written by | October 11, 2021

తోలు వ్యాపారం

×

Table of Content


తోలు ఉత్పత్తుల రిశ్రమను ఎలా ప్రారంభించాలి?

తోలు పరిశ్రమ సంబంధితవ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి మీకు ఉందా? తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన తోలు వ్యాపార ఆలోచనలు లిగివుండి, దిశగా అవకాశాల కోసం శోధిస్తున్నారా? అయితే అత్యంత ఆద పొందినతోలు వ్యాపార అవకాశాలను నుగొంటున్న మీకు వ్యాసం ఎంతో హాయకారిగా ఉంటుంది. తోలు పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. పైగా ఇటీవలికాలంలో  కొత్త డిజైన్లు మరియు వినూత్న ఫ్యాషన్లతో కూడినతోలు ఉత్పత్తుల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్పెరిగింది. దేశంలో తోలు పరిశ్రమలఆదాయం 2018 నాటికి .2 91.2 బిలియన్లకు చేరుకుందితోలు పరిశ్రమలో కొంతమేరకు వ్యాపార మూలధనం మరియు నిర్వహణ ఖర్చులు అవరం. ఇదేవిధంగా తక్కువ మూలధన పెట్టుబడితో ఇంటి నుంచి కూడా ప్రారంభించగల కొన్ని వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి. తోలు పరిశ్రమ వివిధ విభాగాలుగా విస్తరించి ఉంది. టానింగ్ అండ్ఫినిషింగ్, పాదరక్షలు, తోలు వస్త్రాలు, జీనుతో కూడిన ఉత్పత్తులకు ఎంతో ఆద భిస్తున్నది. ఇక్కడ మేము మీకు 15 లాభదాయకమైన తోలు వ్యాపార హాలు, సూచలు అందిస్తున్నాం

15 అత్యంత లాభదాయకమైన తోలు వ్యాపారాలుఅవకాశాల జాబితా

  1. లేడీస్ ఫుట్ వేర్ తయారీ

స్టైలిష్ ఫ్యాషనబుల్ లేడీస్ పాదరక్షలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. శుద్ధి చేసినతోలును ముడిసరుకుగా  లేదా ఇతర వినియోగిత వస్తువుల యారీకి ఉపయోగించడం ద్వారా ఎవరైనాసరే వ్యాపారాన్ని చిన్న తరహాలో ప్రారంభించవచ్చు. లేడీస్ ఫుట్వేర్పరిశ్రమ మరియు దాని ప్రస్తుత డిజైన్ ధోరణి గురించి రిజ్ఞానం ఎంతో అవరం. దేశంలో తోలుతో రూపొందించిన లేడీస్ ఫుట్వేర్కు ఎంతో ఆద ఉంది. అలాగే ఎగుమతులకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

  1. లెదర్ యాక్సెసరీస్ స్టోర్

రిటైల్ అవుట్లెట్నుండి అధునాతన తోలు వస్తువులు మరియు ఉపకరణాలను అమ్మడం చాలా లాభదాయకమైన తోలు వ్యాపార సంబంధిత ఆలోచన. వ్యాపారంలో అతి ముఖ్యమైన కారకాలు అది ఏర్పాటు చేసే ప్రాంతం. మరియు వినియోగదారులకు అనుగుణంగా సరైన ఉత్పత్తులను ఎంచుకుని వాటిని రూపొందించాల్సివుంటుంది

  1. లెదర్ బాగ్ తయారీ

లెదర్ బ్యాగ్ తయారీ వ్యాపారాన్ని మితమైన ప్రారంభ మూలధనంతో ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రావీణ్యం లేదా శిక్షణ తీసుకున్నవ్యక్తి హాయంతో తోలు బ్యాగ్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించచ్చు. మీరు తోలు లెదర్ బ్యాగుల తయారీ లేదా రిటైలింగ్లోకి ప్రవేశించగలిగితే మంచి ఆదాయమార్గాన్ని సంపాదించుకోవచ్చు.

  1. లెదర్ క్రాఫ్ట్స్ ఐటమ్ మేకింగ్

చిన్నపాటి ప్రారంభ మూలధనంతో కొద్దిమంది వినియోగదారులను ఉద్దేశించి తోలు స్తను రూపొందించచ్చు. ఎవరైనాసరే సాధారణ సాధనాలు మరియు పరికరాలతో వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. బెల్టులు, అలంకరణతోకూడినపుస్తకాలకవర్లు, లేడీస్ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, వాల్ హాంగింగ్, క్లచ్ లేదా పర్స్, పెట్ కాలర్స్, కీ చైన్స్ మొదలైనవి లెదర్ క్రాఫ్ట్ వస్తువులు యారుచేసి, మార్కెట్లో విక్రయానికి ఉంచచ్చు.

  1. తోలు ఎగుమతి

మీరు అనేక రకాలైన తోలు ఉత్పత్తుల ఎగుమతిచేసే వ్యాపారాన్ని చేపట్టచ్చు. భారతదేశం తోలు ప్రాసెసింగ్ మరియు చర్మశుద్ధికి అనేక మార్గాలున్నాయి. అందుకే మీరు మీ ప్రాంతంలో స్వంత తోలు ఎగుమతి వ్యాపారాన్నిసులభంగా ప్రారంభించచ్చు. తోలు ఎగుమతి మార్కెట్ చాలా వ్యవస్థీకృతమైనది. ఇందుకోసం ఎగుమతి కౌన్సిల్ విభాగం నుండి తగిన డేటాను సేకరించాల్సివుంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక లైసెన్సులు అవసరం. తోలు ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు నాణ్యమైన తోలు ఉత్పత్తి తయారీదారులతో వ్యాపార సంబంధాలను కలిగి ఉండవచ్చు.

  1. తోలు ఫర్నిచర్ తయారీ

లెదర్ ఫర్నిచర్ తయారీ చాలా లాభదాయకమైన తోలు వ్యాపార ఆలోచనల్లో ఒకటి. విధమైన వ్యాపారంలో లు విభాగాలు ఉన్నాయి. ఒకటి దేశీయ అవసరాల కోసం సోఫా మరియు ఇతర ఫర్నిచర్ లేదా గృహాలంకరణ వస్తువులు. మరొకటి తోలు సీటు లేదా సీటు లేదా ఆటోమొబైల్ పరిశ్రమకు అవమైన కవర్ల యారీ. రెండు మార్గాలూ గొప్ప లాభాన్ని అందిస్తాయి. ఇటువంటి ఉత్పత్తులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

  1. తోలు వస్త్ర తయారీ

ఔత్సాహిక వస్త్ర ఫ్యాషన్ డిజైనింగ్ ప్రొఫెషనల్ అయివుండి, తోలుతో ఏదైనా యారుచేయాలనుకుంటే తోలు వస్త్ర తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఫ్యాషన్ వస్త్ర పరిశ్రమలో పురుషులు లేదా మహిళలు మరియు యువకులు లేదా ముసలివారికి వారు రించే లెదర్ రింత ఖ్యాతిని పెంచుకుంది. ప్రజలు మరింతగా ఫ్యాషన్లను పుణికిపుచ్చుకుంటున్నందున తోలు అలంకర స్తువులపై అమితమైన ఆద పెరుగుతోంది . ఇది హై ఫ్యాషన్ ఫాబ్రిక్గా మారింది. రంగంలో ప్రతిభావంతులైన నిపుణులు తోలును ఉపయోగించి నాణ్యమైన స్త్రాలను రూపొందించాల్సిన అవరం ఉంది


  1. లెదర్ గ్లోవ్స్ అండ్మిట్టెన్స్ మేకింగ్

పురుషులు మరియు మహిళలకు సంబంధించిన వివిధ తోలు గ్లౌజులకు ఎంతో ఆద ఉంది. ఇవి సాధారణంగా వివిధ శైలులు మరియు రంగులలో భిస్తుంటాయి. ఎవరైనాసరే వ్యాపారాన్ని సరైన ప్రణాళికతో మరియు మితమైన మూలధన పెట్టుబడితో ఇంటినుంచే ప్రారంభించవచ్చు.


  1. తోలు ఆభరణాల తయారీ

తోలు ఆభరణాలను చాలా స్టైలిష్ మరియు నాగరీకర చెందినఆభరణాలుగా పరిగణిస్తారు. కంకణాలు, చెవిపోగులు, జుంకీలు, కంఠహారాలు, చుట్లు గాజులు మొదలైన తోలు ఆభణాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఎవరైనాసరే వారి ఇంటి నుండి చిన్న మూలధన పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.


  1. లెదర్ ప్రాసెసింగ్ / టానింగ్ ఫ్యాక్టరీ

తోలు ప్రాసెసింగ్ను టన్నరీ అని కూడా అంటారు. ఇది మూలధన మరియు నిర్వహణ ఇంటెన్సివ్ వ్యాపారం. ఇందులో ముడిసరుకు సోర్సింగ్, శుభ్రపరచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు డెలివరీ వంటి కార్యకలాపాలు మిళితమైఉంటాయి. ఇందుకోసం స్థానిక సంబంధిత అధికారుల నుండి వేర్వేరు లైసెన్సులు మరియు అనుమతులు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.


  1. లెదర్ ప్రమోషనల్ ప్రొడక్ట్ మేకింగ్

లెద స్తువుల బహుమతి పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. విభిన్న తోలు బహుమతి వస్తువులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ల్యాప్టాప్ ర్లు, లెదర్ బ్రీఫ్కేసులు, ల్యాప్టాప్ లెదర్ కేసు, తోలు బ్యాగ్, తోలు కేసులు, తోలు బ్యాక్ప్యాక్ పర్స్, ల్యాప్టాప్ తోలు సంచులు, తోలు ల్యాప్టాప్ కేసులు, వాలెట్, ప్రచార కీరింగ్లు వివిధ రకాల టాబ్లెట్ వంటివి రూపొందిస్తారు. ఇది చాలా లాభదాయకమైన మరియు గృహ ఆధారిత తోలు వ్యాపార ఆలోచనలలో ఒకటి. విధమైన వ్యాపారంలో మీరు ఉత్పత్తులను నేరుగా వ్యాపార సంస్థలకు అమ్మవచ్చు లేదా ప్రచార బహుమతి వస్తువుల మార్కెటింగ్ సంస్థలకు సరఫరా చేయవచ్చు.


  1. లెదర్ సేఫ్టీ షూ తయారీ

హానికరమైన ఉత్పత్తులు లేదా రసాయనాల నుండి పాదాలను రక్షించడానికి లెదర్ సేఫ్టీ బూట్లు ప్రత్యేకంగా యారుచేస్తుంటారు. సాధారణంగా ఇటువంటి బూట్లు రసాయన, నిర్మాణం, మైనింగ్ వంటి వివిధ పరిశ్రమలలోని కార్మికులు ఉపయోగిస్తారు. దేశీయ మార్కెట్లోనే కాకుండా భద్రతా బూట్లకు ఎగుమతి సామర్థ్యం కూడా ఉంది. మితమైన మూలధన పెట్టుబడితో మీరు వ్యాపారాన్ని చిన్న తరహాలో ప్రారంభించేందుకు అవకాశముంది.


  1. లెదర్ షూ తయారీ

లెదర్ షూ తయారీ వ్యాపారం అనేక కార్యకలాపాలతో ముడిపడివుంటుంది. వ్యాపారంలో రిగే ప్రక్రియ మరియు ప్రస్తుత మార్కెట్ ధోరణి గురించి తగిన రిజ్ఞానం కలిగి ఉండటం చాలా అవరం. షూ యారీలో సాధారణంగా ఇన్సోల్, అవుట్సోల్, మిడ్సోల్, మడమ, ఎగువ మొదలైనవి ఉంటాయి. వ్యాపారం ఎంతో శ్రమతో కూడుకున్నది.


  1. లెదర్ వాచ్ బ్యాండ్ మేకింగ్

తోలు వాచ్బ్యాండ్ ముఖ్యంగా బి 2 బి ఉత్పత్తిగా పరిగణించబడుతున్నది. ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వ్యాపార సంబంధాలు మరియు నెట్వర్కింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం. వినూత్న మరియు సృజనాత్మక తోలు వాచ్ బ్యాండ్లకు ఎగుమతులమార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.


  1. షూ లాండ్రీ

షూ లాండ్రీ వ్యాపారం రికొత్తగా విస్తరిస్తోంది. అల్ట్రా బిజీ ప్రజల జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న మెట్రో నగరాల్లో ఉన్నవారికి సేవలు అందించేందుకు షూ లాండ్రీ వ్యాపారం రైనదిగా చెప్పుకోవచ్చు. ట్టణాలలోని ప్రలో పరిశుభ్రత మరియు పాదరక్షల సంరక్షణపై అవగాహన రోజురోజుకు పెరుగుతోంది. ఇటువంటి యంలో షూ లాండ్రీ అత్యంత ట్రెండింగ్ మరియు లాభదాయకమైన వ్యాపారంగా మారుతుందడంలో సందేహం లేదు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.