written by | October 11, 2021

కార్ వాష్ వ్యాపారం

కార్‌వాష్ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి?

కార్వాష్ వ్యాపారం దశాబ్దాలుగా కొనసాగుతున్న లాభదాయకమైన వ్యాపారం. కారు ప్రేమికుల సంఖ్య పెరుగుదల మరియు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కూడా వ్యాపారం గత కొన్నేళ్లుగా మరింత లాభదాయకంగా మారింది. వ్యాపారం విజయవంతమైతే వ్యాపారంలో 50 నుంచి 55 శాతం లాభం ఉంటుంది. కార్వాష్ వ్యాపారంలో వాషింగ్, క్లీనింగ్, పూతలు, ర్వీసింగ్ లాంటి అదపు పనులు కలిగి ఉన్నందున  దీనిని మంచి ఆదాయం కూర్చే వ్యాపారంగా చెప్పచ్చు. కార్వాష్ వ్యాపారంలో కారును కడగడానికి మించిన చాలా పనులు ఉన్నాయి. సిబ్బంది నియామకం, వ్యాపారానికి గిన ప్రాంతం ఎంపిక‌, లైసెన్సులు, నీటి సరఫరాకు వెసులుబాటు, సాంకేతికత అందిపుచ్చుకోవడం లాంటి అనేక అంశాలు వ్యాపారంలో కీలమైనవి

కార్ వాష్ వ్యాపారంతో  లాభాలు:

కార్వాష్వ్యాపారం దీనిని నెలకొల్పే వ్యాపారవేత్తకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే వ్యాపారంలో కొన్ని ప్రయోజనాలతో పాటు ప్రతికూలలు కూడా ఉన్నాయి. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు వీటి గురించి ప్ప తెలుసుకోవాలి.

కార్ వాష్ వ్యాపారంలో లాభాలు

  1. యంత్రాల‌తో కార్ వాషింగ్‌

కార్ వాష్ అనేది కారు లిగివారికి తప్పనిసరి అవరం. కార్లు లిగిన చాలామందికి తమ కార్లను శుభ్రం చేయడానికి వారికి గిన సమయం ఉండదు. అందువల్ల కార్వాష్  సేవలు కోరుకునేవారు గినంత రుసుము చెల్లించి, తమ కార్లను శుభ్రచుకోవాలనుకుంటారు

  1. మంచి లాభాలను పొందచ్చు

కార్వాష్ వ్యాపారంలో స్వల్పకాలంలో లేదా తక్కువ వ్యవధిలో కూడా భారీ మొత్తంలో లాభాలను ఆర్జించేందుకు అవకాశాలున్నాయి. వ్యాపారంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు వ్యాపారాన్ని ప్రారంభించే ప్రాంతం. అలాగే వ్యాపారంలో మీరు సరైన మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తే  ప్రారంభ దశలోనే మీరు లాభాలను అందుకోవచ్చు.

  1. కృషికి గినంత ఆదాయం

మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు, వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడి పనిచేయాలని గుర్తుంచుకోండి. వ్యాపారంలో గంటల డి నిచేయడంతపాటు ఆటోమేటిక్ వాష్ వ్యవస్థ కూర్చుకోవాలి. ఇది లేనిపక్షంలో శారీరకంగా శ్రమించాల్సివుంటుంది. ఇలాకొంతకాలం శ్రమించిన రువాత మీ కృషి లిస్తుంది. మీరు మంచి లాభాలను అందుకుంటారు

కార్ వాష్ వ్యాపారంలో ప్రతికూలతలు

  1. మీరు భారీ పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది

వ్యాపారం ప్రారంభించడం సులభంఅధిక పెట్టుబడి కూడా అవసరం లేదు. అందుకే మీరు చాలా తక్కువ ధరలకే అనేక సేవలను అందిస్తున్న చాలా మంది పోటీదారులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువలనే ప్రతి ప్రదేశంలోనూ మీరు ఒకటి లేదా రెండు కార్ వాష్ వ్యాపారాలతో పోటీ డాల్సివుంటుంది. అందుకే మీ వ్యాపారం కోసం మంచి స్థానాన్ని కనుగొనడంలోనూ మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుంది.

మీ వ్యాపారంలో నిర్వహణ సమస్యలు

వ్యస్థాపకుడు వ్యాపారంలో లాభాలు తగ్గకుండా ఉండటానికి వ్యాపారానికి గినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది యజమాని యొక్క ప్రధాన బాధ్యత. ఉత్తమమైన కార్వాష్ వ్యాపారాన్ని అందుకు గినప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అప్పుడే సిబ్బందికి కూడా అనువుగా ఉంటుంది. మీ పోటీదారులకు మించి, మీ కస్టమర్లకు సేవలను అందించడంలో ఎక్కడ లోపం ఉందో మీరు తప్పక తెలుసుకోవాలి. మరియు అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి ఉత్తమమైన మార్గాలను ఎన్నుకోవాలి.

మీ కస్టమర్లను గుర్తించాలి

కార్వాషింగ్ సౌకర్యాన్ని విలాసవంతమైన కార్లను కలిగి ఉన్న ఉన్నత తరగతి ప్రజలు మాత్రమే ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మధ్యతరగతి ప్రజలు మంచి కార్లను కొనుగోలు చేయమే కాకుండా, కార్లను సరికొత్తగా కనబడేలా  చూసుకుంటున్నారు. ఇందుకోసం కార్ల మొయింటనెన్స్తో  పాటు జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని మార్గాలను అవలంబిస్తున్నారు. విక్రయవుతున్న కార్ల సంఖ్య, శుభ్రపరిచే వాహనాల ధ్య  చాలా అంతరం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కార్ల కొనుగోళ్లు పెరిగే సూచలు ఉన్నందున కార్వాషింగ్ పరిశ్రమ ప్రముఖ పరిశ్రమగా మారుతోంది. అందువల్ల వ్యాపారం విష్యత్లో మరింత లాభదాయకంగా మారనుంది.

మీ కార్ వాష్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దశలు

మీ స్వంత కార్వాష్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మీ వ్యాపారం యొక్క ప్రారంభ దశలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకావు.

  1. మీరు ప్రారంభించాలనుకుంటున్న కార్వాష్ వ్యాపార విధానం

మొదటి దశలో మీరు ప్రారంభించాలనుకుంటున్న కార్ వాష్ వ్యాపార విధానం గురించి నిర్ణయించుకోవాలి. రెండు రకాల కార్ వాష్ వ్యాపారాలు ఉన్నాయి, వీటి నుండి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు.

(i) డోర్ టు డోర్ కార్వాష్‌‌

డోర్ టు డోర్ కార్ వాష్ సదుపాయం ల్పించాలనుకుంటే మీరు కస్టమర్ ఇంటికి వెళ్లి పూర్తి సేవలను అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని కొనసాగించాలి. విధంగా కార్వాష్ సేవను అందించాలనుకుంటే ఇటువంటి వ్యాపారానికిపేరు మాత్రమే సరిపోతుంది. అయితే ఇటువంటి సందర్భంలో మానవశక్తి ప్రధాన అవసరం కనుక వ్యాపారానికి ధృవీకరణ తప్పనిసరి. మరియు మీ వ్యాపారంలో నిచేసే సిబ్బందికి గినగుర్తింపు కార్డులను ఇవ్వాలి. మీరు మీ కస్టమర్లకు మీ ట్రాకింగ్ వివరాలను అందించాలి. భారతదేశంలో డోర్ టు డోర్ ఫెసిలిటీ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు తమ ఇళ్ళ నుండి  కార్వాష్ సెంటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఒక ర్వేలో తేలింది. వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు భారీ ప్రారంభ ఖర్చులు లేవు. అందువల్ల కార్వాష్ సెంటర్ ఏర్పాటుతో పోలిస్తే  విధంగా డోర్ టు డోర్ కార్వాష్ సర్వీస్ నిర్వహించేందుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు.

(ii) కార్వాష్ సెంటర్

మీరు కార్వాష్ సెంటర్ప్రారంభించాలని అనుకుంటే అందుకు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అప్పుడు స్వల్ప వ్యవధిలోనే భారీ లాభాలను సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కేంద్రాన్ని నివాసితప్రాంతానికి సమీపంలో లేదా కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేయచ్చు. మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీకు కొన్ని అనుమతులు ప్పనిసరిగా తీసుకోవాలి. కార్వాష్ సెంటర్ ప్రారంభించడానికి మీకు ప్రభుత్వం నుండి  అనుమతి అవసరం. నివాస ప్రాంతంలో వాణిజ్య సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి అవసరం. కార్వాష్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారీ యంత్రాలు కొనుగోలు చేయతో పాటు, గినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తీసుకున్న స్థలానికి గినంత అద్దె చెల్లించాల్సివుంటుంది. యంత్రాల కొనుగోలుకు రూ. 17 నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతాయి. మీరు కొనుగోలు చేయడానికి ఎంచుకున్న బ్రాండ్ను అనుసరించి యంత్రాల ధర మారుతుంటుంది.

  1. మీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి గిన స్థానం

వ్యాపారాలు విజయవంతం కావడానికి వ్యాపారం ఏర్పాటు చేసే ప్రాంతం కీలకంగా ఉంటుంది. వ్యాపారానికి గినప్రదేశాన్ని ఎన్నుకున్నట్లయితే తక్కువ వ్యవధిలోనే భారీ లాభాలను సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కార్వాష్ సెంటర్ను నివాసితప్రాంతం లేదా కార్యాలయాల దగ్గర ఏర్పాటుచేయచ్చు. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు మీ లక్ష్య ప్రాంతంలోని రిసరాలను నించండి. అక్కడుండే ట్రాఫిక్‌, అటుగా వెళ్లే వాహనాలను నించండి. అలాగే మీ సేవను వృద్ధి చేసే ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టండి. మీరు మీ వ్యాపారాన్ని మీ పోటీదారులకు ధీటుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరందించే సేవలు మీ పోటీదారుల సేవలకు మించి ప్రభావం చూపవు. మీరు మీ మార్కెట్ను మీ స్వంతంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి

  1. మీ పోటీదారుల తీరుతెన్నులను విశ్లేషించండి

వ్యాపారంలో తదుపరి దశ మీ పోటీదారులను విశ్లేషించడం. మరియు మీ పోటీదారులు వారి వినియోగదారులకు ఏఏ సేవలను అందిస్తున్నారో నించాలి. ప్రతిరోజూ వారి దగ్గకు ఎంత మంది కస్టమర్లు స్తారు? మరియు మీ పోటీదారులు ఎటువంటి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నారనే దానిని నించండి. అలాగే మీ పోటీదారులు అందించే సేవలు వారి కస్టమర్లను సంతృప్తిపరుస్తున్నాయా? లేదా వారికి సర్వీసు ప్రొవైడర్ల నుండి అంతకుమించి ఏదైనా అవసరమా? మీ పోటీదారులు రుణ రహితంగా పనిచేస్తున్నారా? లేదా వారు ఎవరివద్దనా రుణం తీసుకుంటున్నారా? అనేది నించాలిమీ వ్యాపారం యొక్క ప్రారంభ దశలో మీరు క్కువ ధరలకు సేవను అందించచ్చు. అధికశాతం కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ లాభాలు చ్చిన రాజీపడాల్సివుంటుంది. మీ కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు నిరంతరం ప్రత్నిస్తుండాలి. వ్యాపారం పెరిగేకొద్దీ క్రమంగా మీరందించే సేవ ధరలను పెంచుకోవచ్చు. అప్పుడే మీరు స్టర్ల మ్మకాన్ని క్కించుకోగలుగుతారు. అటువంటప్పుడు మీరు ధరలను పెంచినప్పటికీ వారు మీ పోటీదారుల న్నా మీదగ్గకు రావడానికే ఇష్టతారు

  1. మీ వ్యాపారం కోసం అవమైన లైసెన్స్లు

వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు చట్టపరమైన అవసరాలను నెరవేర్చాలి. మీ వ్యాపారాన్ని కొనసాగించేందుకు గినలైసెన్స్లను అందించే మీ స్థానిక ప్రభుత్వవిభాగాన్ని సందర్శించాలి. మీ కార్వాష్ వ్యాపార నిర్వకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్సు తీసుకోవడం ద్వారా మీరు విష్యత్లో ఎటువంటి స్యను ఎదుర్కోరు.

జీఎస్టీ రిజిస్ట్రేషన్: మీ వ్యాపారానికి అవమైనచట్టపరమైన అనుమతుల కోసం జీఎస్టీ నమోదు ప్పనిసరి

ల్యాండ్ పర్మిట్: కార్వాష్ సెంటర్ ప్రారంభించడానికి ముందుగా మీరు ల్యాండ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ వ్యాపార కేంద్రాన్ని నివాసితప్రాంతంలో ప్రారంభించట్లయితే మీ వ్యాపారానికి పర్మిట్ అవసరం.

వాటర్ పర్మిట్: వ్యాపారంలో మీరు కార్లను కడగడానికి చాలా ఎక్కువ నీటిని ఉపయోగించాల్సి ఉన్నందున మీరు వాటర్ పర్మిట్ కూడా కలిగి ఉండాలి. అనుమతి కింద నీటిని ఉపయోగించడానికి గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు.. రోజుకు 800 లీటర్ల రిష్ట నీటి వినియోగపర్మిట్ను ఇస్తారు. ప్రతి రాష్ట్రం లేదా నగరంలో కార్వాష్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిననియమాలు మరియు నిబంధనలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో మీరు పాటించాల్సిన నియమనిబంధను తప్పకుండా తెలుసుకోవాలి.

  1. ర్థవంతమైనసిబ్బందిని నియమించుకోండి

వ్యాపారాన్ని నడపడంలో ప్రతీ అంశాన్నీ మీరే నిర్వహించడానికి బదులుగా నిపుణులైనసిబ్బందిని నియమించుకోవాలి. ప్రయోజనం పొందేందుకు మీరు  అధికవేతనంపై నిపుణులైన సిబ్బందిని నియమించుకోవచ్చు. మీ పోటీదారులు వారి సిబ్బందికి ఇస్తున్న వేతనాల న్నా అధిక మొత్తంలో మీరు ఆఫర్ చేయచ్చు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో మరియు వారితో మర్యాదగా మాట్లాడటానికి నైపుణ్యాలు లిగిన సిబ్బందిని  నియమించుకోవడం ప్పనిసరి. తద్వారా మీ వ్యాపారం మీ కస్టమర్లపై ప్రతికూల అభిప్రాయాన్ని లిగించదు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో మీ ఉద్యోగులకు కూడా స్వయంగా శిక్షణ ఇవ్వవచ్చు. మీ వ్యాపార ప్రారంభ దశలో మీరు కనీసం ఇద్దరు ఉద్యోగులను నియమించుకోవాలి. వ్యాపారం పెరిగేకొద్దీ మీరు అవరాలకు అనుగుణంగా గినంతమంది సిబ్బందిని నియమించుకోవచ్చు.

  1. మీ వ్యాపార నిర్వకు నిధులు అందుబాటులో ఉంచుకోండి

అంశం మీ వ్యాపార నిర్వకు చాలా ముఖ్యమైన మరియు అత్యంత సవాలుగా ఉన్న విషయం. వ్యాపారాన్ని ప్రారంభించడానికి గిన  ప్రణాళిక ఉంటే వ్యాపారం విజయవంతం కావడానికి ఖచ్చితంగా మార్గం ఏర్పడినట్లే. కార్వాష్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మరియు మీ కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందించడానికి మీ వ్యాపారంలో గినంత పెట్టుబడులు పెట్టడానికి మీ గ్గనిధులు ఉండాలి. అలాగే వ్యాపారాభివృద్ధికి గినమార్కెటింగ్ ప్రణాళికను అమలు చేయాలి

  1. మీ వ్యాపార మార్కెట్ విధానం ఎలా ఉండాలి?

మీరు మీ కొత్తవ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు కస్టమర్లకు మీ కేంద్రం గురించి తెలియదు కాబట్టి, మీరు మీ వ్యాపారానికి తప్పనిసరిగా ప్రకటలు ఇవ్వాల్సిన అవముంది. తద్వారా మీరందించే సేవల గురించి స్టర్లు తెలుసుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మీరందించే సేవను ప్రకటించడం ద్వారా  మీ కార్వాష్ కేంద్రానికి ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షితులవుతారు. మీరు స్థానికంగా ప్రకటనలు ఇవ్వడంతోపాటు మీరందించే సేవ వివరాలను సోషల్ మీడియాలో ఉంచడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి మీరు సోషల్ మీడియాలో ప్రచారాలను కూడా అమలు చేయవచ్చు. వ్యాపార ప్రారంభ దశలో మీరు మీ సేవలకు మార్కెట్లో డిమాండ్ పెంచుకునేందుకు తక్కువ మార్జిన్ వద్ద వాటిని అందించచ్చు. వ్యాపార ప్రారంభంలో అన్ని అవరాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి చిన్న స్థాయి నుంచే ప్రయత్నించాలి. మీ వ్యాపార రిధిని పెంచుకునేందుకు ఆన్లైన్ ప్లాట్ఫారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

Related Posts

None

పండు మరియు కూరగాయల దుకాణం


None

వాట్సాప్ మార్కెటింగ్


None

జీఎస్టీ ప్రభావం కిరణా దుకాణంపై


None

HSN & NIC కోడ్‌లు జనరల్ స్టోర్ కోసం


None

పచారి కొట్టు


None

కిరణా స్టోర్


None

బేకరీ వ్యాపారం


None

హస్తకళ వ్యాపారం


None

ఆటోమొబైల్ ఉపకరణాలు