written by | October 11, 2021

ఆయుర్వేద దుకాణం

×

Table of Content


ఆయుర్వేద ఔష‌ధ దుకాణం తెర‌వ‌డం ఎలా?

భారతదేశంలో ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని ప్రారంభించడం అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారింది. దీనికి ఆయుర్వేద షధ ఉత్పత్తుల పట్ల ప్రజలకు రింత ఆద పెరమే ప్రధాన కారణం. అలాగే ఆయుర్వేద మందులు తక్కువ దుష్ప్రభావాలు లిగివుంటాయని, 100 శాతం సురక్షిత ఉత్పత్తులతో ఔషధాలు యారు చేస్తారని అందరూ మ్ముతున్నారుఅంతేకాకుండా ఆయుర్వేద పరిశ్రమ ఇప్పుడు బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని సాగిస్తూప్రపంచవ్యాప్తంగా వ్యాపార అవకాశాలను ల్పిస్తోంది

దేశంలోని యువ యువత ఇప్పుడు  ఆయుర్వేద వైద్యం వైపు ఆకర్షితులవుతోంది. ఆయుర్వేద చికిత్సలో పీహెచ్డీ చేయని కూడా అనుకుంటున్నారు. ఆయుర్వేదం ఇప్పుడు ఎంతో ఆద పొందుతోంది. నేపధ్యంలోనే ఆయుద్వేద ఆసుపత్రులు కూడా ఏర్పాటవుతున్నాయిఆధునిక వైద్యవిధానంలోనూ ఆయుర్వేదం ప్రనమ్మకాన్ని చూరగొటోందిరోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల్లో ఆయుర్వేద వైద్యులు నిరంతరం రిశోధలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఆధునికసాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఇంగ్లీష్ చికిత్సతో విసుగు చెంది, అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్నఆయుర్వేదంవైపు ళ్లుతున్నారు. ఇంగ్లీషు ఔషధాల ప్రతికూల ప్రభావాలకు అవకాశం ఉన్నందున, ప్రజలు సౌందర్య సాధనాలు మొదలుకొని ఆహార ఉత్పత్తుల కూ మూలికా ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని ప్రతీ ఇంట్లోనూ ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగం నిపిస్తోంది. అస్తవ్యస్త జీవనశైలితో బాధపడుతున్న ప్రజలు మూలికా ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడమే కాకుండా, ఆయుర్వేద ఔషధాలను వినియోగించడం తోపాటు యోగాను కూడా ఆశ్రయిస్తున్నారు.

 షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్స్, లోషన్లు, క్రీములు, టూత్పేస్టులు, కాటుక‌, తిలకం మరియు నెయిల్ పాలిష్లలో ఆయుర్వేద ఉత్పత్తులతమదైన ముద్ర వేశాయి. ఆయుర్వేదం అనేది ఇప్పుడు రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిందని అని పతంజలి ఆయుర్వేద విభాగాధిపతి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తంలో ఆయుర్వేద మందులు అంటే బిళ్లలు, పౌడర్ రూపంలో ఉండేది. పతంజలి ఆయుర్వేదం భావను తుడిచిపెట్టేసింది. దేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన నిర్మాణం ఇంకా ఒక గొడుగు కిందకు చేరలేదు. అయితే పతంజలి, జిందాల్ నేచురోపతి, డాబర్, వైద్యనాథ్, ఝండు, హిమాలయ, చరక్ ఫార్మాస్యూటికల్, వికో లాబొరేటరీస్, ఇమామి  మొదలైన కంపెనీలు ఆయుర్వేద ఉత్పత్తులను యారు చేస్తున్నాయిఅదేవిధంగా కేంద్ర ప్రభుత్వఆయుష్ విభాగం కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఆయుర్వేదం అల్లోపతికి పోటీగా మారే రోజులు ముందున్నట్లు నిపిస్తోంది. నేపధ్యంలోనే కొత్త పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు రంగంలో వ్యాపారం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని ఎలా తెరవాలనే దానిపై వివరంగా తెలుసుకుందాం.

ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని ప్రారంభించాలంటే…

ఆధునిక ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. అనేక ఆసుపత్రులు కూడా ఔషధ వ్యవస్థపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కాలక్రమేణా పరిస్థితులు మారినప్పటికీ, ఆయుర్వేద ఔషధాల ప్రాముఖ్యత ఎప్పుడూ తగ్గలేదు. అందుకే మీరు వ్యాపారపరిశ్రమలో విజయవంతమైన భవిష్యత్తు కోసం చూస్తున్నట్లయితే, మీ సొంతఆయుర్వేద వైద్య దుకాణాన్ని తెరవాలనుకుంటే మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావించండి. విజయవంతమైన ఆయుర్వేద దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అంశాల గురించి తెలుసుకోండి.

స్టోర్ ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు?

ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని తెరవడానికి ముందు గినస్థలాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతోముఖ్యం. వ్యాపారానికి అనుకూలమైన స్థానాన్ని ఎన్నుకోవడనేది మీకు లాభాలను సంపాదించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. కాబట్టి మీ స్టోర్ కోసం ఒక స్థలాన్ని నిర్ణయించేటప్పుడు సమీప ప్రాంతాలలో పోటీ ఉండేలా చూసుకోండి

తయారీ సంస్థలను సంప్రదించండి

వ్యాపార అవకాశాలను మరింతగా పెంపొందించుకోవాలంటే దాని గురించి సరైన ఆర్ అండ్ డి చేయడం చాలా ముఖ్యం. కాబట్టి, కంపెనీలు, వ్యాపారవేత్తలు లేదా స్వతంత్ర ఫార్మసిస్ట్లతో భవిష్యత్ పరిధి గురించి వివరంగా మాట్లాడండి. వారి సలహాలను తీసుకోండి. క్లినిక్ లేదా వైద్యుడితో అధికారిక ఒప్పందం మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారాన్ని ర్థవంతంగా నిర్వహించేందుకు దోహడుతుంది.

వ్యాపార ప్రణాళికను రూపొందించండి

మీ దుకాణానికి మీపంలోని జనాభాను విశ్లేషించి, లక్ష్య వినియోగదారులను ఎన్నుకోవాలి. అంతేకాక, మీరు వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. మార్కెట్ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి, ఆయుర్వేద ఫార్మసీ వ్యాపారం ప్రస్తుతం ఎక్కడ ఉందో మరియు దాని సమీప భవిష్యత్తు ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. విధంగా మీరు వినియోగదారులకు చేరువ కాగలుగుతారు. అలాగే మీ స్టోర్ కోసం మంచి మార్కెట్ను సృష్టించగలరు. అవనుకుంటే మీ వ్యాపార లక్ష్యాలను సులభతరం చేసుకునేందుకు ఫ్రాంచైజీలను సంప్రదించండి

నిల్వ సామర్థ్యాన్ని నిర్ణయించుకోండి

ఆయుర్వేద దుకాణాన్ని ప్రారంభించడానికి మీరు 10 చదరపు మీటర్ల విస్తీర్ణం ప్రదేశం అవవుతుంది. మీరు టోకు మరియు రిటైల్ వ్యాపారాన్ని సెట్ చేయాలని ఆలోచిస్తుంటే, మీకు అంతన్నాపెద్ద ప్రాంతం అవసరం. అలాగే, మీ దుకాణాల కోసం రిఫ్రిజిరేటర్, అల్మారాలు మరియు ఔషధాలను నిల్వ చేయడానికి సొరుగులు వంటి అన్ని విభిన్న అవసరాలును కూర్చుకోండి.

ఆయుర్వేద మెడిసిన్ స్టోర్ తెరవడానికి పెట్టుబడి

ఆయుర్వేద వైద్య దుకాణాన్ని ప్రారంభించడానికి మీకు పెట్టుబడి చాలా ముఖ్యం. కాబట్టి మీ ఆర్థిక స్థితిగతుల ప్రకారం లేదా, రుణాన్ని పొందేదుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. స్టోర్, పునర్నిర్మాణాలు, ఇతర స్థిర ఆస్తులను ఏర్పాటు చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాలి

దుకాణాన్ని చట్టబద్ధం చేసేందుకు

మీరు ఏర్పాటుచేసే సంస్థ స్థాయిదనేది  మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఏకైక యాజమాన్య సంస్థగా ఉంటారా? లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా భాగస్వామ్య సంస్థగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు  రిజిస్ట్రేషన్ ప్పనిసరి. భాగస్వామ్య సంస్థకు ఇది తప్పనిసరి కాదు. అయితే, భవిష్యత్తులో భాగస్వాములలో తలెత్తే చట్టపరమైన వివాదాలను పరిష్కరించడానికి భాగస్వామ్య సంస్థను నమోదు చేయాలని సూచిస్తుంటారు. ఏకైక యాజమాన్యానికి వ్యాపార రిజిస్ట్రేషన్అవసరం లేదు. అలాగే భారతదేశంలో ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని తెరిస్తే, మీరు పన్ను రిజిస్ట్రేషన్నిబంధనల ప్రకారం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కోసం వ్యాపార నమోదు ప్పనిసరి.

డ్రగ్ లైసెన్స్

ఔషధ లైసెన్స్ అనేది ఔషధ దుకాణాన్ని తెరవడానికి అత్యరం. ఆయుర్వేద మందుల వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందాలి. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం నుండి లైసెన్స్ పొందాల్సివుంటుంది.

జ‌న ఔష‌ధి కేంద్రం ద్వారా…

మోదీ ర్కార్ నిరుద్యోగులకు రూ. 2.5 లక్షల పెట్టుబడితో నఔషధి దుకాణాన్ని తెరిచే అవకాశాన్ని ల్పిస్తోందిఅయితే కం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవలసిన అవరం ఉంది. ఔషధి కేంద్రాలను ప్రారంభించడం ద్వారా ఆయుర్వేదం ఔషధాలను ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటుంది. కం కిందమీరు మందుల దుకాణం తెరవాలనుకుంటే ప్రభుత్వం మీకు రూ. 2.5 క్ష రూపాయల పెట్టుబడితో  జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు లైసెన్స్ ఇస్తుంది

ఔషధి కేంద్రం ఏర్పాటు చేశాక దుకాణంలోని విక్రయాలపై 20 శాతం కమీషన్ లభిస్తుంది. పథకం కింద, దుకాణదారునికి రెండేళ్లపాటు లాభం హామీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. దుకాణం నిర్వ ద్వారా ప్రతి నెలా దుకాణదారుడికి 20 శాతం కమీషన్ లాభంగా లభిస్తుంది. వాణిజ్య మార్జిన్తో పాటు, నెలవారీ అమ్మకంపై 10 శాతం ప్రోత్సాహకం కూడా అందజేస్తారు. ప్రోత్సాహక నిధి మీ బ్యాంక్ ఖాతాలో అవుతుంది. ఒక దుకాణదారుడు నెలలో ఒకలక్ష రూపాయల విలువైన మందులను విక్రయిస్తే, అతనికి నెలవారీ ఆదాయం 30 వేల రూపాయల వరకు లభిస్తుంది. ప్రోత్సాహకం అనేది ప్రతి నెలా జరిగే ఔషధాల అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం అమ్మకాలలో 10 శాతం ఉంటుంది. ప్రోత్సాహక గరిష్ట పరిమితి 10 వేల రూపాయలు. రూ .2.5 లక్షల పరిమితి ముగిసే వరకు ప్రోత్సాహకం లభిస్తుంటుంది.

జ‌న ఔష‌ధి కేంద్రాన్ని ఎవరు తెరవ‌చ్చు?

ఔషధి కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు వర్గాలను సృష్టించింది. మొదటి విభాగంలో నిరుద్యోగ ఔషధ నిపుణుడు, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉండగా, రెండవ విభాగంలో, ట్రస్టులు, ఎన్జీఓలు, ప్రైవేట్ ఆసుపత్రులు, సంఘాలు మరియు స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. మూడవ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలు ఉంటాయి. ఔషధి దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు 120 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం అవుతుంది. 

ఎలా దరఖాస్తు చేయాలి?

ఔషధి దుకాణాన్ని తెరవడానికి ప్రభుత్వం రూపొందించిన ఔషధి వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ. 2000 రూపాయలు, దీనిని ప్రభుత్వ రంగ సంస్థ యొక్క జనరల్ మేనేజర్ ( అండ్ ఎఫ్) కు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పంపాలి.

మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించండి

లక్ష్య మార్కెట్ను గుర్తించడం అనేది విజయవంతమైన వ్యాపారం కోసం ఎంతో అవసరం. అయితే ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారం చేసేవారు కస్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమంగా సేవ చేయడానికి ప్రత్నించాలి. ఆయుర్వేద ఔషధాల కోసం మిమ్మల్ని సంప్రదించేవారితోపాటు, ప్రత్యామ్నాయ వైద్యవిధానాల కోసం వెదుకున్న‌‌ నిర్దిష్ట వ్యక్తుల సమూహాన్ని సంప్రదించేందుకు ప్రత్నించాలి. మీరు మీ లక్ష్య వినియోగదారులను గుర్తించిన తర్వాత సొంతవెబ్సైట్ను రూపొందించడానికి ప్రయత్నించాలిఆన్లైన్లో ఉనికిని కలిగి ఉండాలి. వెబ్సైట్లో మీ మార్కెటింగ్ వ్యూహాలను చేర్చడానికి ప్రయత్నించాలి

స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యాపార నిర్వ‌హ‌ణ‌కు…

ఆయుర్వేదంలో ఇప్పటికే ఉపయోగిస్తున్న సాంప్రదాయ లేపనాలు మొదలుకొని పెద్ద బ్రాండ్లకు సంబంధించిన ఆధునిక ఔషధాల వరకు అన్నింటినీ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలిప్రస్తుతం ఆయుర్వేద ఉత్పత్తులకు మంచి ఆద భిస్తోంది. అధికశాతం ప్రజలు ఆయుర్వేదం వైపు ఆకర్షితులవుతున్నారు. అల్లోపతి మందుల దుష్ప్రభావాలతో విసిగి, ఆయుర్వేదానికి చేరవుతున్నవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.అందుకే అంకిత భావంతోఆయుర్వేద వ్యాపారంలోకి ప్రవేశించడం ఉత్తమైన నిర్ణయంగా  భావించవచ్చు. ఇంకెదుకాలస్యం? రంగంలో సేవాదృక్పథంతో  మెలుగుతూ, ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించండి. ఆల్ ది బెస్ట్‌!

 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.