written by | October 11, 2021

సెలూన్ వ్యాపారం

×

Table of Content


భార‌త‌దేశంలో సెలూన్ వ్యాపారం నిర్వ‌హించ‌డం ఎలా?

సెలూన్ వ్యాపారానికి భారదేశంలో పుష్కమైన అవకాశాలున్నాయి. ఆధునిక ప్రపంచంలోనే సెలూన్ వ్యాపారం ప్రత్యేకను సంతరించుకుంది.

సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వ్యాపారానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. భారదేశంలో హెయిర్ అండ్బ్యూటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్నశ్రామిక జనాభా ఇవన్నీ హెయిర్ అండ్బ్యూటీ రంగం అభివృద్ధికి దోహడుతున్నాయి. దేశంలో త్వలోనే సెలూన్ పరిశ్రమ ఆర్థిక పరిమాణం 5 బిలియన్ డాలర్లను దాటుతుందని భావిస్తున్నారు. ఇండియన్ హెయిర్ అండ్ బ్యూటీ పరిశ్రమలో భారీ అవకాశాలను పరిశీలిస్తే, మీరు రంగంలోకి  రావడానికి ఎక్కువ సమయం వృథా చేయకూడదని భావిస్తారు. భారతదేశంలో సెలూన్ వ్యాపారం ఎలా ప్రారంభించాలనే దానిపై మీ దిలో ఉన్నప్రశ్నలన్నింటికీ మాధానం కోసం కింది వివరాలను వండి

స్థాయిలో సెలూన్ ప్రారంభించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి.

మీ సెలూన్ వ్యాపారానికి నిధులు సమకూర్చడానికి పెట్టుబడులు కూర్చుకోండి.

వ్యాపారానికి అయ్యే సెటప్ ఖర్చులను అంచనా వేయండి.

మీ సెలూన్ ఏర్పాటు చేయాల్సినప్రదేశాన్ని నిర్ణయించుకోండి.

సెలూన్ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన అన్ని వాణిజ్య లైసెన్స్లను పొందండి

మీ సెలూన్ వ్యాపారం కోసం శ్రామిక శక్తిని కూర్చుకోండి

మీ సెలూన్లో వినియోగదారులను ఆకట్టుకునేలాంటిమెనూని రూపొందించండి.

మీ సెలూన్లో విక్రేతలు మరియు సరఫరాదారులతో కనెక్ట్ అవ్వండి.

మీ సెలూన్లో సరైన టెక్నాలజీని వ్యవస్థాపించండి

మీరు భారతదేశంలో సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన దశల గురించి రిజ్ఞానాన్ని సంపాదించాలి. భారతదేశంలో విజయవంతమైన సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు సహాయపడే అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 మీ సెలూన్ స్థాయిని నిర్ణయించుకోండి

సెలూన్వ్యాపారం ప్రారంభించేటప్పుడు మొదట పరిగణించవలసినది రైనఆలోచనను లిగివుండటం. వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకునే ముందు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. దానిలో ప్రధానమైనది పెట్టుబడి. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత, మీరు మీ సెలూన్థీమ్ మరియు మెనూ సేవలను గుర్తించాలి. ఇంటీరియర్స్ మీ సెలూన్ థీమ్కు అనుగుణంగా ఉండాలి. మీ సెలూన్వ్యాపారం భవిష్యత్తు, అభివృద్ధిని ప్లాన్ చేయడంలో మీకు సహాయపడే విధంగా వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దానికి అనుగుణంగా పెట్టుబడులను పరిగణించాలి. మీరు సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి. మొదట భారతదేశంలో  సెలూన్ ప్రారంభించడానికి ఎంత మూలధనం అవసరమో చ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు మీ డ్రీంసెలూన్ కోసం డబ్బును సేకరించగలుగుతారు.

సెలూన్వ్యాపారాన్ని  ప్రారంభించాలని చర్చించేటప్పుడే అందుకు గిన ప్రదేశాన్ని ఎన్నుకోవాల్సివుంటుంది. ఎందుకంటే ఇది మీ సెలూన్ వ్యాపారవిజయాన్ని నిర్ణయించగలదు. మీరు సెలూన్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతంలో మీ పోటీదారులను గుర్తించాలి. మరియు వారి పురోగతిని అంచనా వేయడం మరియు వారి వ్యాపార నమూనాను అర్థం చేసుకోవడం మంచిది. వారు అందించే సేవల పరంగానే కాకుండా, వారి ఖాతాదారులకు వారు అందించే అతిథి అనుభవాను కూడా అంచనా వేయాలి. పోటీని అంచనా వేయడం వలన ప్రాంతంలో ఉండే క్లయింట్ బేస్, వారి ర్చుల స్థాయి, సందర్శన ఫ్రీక్వెన్సీ, వినియోగదారులప్రాధాన్యతలను అర్థం చేసుకోవచ్చు.

వ్యాపారం ప్రారంభించేందుకు మీ గ్గ తగినంత డబ్బు ఉంటే సెలూన్ తెరవడానికి ఆటంకాలు ఏర్పాడవు. భాగస్వాములతో సెలూన్తెరవడం కూడా మంచి ఆలోచనేఎందుకంటే ఇది పెట్టుబడి నష్టాలను తగ్గిస్తుంది. మరియు బాధ్యతలను కూడా విభజిస్తుంది. మీ సెలూన్ వ్యాపార కలను నెరవేర్చుకునేందుకు రుణం కూడా తీసుకోవచ్చు. బ్యాంకు నుండి రుణం పొందే ప్రత్నం చేయచ్చు. పెట్టుబడిదారులను బోర్డులోకి తీసుకురావడం కొంచెం ష్టమైన ని. ప్రత్యేకించి మీది మొదటిసారి ప్రారంభిస్తున్న వెంచర్ అయితే పెట్టుబడిదారులు మీ వెంచర్ యొక్క వృద్ధి సామర్థ్యం, ​​నాణ్యత మరియు మీ వ్యాపార నమూనా యొక్క స్కేలబిలిటీని చూస్తారు. మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించే ముందు మీ సెలూన్ వ్యాపారపనితీరు పరిగణనలోకి తీసుకుంటారు. సెలూన్ఖర్చులన్నింటినీ అంచనా వేయడం చాలా ముఖ్యం. సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించడంలో ముఖ్యమైన ఖర్చులు ఇలా ఉంటాయి

సేవా ఖర్చులు:

సేవ ఖర్చు అనేది ఒక సేవను నిర్వహించడానికి ఉపయోగించే అన్ని ముడి పదార్థాల ఖర్చు. ఉత్పత్తి ఖర్చు మీ మెనూ ధరలో 20 నుంచి 30 శాతం ఉండాలి.

ఓవర్ హెడ్ ఖర్చులు: ఉత్పత్తి లేదా శ్రమకు సంబంధం లేని ఇతర ఖర్చులు ఓవర్ హెడ్ ఖర్చులు

అద్దె:

అద్దె అనేది మీ సెలూన్ఖర్చులో ప్రధానమైనది. సెలూన్లో ఉన్న ప్రదేశం వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే అద్దె మొత్తం గిన విధంగా ఉండేలా చూసుకోవాలి.

ఇంటీరియర్స్:

మీ సెలూన్ కాన్సెప్ట్ మరియు థీమ్ మరియు మీ బడ్జెట్ ఆధారంగా ఇంటీరియర్లను మీరు నిర్ణయించుకోవచ్చు.

సెలూన్‌లో అవసరమైన పరికరాలు:

సరైన నాణ్యమైన పరికరాలను కొనుగోలు చేయడం భారంగా అనిపించవచ్చు, కాని అవే దీర్ఘకాలంలో ఖర్చులను తిరిగి రాబట్టేందుకు దోహతాయి.

లైసెన్స్:

లైసెన్సులు పొందడం మీ సెలూన్ నిర్వలో ముఖ్యమైన భాగం. మరియు దీనిని విస్మరించడం అసాధ్యం. మీ ప్రాంతం లేదా రాష్ట్రంలోని నిబంధఆధారంగా లైసెన్స్ ఫీజు మారుతుంది.

మార్కెటింగ్:

మీరు మీ ఆదాయంలో 5 శాతం మొత్తాన్ని మార్కెటింగ్ కోసం ఖర్చు చేయాలి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ మధ్య సంపూర్ణ సంతులనం ఉండాలి. నోటి మాట లేదా రిఫెరల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్తో మీ సెలూన్ వ్యాపారంలో అద్భుతాలు చేయవచ్చు.

సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించేముందు పరిగణించాల్సిన‌ ఇతర అంశాలు

సెలూన్సులభంగా అందరికీ కనిపించేలా మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో ఉండాలి. పైఅంతస్తులో సెలూన్ ఏర్పాటు చేస్తే వినియోదారులకు అవి తగినవిగా పరిగణించబడవు. మరియు వినియోగదారులు వాటిని గుర్తించడం కూడా కష్టమే. రోడ్డు క్కనే సెలూన్ ఉండేలా చూసుకోవాలి. మీరు మీ సెలూన్తెరవడానికి ముందు, మీ పొరుగువారిలో కనీసం ముగ్గురు నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరమవుతుంది.

అన్ని లైసెన్స్లను పొందండి

భారతదేశంలో సెలూన్ వ్యాపారం నిర్వహించడానికి మీరు ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందాలి. లైసెన్సులకు అయ్యే ఖర్చు ప్రదేశానికి, ప్రదేశానికి మారుతుంటుంది. మీ సెలూన్లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ముందుగా అనుమతులు తీసుకోవడం మంచిది

మీ సెలూన్లో నిపుణులైన సిబ్బంది

భారతదేశంలో సెలూన్ వ్యాపారం నడుపుతున్నప్పుడు గిన నిపుణులను నియమించడం మరియు వారిని నిలుపుకోవడం అతిపెద్ద సవాళ్లలో ఒకటి. రిఫరల్ ద్వారా నియామకం ఉత్తమైదిగా భావిస్తుంటారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులు వారి స్నేహితులను సూచ ప్రకారం సిబ్బందిని నియమించుకోవాలి. తొల సెలూన్ను సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేయచ్చు

సెలూన్లో మూడు రకాల సిబ్బంది అవసరం:

హౌస్ కీపింగ్ సిబ్బంది:

మీ హౌస్ కీపింగ్ సిబ్బందిలో క్లీనర్, అసిస్టెంట్ స్టాఫ్ మొదలైనవారు ఉంటారు. వారు ఎక్కువగా నైపుణ్యం లేని కార్మికులు.

సేవా సిబ్బంది-

హెయిర్స్టైలిస్ట్, బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్, థెరపిస్ట్ స్టాఫ్ మొదలైనవారు మీ సేవా సిబ్బంది. వారు ఖాతాదారులతో సంభాషించవలసి ఉన్నందున, వారు కమ్యూనికేషన్లో నైపుణ్యం లిగి ఉండాలి. మరియు మీ సేవా విధానాలు, ప్రమాణాలపై తగిన శిక్షణ పొందాలి.

నిర్వహణ సిబ్బంది:

మీ సెలూన్ మేనేజర్, రిసెప్షనిస్ట్, ఫ్లోర్ మేనేజర్, స్టోర్ మేనేజర్ మొదలైనవారిని నిర్వహణ సిబ్బంది అని అంటారు. వారు విద్యావంతులు మరియు అనుభవజ్ఞులై ఉండాలి.

మీ ఖాతాదారులను ఆకర్షించబోయేది మీ సేవే కాబట్టి సరైన కేశాలంకరణకు లేదా బ్యూటీషియన్ను నియమించడం మీ సెలూన్కు చాలా ముఖ్యం. సర్వీసింగ్తో పాటు, మీ సీనియర్ హెయిర్స్టైలిస్ట్ లేదా బ్యూటీషియన్ కూడా మీ మెనూలో ఉంచండి. అందుబాటులో ఉన్న ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని, సేవలను అందించడానికి మరియు ప్రొఫెషనల్ ఉత్పత్తుల సంప్రదింపులకు సిబ్బందికి గిన శిక్షణ ఇవ్వండి. కారణాల రీత్యానే అనుభవజ్ఞుడైన హెయిర్స్టైలిస్ట్ లేదా బ్యూటీషియన్ మీ సెలూన్కి తప్పనిసరి. మీరు సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ సిబ్బందికి వారు కస్టమర్ సేవలను ఎలా అందించాలనే దానిపై కూడా శిక్షణ ఇవ్వాలని గుర్తుంచుకోండి.

సేవ‌ల‌కు సంబంధించిన‌ మెనూ రూపకల్పన

సెలూన్ ప్రారంభించిన రువాతతదుపరి దశ మెనూ రూపకల్పన. ఉత్తమంగా రూపొందించిన మెనూ మీ సెలూన్ సేవా ఖర్చులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఖాతాదారుల అవసరం మరియు సౌలభ్యం ప్రకారం అందించగల సేవలను మెనూలో చూపించాలి. సారూప్య ఉత్పత్తులను ఉపయోగించే సేవలను అందించడం ఉత్తమం. ఇది మీ మొత్తం ఉత్పత్తి వినియోగ వ్యయాన్ని మరియు వ్యర్థాల పరిధిని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. కస్టమర్లను ఆకర్షించే విధంగా మెనూను రూపొందించడం అత్యరం

సరఫరాదారులు మరియు విక్రేతలను ఎన్నుకోండి

మీ సెలూన్లో సజావుగా పనిజడానికి మీ సరఫరాదారు మరియు విక్రేతతో ఆరోగ్యకరమైన సంబంధం అవసరం. ప్రతి వర్గంలో మీకు కనీసం ఇద్దరు ముగ్గురు విక్రేతలు ఉండాలి. ఇది ధరలను పోల్చడానికి సహాయపడుతుంది మరియు సమస్య వచ్చినప్పుడు బ్యాకప్గా కూడా ఉపయోగపడుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా  నాలుగైదు రోజులకు అవయ్యే విలువైన స్టాక్ కలిగి ఉండాలి. వస్తువులను ఎల్లప్పుడూ ఉదయం శుభ్రంచేసి వినియోగదారులకు సిద్ధం చేయాలి. సెలూన్ముగింపు సమయంలో స్తువులను తనిఖీ చేయాలి. మీరు సెలూన్లో వినియోగించే పదార్థాలు లేదా రిటైలింగ్ ఉత్పత్తులను ఒకేరీతిలో కొనసాగించడం, విక్రేతతో దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది. మీరు మీ సెలూన్లలో స్తువులసరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు మీరు విక్రేత యొక్క ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ (టిన్) ను కూడా తనిఖీ చేయాలి.

ఆధునిక‌ టెక్నాలజీని ఇన్‌స్టాల్‌ చేయండి

సెలూన్ టెక్నాలజీ అనేది సెలూన్ను నిర్వహించేందుకు చాలా ముఖ్యమైనది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి చ్చిన రికరాలు సెలూన్ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయి. ప్రస్తుతం అనేక సెలూన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. సెలూన్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన అద్భుతమైనదిఒక సెలూన్ప్రారంభించి దానిని విజయవంతంగా నడపడమనేది చాలాపెద్ద పని. వివరాలతో భారతదేశంలో సెలూన్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలనే దానిపై మీకు అవగాహన కల్పించగలిగామని భావిస్తున్నాం.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.