మీ వ్యాపారానికి ఉచిత QR

ఇవాళే ఆర్డర్ చేయండి!

మీ వ్యాపారానికి ఉచిత QR

ఇవాళే ఆర్డర్ చేయండి!

4కోట్లకు పైగా వ్యాపారులు Khatabook యాప్ వాడుతున్నారు

పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి అత్యంత సురక్షితమైన విధానం

100% Safe and Secure

100% సురక్షితం మరియు భద్రం

Cashless Payment

క్యాష్‌లెస్ పేమెంట్

Zero Charge

సున్నా ఛార్జీలు

Khatabook QR వాడడం ప్రారంభించండి

వేగవంతమైన, సురక్షితమైన పేమెంట్స్ UPI మరియు QR ద్వారా.

వ్యాపార QR డౌన్‌లోడ్ చేసుకోండి

మీ సొంత QRను డౌన్‌లోడ్ చేసుకొని కస్టమర్ల నుంచి ఫాస్ట్‌గా మరియు ఈజీగా పేమెంట్ కలెక్ట్ చేయండి

మీ ఉచిత QR కోడ్‌ను ఆర్డర్ చేయండి

మీ QRను Khatabook ఉచితంగా ఇంటికి డెలివరీ చేస్తుంది

పేమెంట్స్ స్వీకరించండి

ఏ UPI యాప్ నుంచైనా పేమెంట్స్ స్వీకరించడానికి Khatabook QRను మీరు వాడగలరు

Khatabook ఆల్-ఇన్-వన్ QR అంటే ఏమిటి?

All-in-One QR allows you to collect payments from any UPI app.You can use Khatabook QR for all customer transaction.

UPI

తరచుగా అడిగే ప్రశ్నలు

భౌతిక దూరాన్ని పాటిస్తూ పేమెంట్స్ స్వీకరించడానికి UPI మరియు QR రెండు సురక్షితమైన మార్గాలు
QR కోడ్ లేదా వ్యాపార QR అనేది మీ బ్యాంక్ అకౌంట్‌తో సురక్షితంగా లింక్ చేయబడిన ఒక ప్రత్యేకమైన కోడ్. దీని ద్వారా మీరు కస్టమర్లతో భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యాష్‌లెస్ పేమెంట్లను స్వీకరించగలరు
QR కోడ్ లేదా వ్యాపార QR అనేది మీ బ్యాంక్ అకౌంట్‌తో సురక్షితంగా లింక్ చేయబడిన ఒక ప్రత్యేకమైన కోడ్. దీని ద్వారా మీరు కస్టమర్లతో భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యాష్‌లెస్ పేమెంట్లను స్వీకరించగలరు
అవును, మీకు ఇవ్వబడే QR కోడ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి ఇతర ఖర్చు మీకు ఉండదు.
అవును, QR కోడ్ మీకు ఉచితంగా డెలివరీ చేయబడుతుంది
ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత, మీరు వేంటనే మీ QR కోడ్‌ను వాడడం మొదలుపెట్టవచ్చు.
సాధారణంగా ఒకసారి ఆర్డర్ చేసిన తరువాత QR డెలివరీ కావడానికి 7-8 రోజుల సమయం పడుతుంది
మీ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోనికి జమ చేయబడుతుంది
QR ద్వారా చేయబడిన పేమెంట్స్ తక్షణమే బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడతాయి.
QR వాడడం చాలా సులభం. మీ వ్యాపార QRని స్టోర్‌లో కస్టమర్లకు కనిపించే విధంగా పెట్టండి. దాని ద్వారా పేమెంట్ చేయమని చెప్పండి. ఆ పేమెంట్స్ అన్నిటిని Khatabook యాప్ ద్వారా ట్రాక్ చేయండి.
Google Pay, Phone Pe, Paytm, BHIM, Bharat Pe మొదలైన అన్ని UPI యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయగలరు
App links

వెంటనే Khatabook డౌన్‌లోడ్ చేసుకొని మీ లావాదేవీలను రికార్డు చేసుకోండి

  • Apple app store
  • Google app store