written by | October 11, 2021

ఓపెన్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించండి

×

Table of Content


ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? 

మీకు ఆర్ట్ గ్యాలరీ గురించి తెలిసింది అంటే చరిత్ర, సంస్కృతి మరియు ఆచారాలకు సంబంధించిన అనేక అద్భుతమైన అంశాలపై పూర్తి అవగాహ ఉన్నని అర్థం. ళాభిమానులు వివిధ కళాకారుల కళాఖండాలను సందర్శించడం మరియు కొనుగోలు చేయడం ద్వారా గొప్ప కళాకారులకు నివాళి అర్పించడానికి ప్రయత్నిస్తారు. ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించడం ద్వారా వ్యవస్థాపకుడు కు అందుబాటులో ఉన్న అద్భుతమైన కళాకృతును విక్రయించి డబ్బు సంపాదిస్తాడు. కళ మరియు కళాకారుల యొక్క గొప్పనాన్ని అర్థం చేసుకున్న వారు ఆర్ట్ గ్యాలరీ వైపు దృష్టిసారిస్తారు. అసలు కళాకృతులను అవసరమైన వారికి అమ్మడానికి మించినసంతృప్తికరమైన పని ఏముంటుంది? ను గుర్తించినవారే ళాకృతులప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. అందుకే మీరు కూడా మీ స్వంత ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే వ్యాపారంపై మీ దృష్టిని రింతగా ఫోకస్ చేయాలి. మీ దుకాణాన్ని అలంకరించడంలో మీ దృష్టినంతా నిలపాలి. ప్రతి కళాకారుడిని మరియు వారి కళాకృతులకు గినంత గౌరవం ఇవ్వాలి. పనిని మీ అభిరుచిగా మార్చుకోవాలి. కళాఖండాలను ఒకచోట చేర్చి శోభాయమానంగా మార్చడానికి వ్యవస్థాపకుల ఎక్కువ సమయం పట్టదు. అదే అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీగా మారుతుంది. ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయడానికి కళాకృతులు, చిత్రాల ఎంపిక కంటికి ఇంపుగా, అర్థవంతంగా ఉండాలి. తద్వారా వ్యవస్థాపకుల ఆర్ట్ గ్యాలరీకి ప్రత్యేకగుర్తింపు క్కుతుంది. అటువంటి వ్యాపారం గురించి వ్యవస్థాపకుడు ఎంత గొప్పగా ఆలోచించలిగితే అంత క్కని ఆర్ట్ గ్యాలరీ యారవుతుంది. ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని చేయాలనుకునేవారు దానిని ఇష్టంగా మార్చుకుని, జీవితంలో భాగంగా చేసుకోవాలిఆర్ట్ గ్యాలరీ వ్యస్థాపకుడు అన్నిరకాలళాకృతులపై అవగాహ పెంచుకుని, ళాభిమానులను ఆకట్టుకునేలా గ్యాలరీని తీర్చిదిద్దాలి.

ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం అంటే ఏమిటి?

ఆర్ట్ గ్యాలరీ అంటే వివిధ రకాల కళాకృతులను విక్రయించడానికి లేదా ప్రదర్శించడానికి ఉద్దేశించిన ప్రదేశం. రకమైన గ్యాలరీలు పబ్లిక్ మరియు ప్రైవేట్వి కూడా కావచ్చు. ఇటువంటి గ్యాలరీలను సందర్శించడానికి అందరికీ అనుమతి ఉండపోవచ్చు. గురించి అవ‌‌గాహ లిగినవారు లేదా ళాఖండాలను కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రత్యేక అనుమతి ఉండచ్చు. వివిధ రకాల కళాకృతులను ఉంచిన ప్రదేశాన్ని ఆర్ట్ గ్యాలరీ అని ఎలా పిలుస్తారో, దానిని గురించి సంపూర్ణంగా తెలిసివారే వాటిని ఆదరిస్తారు. ఒక వ్యక్తి లేదా సంస్థ వివిధ కాళాకృతులను సేకరించి ఒక చోట ఉంచి వాటిని విక్రయించడానికి లేదా ప్రదర్శించడానికి ప్రత్నం చేస్తుంటారు. దీనినే ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం అంటారు.

భారతదేశంలో ఆర్ట్ గ్యాలరీని ఎలా ప్రారంభించాలి:

ప్రతి వ్యాపారంలో మాదిరగానే వ్యవస్థాపకుడు తన సొంత ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం చేయడానికి చట్టపరమైన అనుమతులు పొందాలి. ఇందుకోసం వివిధ రకాల లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్లు పొందాలి. వ్యస్థాపకుడు వ్యాపార రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా దానికి ముందుగా అనేక ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది . వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్ట్ గ్యాలరీ కోసం కళాకృతుల‌ ఎంపిక:

ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ చేయాలనుకున్నవ్యవస్థాపకుడు వేయాల్సినమొదటి మెట్టు వివిధ రకాలైన కళాకృతులను ఎంచుకుని, ర్థవంతమైన వ్యాపారం కోసం సిద్ధం కావాలి. రకమైన వ్యాపారంలో విజయవంతం కావాలంటే వ్యవస్థాపకుడు ఒక నిర్దిష్ట ప్రాంతంలో కంటూ ఒక ప్రత్యేకత లిగివుండటం చాలా ముఖ్యం. అలాగే మీ వ్యాపారం అభివృద్ధి థాన సాగాలంటే ప్రత్యేకమైన ళాకృతులను ళాభిమానులకు అందుబాటులో ఉంచుకోవడం కూడా ఎంతో అవరం. తద్వారా వ్యవస్థాపకుడు రంగంలో ప్రత్యేకతను పొందుతాడు. వ్యవస్థాపకుడు గ్గరున్న ళాకృతులను అందరికీ తెలియజేయాల్సి ఉన్నందున రంగంలో నిపుణుడిగా ఉండటం ఖచ్చితంగా అవసరం. వ్యక్తి అయినా అన్ని రకాల కళల గురించి తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి, వ్యవస్థాపకుడు ళాకృతుల గురించి తెలుసుకునేందుకు ప్రత్నించాలి. అలాగే వివిధ కు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహ లిగివుండటం ప్పనిసరి. విధమైన ధోరణిని వ్యవస్థాపకుడు అలచుకున్నప్పుడే రంగంలో విజయాన్ని సాధించేందుకు సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రధాన కళాకృతుల జాబితా క్రింద నివ్వడంది.

కాలిగ్రాఫి కళ

సెరామిక్స్ కళ

మతానిక సంబంధించినకళ

కళాత్మక డిజైన్లు

గ్రాఫిక్స్ ఆర్ట్

గ్రాఫిక్ మరియు మెనూస్క్రిప్ట్

ఇలస్ట్రేషన్ ఆర్ట్

పెయింటింగ్ మరియు ఫోటోగ్రఫీ

గాజు కళ

చెక్కతో చేసిన ళా కృతులు

స్క్రీన్ ప్రింటింగ్

తన వ్యాపారం విజయవంతం కావడానికి వ్యస్థాపకుడు పైన పేర్కొన్న గురించి తెలుసుకుని, వాటిపై అవగాహ పెంచుకుని, లో గొప్పనాన్ని తెలుసుకోవాలి.

ఆర్ట్ గ్యాలరీని కాపీ చేయవద్దు

ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ చేయాలనుకుంటున్నవ్యవస్థాపకుడు తన ఆర్ట్ గ్యాలరీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వాలనుకుంటే, ఇత ఆర్ట్ గ్యాలరీను కాపీ కొట్టకుండా తన సొంతమరియు భిన్నమైన విధానాన్ని అవలంబంచాల్సి ఉంటుంది. ఇతర ఆర్ట్ గ్యాలరీలకు వ్యవస్థాపకుడు ప్రభావితమై, వాటిని కాపీ చేసినపుడు రు వ్యవస్థాపకుని వ్యాపారానికి ప్రత్యేక గుర్తింపు క్కదు. అందువల్ల వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎంత సమయం తీసుకున్నా, మరెవరినీ కాపీ చేయకుండా ఉండేందుకు ప్రత్నించాలి. వ్యవస్థాపకుడు తాను ఎంచుకున్న కళాకృతుల విక్ర రంగం ను సవాలు చేసినా వెనుదిరిగి చూడకూడదు. ఒకసారి ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించాక దానిని వదిలేయకుండా జాగ్రత్త వహించాలి. కు ఎదురవుతున్నసమస్యలకు మరియు సవాళ్లకు రిష్కార మార్గాన్ని నుగొనాలి. వ్యాపారం విజయవంతం కావడానికి వ్యవస్థాపకుడు కళా రంగానికి అంకితంకావాలి. వ్యవస్థాపకుడు తాను ఏర్పాటు చేసినఆర్ట్ గ్యాలరీలో ఉన్న కళాకృతుల గురించి సందర్శకులకు తెలియజేయాలి. అప్పుడే ళాభిమానులు ఆర్ట్ గ్యాలరీలోని ళాఖండాలను కొనుగోలు చేయలుగుతారు. దీనిని వ్యస్థాపకుడు ఒక సాధారణ విషయంగా గుర్తెరగాలి. ళాకృతుల గొప్పనాన్ని ప్రకు తెలియజేసినపుడే వారు కళాకృతిని ఎందుకు కొనుగోలు చేయాలో నిర్ణయించుకోగలుగుతారు. అలాగే ఇటువంటి కళాకృతిని ఇక్కడే ఎందుకు కొనుగోలు చేయాలో వ్యస్థాపకుడు వివరించగాలి. ఇందుకోసం ఆర్ట్ గ్యాలరీ యజమాని లేదా వ్యవస్థాపకుడు తన ఎంచుకున్న వ్యాపారం గురించి పూర్తి సమాచారం కలిగి ఉండటం ఖచ్చితంగా అవసరం.

విశ్వసనీయ కస్టమర్ల నెట్‌వర్క్‌ను రూపొందించండి

భారతదేశంలో ఆర్ట్ గ్యాలరీ బిజినెస్కు కస్టమర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పటికీ, మిలియన్ల రూపాయలకు అమ్ముడపోయే పెయింటింగ్లు ఇక్కచాలా ఉన్నాయి. దేశంలో ఆర్ట్ గ్యాలరీను సందర్శంచే చాలా మంది వాటిని ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. వాటి గొప్పనాన్ని తెలుసుకున్నవారు వాటిని క్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తారు. కొంతమందయితే వీటికి ఇన్ని క్షలు పెట్టడం అవమా అనే వారు కూడా ఉన్నారు. వ్యాపారంలో టార్గెట్ కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. అందుకే వ్యవస్థాపకుడు తన వ్యాపారం కోసం బలమైన కస్టమర్ బేస్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రిపీట్ కస్టమర్ల కోసం నమ్మకమైన నెట్వర్క్ను సృష్టించుకోవాలి. విశ్వసనీయ నెట్వర్క్ను నిర్మించడానికి, వ్యవస్థాపకుడు పునరావృత కొనుగోలు కోసం కొన్ని పథకాలను అమలు చేయాల్సివస్తుంది. విధమైర విధానం వినియోగదారులు చూ ఆర్ట్ గ్యాలరీలను సందర్శించేందుకు, ళాకృతులను కొనుగోలు చేసేందుకు స్తారు. ద్వారా వ్యస్థాపకునికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యవస్థాపకుడు తన ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం కోసం రకమైన కళాకృతులను ఎంచుకున్నా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే కొంతమంది వినియోగదారులు మాత్రమే వ్యవస్థాపకుడి అదృష్టాన్ని మార్చగలుగుతారు. అందుకే వ్యవస్థాపకుడు బలమైన కస్టమర్ బేస్తో పాటు నమ్మకమైన నెట్వర్క్ను నిర్మించడానికి కృషి చేయాలి.

ఆర్ట్ గ్యాలరీ కోసం స్థానం

ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం కోసం గినప్రదేశాన్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఇతర వ్యాపార విభాగాలు అధికంగా ఉన్న ప్రాంతాల ధ్య ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేయడం ఉత్తమం. ఉదాహరణకు ఫైవ్ స్టార్ హోటల్స్‌, టూరిస్టులు సందర్శించే ప్రాంతాలు, దేవాలయాలు మొదలైనచోట్ల ఆర్ట్ గ్యాలరీ నెలకొల్ప లిగితే వ్యవస్థాపకుడు సులభంగా వినియోగదారులను ఆకర్షించగలుగుతాడు. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు చ్చే వినియోగదారులు ఆర్ట్ గ్యాలరీని సందర్శించేందుకు క్కువ చూపుతారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తే, క్కువ ప్రచారం రిపోతుంది. ఇంతేకాకుండా టూరిస్టులకు తి సౌకర్యం ఉన్నప్రాంతంలో  లేదా వారు ప్రయాణించడానికి వెళ్ళే ప్రదేశంలో ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పర్యాటకులు తాము వెళ్లే నిర్దిష్ట ప్రాంతం నుండి ఏదైనా కొనుగోలు చేసే అలవాటు కలిగి ఉంటారు. అది వారిని ఆర్ట్ గ్యాలరీవైపు దృష్టి ళ్లించేలా చేస్తుంది. అందుకే వ్యవస్థాపకుడు వ్యాపారం కోసం అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవడంలో అవగాహ లిగివుండాలి.

కళాఖండాలను ఆన్‌లైన్‌లో అమ్మండి

ప్రస్తుతం రంగంలోని వ్యవస్థాపకుడు అన్ని రకాల ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మవచ్చు. అయితే దీని కోసం అతను తన సొంత వెబ్సైట్ను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో చాలా పెద్ద ఆన్లైన్ మార్కెట్లు ఉన్నాయి, ఇవి మిలియన్ల కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తుంటాయి. కాబట్టి ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ ప్రారంభించే వ్యవస్థాపకుడు తన గ్యాలరీలో లభించే కళాకృతులను అమెజాన్, ఈబే, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మొదలైన వాటి ద్వారా ఆన్లైన్లో విక్రయించచ్చు. ప్రక్రియలో, వ్యవస్థాపకుడు ఆన్లైన్ మార్కెట్లలో ఒక ఖాతాను సృష్టించి, కళాకృతుల ఫొటోలతో పాటు వాటి ధరను నిర్ణయించి, తర్వాత పోస్ట్ చేయాలి. ప్రతిదీ వ్యంగా ఉన్నప్పుడే సంబంధిత మార్కెట్ వ్యవస్థాపకుల ఉత్పత్తులు వినియోగదారులకు చేరువవుతాయి. ఇలా ళాకృతులను విక్రయించడం ద్వారా వ్యవస్థాపకుని ఖాతాకు నేరుగా బ్బు బదిలీ అవుతుంది. అయితే  సొంతఉత్పత్తిని ఆన్లైన్లో విక్రయించాలంటే, వ్యవస్థాపకుడు తప్పనిసరిగా వ్యాపారానికి సంబంధించినరిజిస్ట్రేషన్ లిగివుండాలి. వ్యవస్థాపకుడు తప్పనిసరిగా టాక్స్ రిజిస్ట్రేషన్కలిగి ఉండాలి. అదేవిధంగా వ్యవస్థాపకుడు తన కళాకృతులను వెబ్సైట్ల ద్వారా విదేశాలకు విక్రయించాలనుకుంటే అందుకు గిన లైసెన్సులు పొందడం ప్పనిసరి

ఆర్ట్ గ్యాలరీని ప్రోత్సహించండి

ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ అనేది కళాత్మకతతో అనుసంధానమైనవ్యాపారం కాబట్టి, కళాత్మక వెంచర్ను విజయవంతం చేయడానికి వ్యవస్థాపకుడు అధికంగా శ్రమించాల్సవుంటుంది. వినియోగదారులకు ళాకృతుల గొప్పనం చేరువయ్యేంతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యవస్థాపకుడు కస్టమర్ ముందు చాలా ఉన్నతంగా నిపించగాలి. ఆర్ట్ గ్యాలరీ ద్వారా ళాఖండాలను ప్రదర్శించడానికి మరియు విక్రయించడానికి వ్యవస్థాపకుడు ఎంతో గౌరవంగా మెలగాలి‌. మృదు స్వభావంతో మెలగాలి. రంగంలో రాత్రికి రాత్రే విజయం క్కనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తన ఆర్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి వ్యస్థాపకుడు వివిధమార్గాలను అనుసరించాలి. ఇందుకోసం వ్యవస్థాపకుడు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్కు సంబంధించిన వివిధ పద్ధతులను అవలంబించవచ్చు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.