య స్పృహ రింతగా పెరుగుతుండటంతో జిమ్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా రిన్ని జిమ్లు పుట్టుకొస్తున్నాయి. ఇంట్లో వ్యాయామం చేయాలంటే బద్ధకిస్తారు కాబట్టి జిమ్లేదా యోగా కేంద్రాలకు వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలా జిమ్లో మెంబర్షిప్ తీసుకుంటే క్రమం తప్పకుండా వెళ్లొచ్చన్న ఆలోచనతో ఉంటున్నారు. జిమ్ వ్యాపారం మొదలుపెట్టాలంటే ముందుగా మీరు పోలీసుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో పాటు జిమ్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని జిమ్ వ్యాపారం ప్రారంభించచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకన్నా ముందు జిమ్ ఏర్పాటు చేయడానికి గినప్లేస్ చూసుకోవాలి. లీజ్ వ్యవహారాలన్నీ పక్కాగా చూసుకోవాలి. ప్రైవేట్ లిమిటెడ్గా రిజిస్టర్ చేయించుకుంటే జిమ్ను మరొకరి పేరు మీద సులువుగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది

ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలనుకునేవారికి ఫిట్నెస్ సెంటర్ ఉపకరిస్తుంది. ఇందులో ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవచ్చు. జిమ్ ఏర్పాటుచసేవారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించినవారిని ఇన్స్ట్రక్టర్స్గా నియమించుకోవాలి. జిమ్ కోసం పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు భారీ స్థాయిలో జిమ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పెట్టుబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే ముందుగానే ఇన్వెస్ట్మెంట్ కోస్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. తర్వాతే లైసెన్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలి. జిమ్ ఏర్పాటు చేయడానికి కనీసం 2500 నుంచి 3000 స్క్వేర్ ఫీట్ ఏరియా తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడిగా రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పెట్టాల్సి ఉంటుంది. ఇంటీరియర్, డెకరేషన్, ఎక్యూప్మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఖర్చులన్నీ రిగలోకి తీసుకుని పెట్టుబడి నిర్ణయించాలి. మీరు ఒక మంచి ఏరియా చూసుకొని జిమ్ ఏర్పాటు చేస్తే మంచి ఆదాయం స్తుందని చెప్పచ్చు. కస్టమర్ల సంఖ్యను బట్టి ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జిమ్లను చూస్తే రూ.50 లక్షల నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెడుతుంటే ప్రతిఏటా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం పొందచ్చు.  

స్పెషాలిటీ ఫిట్నెస్ సెంటర్

ఇటువంటి ఫిట్నెస్ సెంటర్ ఎంతో ప్రత్యేకతను లిగివుంటుంది. వాటిలో సైక్లింగ్, యోగా, ఏరోబిక్స్, పైలేట్స్, డ్యాన్స్ మొదలైనవాటిని ఏర్పాటు చేయాలి. ఇటువంటి ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటే నాణ్యమైన బోధకులను ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఇటువంటి ఫిట్నెస్ కేంద్రాలు ఖరీదైనవిగా కనిపిస్తాయి. ఇటువంటి కేంద్రాలలో అనుభవం లిగినసర్టిఫికేట్ బోధకులు ఉంటారు. ఇటువంటి పిట్నెస్ సెంటర్లలో నెలవారీ ప్యాకేజీలను కూడా అందిస్తారు.

జిమ్కు  అనువైన స్థానాన్ని ఎన్నుకోండి

మీ ఆరోగ్యం రియు ఫిట్నెస్ జిమ్ వ్యాపారం కోసం మీరు అందుకు అనువైన స్థలాన్ని ఎంపికచేసుకోవాలి. దీనికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. జిమ్కు ఎంత స్థలం అవసరమో నిర్ణయించడంలో ప్రణాళిక హాయడుతుంది. మీరు మీ కేంద్రానికి చ్చే ఖాతాదారుల సంఖ్యను కూడా రిగలోకి తీసుకోవాలి.

సేవ లు

మీరు మీరందించే సేవల ధరలను నిర్ణయించడం చాలా ముఖ్యం. మొదట మీరందించే సేవలను ఎంచుకున్నప్పుడే వాటికి గిన  ను నిర్ణయించుకోవాలి. మీ జిమ్ ఉన్న రిసరాలలోని ప్రజల అభిరుచులు, ఆదాయ సమూహాలు మరియు వయస్సు గురించిన సమాచారం సేకరించండి. మీరు సరికొత్త ఫిట్నెస్ పోకడలను నించి, ఎక్కువ మందిని ఆకర్షించే ప్రోగ్రామ్లతో ముందుకు రావాలి. ఇప్పుడు కొత్తగా కనుగొన్నవి లేదా కొత్తగా రూపొందించిన సేవల ఆధారంగా, మీరు వినియోగదారులు రించలిగే ధరను రూపొందించచ్చు. మరియు వారు ఎక్కువకాలం మీ జిమ్ భ్యునిగా ఉండాలంటే మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్లాలి

నిర్వహణ వివరాలు

మీరు మీ జిమ్ను ఒక క్ర ద్ధతిలో నిర్వహించాల్సివుంటుంది. పరికరాలను నిర్వహ‌, కొత్త తువ్వాళ్లు, మాట్స్, ప్రోటీన్ షేక్స్ మరియు బార్లు కొనుగోలు చేస్తుండాలి. అలాగే రెగ్యులర్ షవర్ క్లీనింగ్, లాకర్ రూములు, వ్యాయామప్రాంతం మొదలైనవి క్కబెడుతుండాలిఇలాంటి ర్య నిరంత నిర్వకు మీరు గినంత స్థలం కొనుగోలుకు, అద్దెకు ఖర్చు చేయాల్సివుంటుంది. జిమ్ మరియు ఫిట్నెస్సెంటర్ యొక్క రోజువారీ కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు దీనిని రోజూ నిర్వహించలేని పక్షంలో ఇటువంటి నులు నిర్వహించే వ్యక్తిని నియమించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం మీరు జీతం రూపంలో వారికి చెల్లించాల్సివుంటుంది.

ప్రకటనలు ప్పనిసరి

ప్రలు ఇవ్వపోతే మీ వ్యాపారస్థానమేమిటో ఎవరికీ తెలియదు. అందుకే ప్ర కోసం ప్లాన్ చేస్తున్నారు. మీ వ్యాపారం కోసం మీకు సరైన మార్కెటింగ్ పద్ధతులు అవసరం. సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారాలకు, సైన్ బోర్డులు వంటి కొన్ని సాంప్రదాయ ద్దతులను ఎంచుకోవడం ద్వారా దీనిని నెరవేర్చచ్చు. ఇలాంటి కార్యకలాపాలు చేపట్టేందుకు కొంతమేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది

వెబ్సైట్ అండ్మొబైల్ యాప్రూపొందించండి

నం ఇప్పుడున్నది ఆన్లైన్ ప్రపంచం. ప్రతిదీ డిజిటల్ మాధ్యమంలో మార్పుచెందుతోంది. మీ జిమ్ లేదా ఫిట్నెస్ సెంటర్కు మంచి వెబ్సైట్ను అభివృద్ధి చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో అభివృద్ధి చేసుకోగలుగుతారు. లితంగా స్థానికులు మీకు తేలికగా చేరువవుతారు. చాలా మంది జిమ్ శిక్షకులు, ఫిట్నెస్ నిపుణులు కూడా వ్యాయామం, పోషణ, ఆహారం మొదలైన అంశాలపై యాప్లు సృష్టిస్తున్నారు.

కస్టమర్ సేవలను మెరుగుపచండి

మీరు మీ వ్యాయామశాలలో విభిన్న అంశాలను చేర్చినపుడు కస్టమర్లందరితో సరిగ్గా వ్యవహరించడం మీకు కష్టమవుతుంది. ఉదాహరణకు మీరు కొత్త సభ్యుడిని సైన్ అప్ చేస్తున్నప్పుడు లేదా మీరు పరిపాలనా పనులను చూసుకుంటున్నప్పుడు, ఉత్తమ కస్టమర్ సేవలను అందించడం మీకు అంత సులభం కాదు. అప్పుడు అది మీ వ్యాపారానికి ప్రతికూలంగా మారుతుంది. అందుకే మీరు సభ్యుల పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నించాలి ప్రతిరోజూ చిరునవ్వుతో వారిని పలకరించండి. విధమైన ప్రర్తతో మీరు స్నేహపూర్వక సంబంధాన్నిపెంచుకోగలుగుతారు.

మార్కెటింగ్ ప్పనిసరి

మీ జిమ్ను సందర్శించే వారి సంఖ్య  ఎక్కువగా ఉండాలంటే మార్కెటింగ్ ప్రయత్నాలను రింతగా మెరుగుపరచడం గురించి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు ట్విట్టర్ లేదా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుకుగా లేకుంటే, మీరు వాటితో నెక్ట్ అయ్యే యం ఇదేదని గుర్తించండి. మీరు మీ వ్యాపారాన్ని సూచించే పేజీని క్రియేట్ చేయాలి. దానిని వినియోగదారులు మిమ్మల్ని చేరుకోవడానికి మాధ్యమంగా ఉపయోగించాలి. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు దానిలో సమాధానం ఇవ్వడి. పేజీలో ఆరోగ్య చిట్కాలను అందించండి. అధిక నాణ్యత లిగిన కంటెంట్ వినియోగదారులకు అందుబాటులో ఉంచండి.

సిబ్బంది నియామకం

ఫిట్నెస్ సెంటర్ యజమాని ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో సిబ్బంది నియామకం కీలమైనది. వినియోగదారులను ఆకర్షించడంలో బ్రాండ్ పేరును నిలబెట్టడంలోశిక్షకులు మరియు బృందాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీరిని చూసిన మీదనే  వినియోగదారులు రోజూ జిమ్కు చ్చేందుకు ఉత్సాహం చూపిస్తారు. సిబ్బందిని నియమించుకునేటప్పుడు అందుకు తగినంత బడ్జెట్ను కేటాయించాలి. తక్కువ అనుభం లిగిన  శిక్షకులను ఏర్పాటు చేయడం బ్రాండ్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మీరు కొంత సమయాన్ని వెచ్చించి నిపుణులైన సిబ్బందిని మీ జిమ్లో నియమించుకోండి.

ఎటువంటి సామగ్రి కొనుగోలు చేయాలి

మీరు కొత్త జిమ్ను ఏర్పాటు చేస్తున్నప్పుడు, అవసరమైన అన్ని పరికరాలను కొనుగోలు చేయాల్ని ఉంటుంది. అందుకు మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరూ గాయపడకుండా ఉండాలంటే మీరు నాణ్యమైన భాగాలు మరియు ఉపకరణాలను కొనుగోలు చేయాలి. ఇందుకోసం మీదగ్గబడ్జెట్ తక్కువగా ఉంటే మీ జిమ్ను పూర్తిస్థాయిలో నడపడానికి మరికొంత సమయం వేచి చూడటం ఉత్తమం.

పోటీదారుల గురించి

మీరుంటున్నప్రాంతంలో మీ జిమ్కు పోటీగా అనేక జిమ్లు ఉంటాయి. దీనిని మీరు అర్థం  చేసుకోవాలి. మీరు మీ ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొంటారు. దీనిని ట్టుకోవాలంటే మీరు వారికన్నా ఉత్త సేవలు మరియు సౌకర్యాలను అందించాలి. అలాగే జిమ్ విషయంలో మీ ప్రత్యేకను చాటుకోవాలి.‌ తాజా పోకడలను అనుసరించాలి. మీరు మీ జిమ్లో నిపుణులైన శిక్షకులు, అనుభవజ్ఞులైన డైటీషియన్లు, నాణ్యమైన పరికరాలు, మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి సేవలు అందించడం ర్చుతో కూడిన ని. అందుకే ఇలాంటి వ్యాపార అవసరాలకు డబ్బు కూర్చుకోవాలి.

అనుమతులు రిము ధృవపత్రాలు

మీ హెల్త్ రియు ఫిట్నెస్ జిమ్ వ్యాపారాన్ని నడపడానికి స్థానిక మరియు రాష్ట్ర అధికారుల నుండి లైసెన్సులు మరియు అనుమతులు తీసుకోవాలి. వ్యాయామశాలను నడపడానికి మీకు అనుమతులు మరియు లైసెన్సులు ప్పనిసరి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి లేకుండా జిమ్ డిపితే  మీపై జరిమానాల  భారం డుతుంది. అందుకే ముందుగా రాష్ట్ర లేదా స్థానిక అధికారులను లుసుకుని, మీ వ్యాపార సంస్థ గురించి వారికి తెలియజేయండి. వారి నుంచి హాలు తీసుకోండి.

సొంత జిమ్ కోసం….

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజూ వ్యాయామ ప్రక్రియలను నిర్వహించాలనుకుని, వ్యాయామశాలలకో, జిమ్లకు వెళ్లలేని వారు తమ స్వంత జిమ్లను ఇంటిలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి వారివారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వారు చేపట్టదలచిన వ్యాయామ ప్రక్రియలను అనుసించి పరికరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే జిమ్ఏర్పాటుకు ముందు కొన్ని అంశాలపై దృష్టి సారించి, తరువాత తగిన నిర్ణ యాలు తీసుకోవాలి. ఇంట్లో జిమ్ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థికవనరులున్నాయా? లేదా? అనేది మొదటగా ఆలోచించాలి. ఒకవేళ  కొనుగోలు చేసిన పరికరాలన్నీ సరిగ్గా ఉపయోగించు కోగలుగుతామా? అనే ప్రశ్నకూడా లెత్తుతుంది. ఉదాహరణకు కార్డియో వాస్క్యు లార్వ్యాయామ ప్రక్రియలకు ఉపయోగించే ట్రెడ్మిల్యంత్రం లేదా స్టేషనరీ బైక్ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దానిని కొనుగోలు చేసిన తరువాతసరైనరీతిలో ఉపయోగించని పక్షంలో అది వృధాగా పడి ఉంటుంది. కనుక వ్యాయామ ప్రక్రియలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసుకునే ముందు అవి మేరకు ఉపయోగించగలమనే అంశాన్ని కూడా నించాలి. వ్యాయామ పరికరాలు కొనుగోలు చేయాలను కున్నప్పుడు, వయస్సు, ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకుని మనం ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చునో రంగంలోని నిపుణులను అడిగి తెలుసుకోవాలి. కార్డియో వాస్క్యులార్వ్యవస్థ పటిష్టానికి సంబంధించిన వ్యాయామాలు చేయడానికి అందరికీ అందు బాటులో ఉండే స్కిప్పింగ్రోప్దగ్గరనుంచి అత్యాధునిక ట్రెడ్మిల్మొదలైనవి ఎన్నో రికరాలు అందుబాటులో ఉన్నాయి. కండరాల పటిష్టత కోసం వ్యాయామ ప్రక్రియలు చేపట్టదలచుకున్నప్పుడు తక్కువధరలో, తక్కువ స్థలంలో ఇమిడే ఫ్రీ వెయిట్స్‌, రెసిస్టెన్స్ట్యూబ్స్లేదా బ్యాండ్ట్స వంటి పరికరాలను పరిశీలించాలి. స్థోమతనుబట్టి మల్టీస్టేషన్జిమ్నాజియమ్పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
×
mail-box-lead-generation
Get Started
Access Tally data on Your Mobile
Error: Invalid Phone Number

Are you a licensed Tally user?

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.