written by | October 11, 2021

క్యాటరింగ్ వ్యాపారం

భార‌త‌దేశంలో క్యాట‌రింగ్‌ వ్యాపారం ప్రారంభించ‌డం ఎలా?

రోజు రోజుకీ మారుతున్న జీవ ప్రమాణాలకు అనుగుణంగా ప్ర ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అందుకనే భోజ ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్నకాల ఆహారాలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనే ఇప్పుడు గరాలతోపాటు ట్టణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. క్కువ కే రుచికమైన‌, భిన్న కాల వంటకాలను కు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగులకు, హిళకు వ్యాపారం క్కని స్వయం ఉపాధిని ల్పిస్తోంది. ఎవరైనా రే ఫుడ్ట్రక్‌, మొబైల్ క్యాంటీన్ బిజినెస్ను చేయచ్చు. అందులో కొంత పెట్టుబడి పెట్టి, శ్రమిస్తే లాభాలను పొందచ్చు. కాకపోతే కొంచెం పెట్టుబడి కొంచెం ఎక్కువే! రి వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవరం అవుతుంది? మేరకు ఆదాయం భిస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ క్యాంటీన్

మొబైల్ క్యాంటీన్ (రెస్టారెంట్ ఆన్ వీల్స్‌) బిజినెస్ను ప్రారంభించేందుకు అనువైన వాహనాన్ని కొనుగోలు చేయాలి. అందుకు రూ.4 క్ష కు ర్చు అవుతుంది. అలాగే క్యాంటీన్కు అవరం అయిన స్టవ్‌, పాత్రలు, ఇత సామగ్రి, టేబుల్స్‌, చెయిర్స్ దితరాలను కొనుగోలు చేసేందుకు రూ.2 క్షలు అవుతుంది. ఇక వంటకాల యారీకి కావల్సిన ముడి దార్ధాలను కొనుగోలు చేసేందుకు రూ.20వేల నుంచి రూ.30వేల కు అవుతుంది. ఇక స్టర్ల నుంచి డిజిటల్ ద్ధతిలో పేమెంట్లను స్వీకరించేందుకు పీవోఎస్ మెషిన్ను ప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు రో రూ.30వేల కు అవుతుంది. వీటికోసం 6 నెల కు ళ్లీ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సినఅవరం ఉండదు. ఇక క్యాంటీన్లో నిచేసేందుకు మ్యాన్ ర్ అవరం అవుతుంది. నెలకు రూ.13వేల నుంచి రూ.15వేలకు చెల్లిస్తూ, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవచ్చు. రువాత క్యాంటీన్ వ్యాపారాన్ని బ్లిసిటీ చేసేందుకు నెలకు రూ. 20వేల కు ర్చు చేస్తే వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. క్రమంలో మొత్తం బిజినెస్ కోసం దాదాపుగా రూ.10 క్ష కు పెట్టుబడి అవరం అవుతుంది. అయితే ఇంకా పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలంటే, అందుకు రూ.20 క్ష కు పెట్టుబడి అవరం అవుతుంది.

ఇక మొబైల్ క్యాంటీన్ పెట్టాలంటే.. 

ప్రభుత్వం నుంచి లైసెన్స్‌, స్థానిక అగ్నిమాప శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ, లోకల్ మున్సిపల్ కార్యాలయం నుంచి వ్యాపారం చేసుకునేందుకు కావల్సిన అనుమతి త్రం, వాహనాన్ని ర్షియల్ ఉపయోగం కోసం వాడుతారు కనుక ఆర్టీవో నుంచి అందుకు సంబంధించిన అనుమతి త్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. రువాత మొబైల్ క్యాంటీన్ వ్యాపారం ప్రారంభించచ్చు.

రూ.10 క్ష నుంచి రూ.20 క్ష కు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారికి మొబైల్ క్యాంటీన్ వ్యాపారం క్కని లాభాలను ఇస్తుందని చెప్పచ్చు. దీని ల్ల క్యాటరింగ్ ఆర్డర్లను కూడా తీసుకోవచ్చు. అలాగే నిర్దిష్టమైన స్థలం అంటూ అవరం ఉండదు నుకనాలు బాగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలిపి వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో ఏయే ప్రాంతాల్లో ఉండే ప్రలు ఏయే కాల ఆహారాలను తింటారు? వారు ఆహారం కోసం ఎంత కు వెచ్చిస్తారు? అక్క మొబైల్ క్యాంటీన్ నిర్వకు వ్యాపార అవకాశాలు ఇంకా విధంగా ఉంటాయి? ఇంకా ఏమేం కాల వంటకాలను రు ప్రాంత వాసులకు అందించచ్చు? అనే విషయాలను క్కగా అర్థం చేసుకుని, మేరకు మొబైల్ క్యాంటీన్ను నిర్వహించచ్చు. దీంతో వ్యాపారం ఎప్పుడూ సుస్థిరంగా కొనసాగి, లాభాలు స్తూనే ఉంటాయి. మార్కెట్లో ఫుడ్ క్యాటరింగ్కు పోటీ చాలా ఎక్కువ. క్యాటరింగ్ పరిశ్రమ భారతదేశంలో సుమారు 15,000 నుంచి20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

సుమారు 25-30శాతం వార్షిక వృద్ధితో ముందుకు సాగుతోంది.

మొబైల్ క్యాంటీన్ వ్యాపారం పెట్టాలనుకునే వారు ముందుగా అందుకు అనువైనస్థలాలను ఎంపిక చేసుకోవాలి. నాలు బాగా ఉన్న ప్రాంతంలో వ్యాపారానికి డిమాండ్ ఉంటుంది నుక‌.. మేరకు స్థలాలను ఎంచుకోవాలి. అప్పుడప్పుడూ స్థలాలను మారుస్తూ ఉండాలి. దీంతో వ్యాపారంపై చాలా అవగాహ స్తుంది. ఇక క్యాంటీన్ ద్దకు చ్చే భోజ ప్రియులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు కావల్సిన స్థలం కూడా  ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం. క్యాంటీన్ను శుభ్రమైన వాతావణంలో నిర్వహించాలి. రిసరాలు రిశుభ్రంగా ఉండాలి. క్యాంటీన్లో వండే ఆహారాలను శుచిగా, శుభ్రంగా స్టర్లకు అందివ్వాలి. భోజనంలో నాణ్య ఉండాలి. రీదు రీ ఎక్కువగా ఉండకూడదు. రుచికమైనవంటకాలను అందించాలి. ఎప్పుడూ ఒకే మైన వంటకాలు కాకుండా, వివిధ రకాలప్రత్యేకమైన వంటకాలను భోజ ప్రియులకు అందివ్వాలి. అలాగే బ్రాండ్ను విస్తరించేందుకు కే ప్రత్యేకయ్యేలా, ద్దే భించేలా ఏవైనా ప్రత్యేక వంటకాలను స్టర్లకు అందివ్వాలి. దీంతో స్టర్ల సంఖ్య అమితంగా పెరిగి వ్యాపారం అనతి కాలంలోనే వృద్ధి చెందేందుకు అవకాశాలుంటాయి.

ఇక క్యాంటీన్ను నిర్వహించే యాలు చాలా ముఖ్యం బ్రేక్ఫాస్ట్ అయితే ఉదయం యంలో.. అదే భోజనం అయితే ధ్యాహ్నం, రాత్రి యాల్లోనూ, స్నాక్స్ అయితే సాయంత్రం యాల్లో క్యాంటీన్ను నిర్వహించాలి. మొబైల్ క్యాంటీన్లను ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది నుకవీలైనంత కు ఒకే ప్రదేశంలో కొంత కాలం పాటు వ్యాపారం చేయాలి. రువాత వ్యాపారంలో చ్చే లాభాలు, నాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ట్టి క్యాంటీన్ను తిప్పుతూ వ్యాపారం చేయచ్చు. దీంతో క్కువ కాలంలోనే బిజినెస్ ద్వారా లాభాలను అందుకోవచ్చు.

ఇంట్లోనే క్యాటరింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?

మీరు చిన్న తరహా క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు 12 నుంచి 50 మందికి ఆర్డర్లను పొందడంపై దృష్టి పెట్టాలి. మరోవైపు, పెద్ద ఎత్తున వ్యాపారంలోకి రావడానికి మీకు తగినంత నమ్మకం ఉంటే, మీరు చేయాల్సిందల్లా మీ మూలధనాన్ని క్రమబద్ధీకరించాలి. స్వంత ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి

ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించేముందు…

సరైన వ్యాపార ప్రణాళికను రూపొందించండి. మరియు అందుకు గిన ప్రాంతాన్ని ఖరారు చేయండి. మీ వ్యాపార నిర్వకు అద్దెకు గిన ప్రాంతాన్ని తీసుకోండి. గిన పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ముందుగా క్యాంటరింగ్కు అవమైనపరికరాలను కొనుగోలు చేయండి. మీ క్యాటరింగ్ సామాగ్రి కోసం మీ సోర్స్ విక్రేతలను సంప్రదించండి. లైసెన్సులు మరియు అనుమతులను పొందండి. ఆహార వ్యయం మరియు మెనూ ఇంజనీరింగ్పై గిన నిర్ణయం తీసుకోండి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోండి. మీ బ్రాండ్ను బాగా మార్కెట్ చేయండి. అందుకు టెక్నాలజీని ఉపయోగించండిఆర్డర్లు పొందడానికి, స్టాక్ నిర్వహణ కోసం సరైన వ్యాపార ప్రణాళికను రూపొందించండి.పెట్టుబడి ఖర్చులు మరియు ప్రారంభ నెలల్లో అయ్యే ఖర్చులను భరించాలి. క్యాటరింగ్ సెంటర్ఎన్నుకున్న రువాత మీరు మీ వంటకాలను ఖరారు చేయాలి. వినియోగదారుల నుండి ప్రామాణికమైన అభిప్రాయాలను సేకరించాలి. వ్యాపారం పూర్తిగా సెటప్ కావడానికి ముందే ఎక్కువ మంది కస్టమర్లను మరియు ప్రీఆర్డర్లను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది

అద్భుతాలు చేసే నోటిమాట‌

ఇతర వ్యాపారాల మాదిరిగా కాకుండా, క్యాటరింగ్ వ్యాపారం వారి ప్రస్తుత కస్టమర్ల నోటి మాట ఆధారంగా మాత్రమే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే క్యాటరింగ్ సెంటర్ ప్రచారం కోసం వివిధసోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించండిమీ స్వంత వెబ్సైట్ను సృష్టించడం అనేది క్యాటరింగ్ వ్యాపారంలో, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా అవసరంఇది కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుందిఈవెంట్ ప్లానర్లు, డిజెలు, కేక్ తయారీదారులు మొదలైనవాటితో మీ నెట్వర్క్ను పెంచుకోవడానికి బి 2 బి ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా పోటీ లిగిన మార్కెట్. క్యాటరింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. రెఫరల్లను ఆకర్షించడంలో మీకు సహాయపడే విభిన్న ఆఫర్లు, ప్రచారాలు మరియు ఇతర ద్దతులను అమలు చేయండి. ఇందుకు ఇమెయిల్మార్కెటింగ్ కూడా సహాయపడుతుంది,

ఇక వ్యాపారం ద్వారా నెలకు రూ.క్షల్లో సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అది ఎవరైనా రే.. వారు పెట్టే పెట్టుబడిని ట్టి ఉంటుంది. అలాగే మొబైల్ క్యాంటీన్ను నిర్వహించే ప్రదేశం.. అందించే ఆహారం.. సాంద్ర‌.. దిత అంశాలను ట్టి కూడా ఆదాయం మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మొబైల్ రెస్టారెంట్ల మానులు నిత్యం రూ.5వేలు మొదలుకొని రూ.25వేల కు సంపాదిస్తున్నారు. క్రమంలో వ్యాపారం విజవంతం అయితే నెలకు ఎంత కు సంపాదించచ్చో.. ఎవరైనా.. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బిజినెస్ ఒక్కసారి విజవంతం అయితే.. నెలనెలా క్ష రూపాయల్లో చ్చితంగా ఆదాయం స్తుందని చెప్పచ్చు.

రోడ్డు సైడ్ టిఫిన్ సెంట‌ర్‌

తోపుడు బండ్లపై టిఫిన్స్, స్నాక్స్ విక్రయించచ్చు. మంచి కెరీర్ కు, అంతకు మించి లాభాలకు బాటలు వేసే మరో వ్యాపారం సాయింత్రం 

స్నాక్స్ వ్యాపారం. టిఫిన్స్ అంత స్థాయిలో లాభాలు రాకున్నా సాయింత్రం తోపుడుబళ్లపై వేసే స్నాక్స్ కు కూడా గినంతడిమాండ్ ఉంది. అయితే ఇందులో ఉండే ప్రధాన వెసులుబాటు తక్కువ కష్టం, తక్కువ  సమయం, అదే యంలో ఎక్కువ లాభం. సాయింత్రం వరకూ వేరే ఏదైనా పనిచేసుకుని, సాయింత్రం కేవలం నాలుగు గంటలు కష్టపడితే పెట్టుబడి పోయినా రోజుకు 2 నుంచి 3 వేలు సంపాదించే అవకాశాలువుంటాయి. సాయింత్రం అమ్మే సమోసాలు, బజ్జీలు, పకోడీలకు ఇప్పుడు ఎంతటి డిమాండ్ ఉందో మనకు తెలియంది కాదు. అయితే అందులోనే అద్భుతమైన కెరీర్ కు అవకాశాలున్నాయని మనం తెలుసుకోలేం

మార్నింగ్ టిఫిన్స్, ఈవెనింగ్ స్నాక్స్ వ్యాపారంలో మంచి అనుభవం గడిస్తే, కాస్త పెట్టుబడిపెట్టి క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టవచ్చు. క్యాటరింగ్ వ్యాపారం విజయవంతమై మీ జీవితం రోడ్డు సైడ్ నుంచి ఉన్నస్థాయికి మారుతుంది. బిజీ సెంటర్స్ లో వేడి వేడి స్వీట్ కార్న్ అమ్మడం, టోల్ గేట్స్ దగ్గర, రైల్వే క్రాసింగ్ దగ్గర తినుబండారాలు అమ్మడం వంటివి కూడా చేయచ్చుఇటువంటి రోడ్ సైడ్ కెరీర్స్ లో తక్కువ  సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలతో పాటు మరెన్నో సానుకూలతలు కూడా ఉన్నాయిప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. లైసెన్సింగ్ తలనొప్పి లేదునచ్చితేనే పని చేసే వెసులుబాటు. నో జీఎస్టీ, నో సర్వీస్ టాక్స్. ప్రతీరోజూ లిక్విడ్ గా కరెన్సీ రూపంలో వచ్చే మనీ. పార్ట్ టైమ్ గా చేసుకునే సౌకర్యం ఉంటుంది.  

మంచి కెరీర్స్ ఉన్నత చదువులు చదివిన వారికే ఉంటాయి అనుకోవడం తప్పు. కష్టపడితే ఎవరైనా గొప్పవాళ్లు కావొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. పెట్టుబడి లేదు, చదువు లేదు అని చింతించడం మాని ఆత్మవిశ్వాసంతో అడుగు  వేస్తే లక్ష్యం చేరుకోవచ్చు. తోపుడు బండ్లు, స్నాక్స్ లాంటి వ్యాపారాలు చిన్నవి అనే ఆలోచన మానేయండి. వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం మంచి  ఉద్యోగాలు చేస్తున్న వారితో సమానంగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యాపారం ప్రారంభించడంలో ప్పులేదు. వ్యాపారంపెద్ద స్థాయికి చేరుకునేందుకు పునాదిలా ఉపయోగపడినప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే మనదే తప్పు అవుతుంది. అందుకు మీ కలలను నెరవేర్చుకునేందుకు వ్యాపారాన్నయినా చిన్నా స్థాయిలోనైనా ప్రారంభించచ్చు.

Related Posts

None

పండు మరియు కూరగాయల దుకాణం


None

వాట్సాప్ మార్కెటింగ్


None

జీఎస్టీ ప్రభావం కిరణా దుకాణంపై


None

HSN & NIC కోడ్‌లు జనరల్ స్టోర్ కోసం


None

పచారి కొట్టు


None

కిరణా స్టోర్


None

బేకరీ వ్యాపారం


None

హస్తకళ వ్యాపారం


None

ఆటోమొబైల్ ఉపకరణాలు