written by | October 11, 2021

చిన్న వ్యాపార చిట్కాలు

×

Table of Content


అద్భుత‌మైన చిన్న వ్యాపారాలు

ఒకప్పుడు వ్యాపారం నిర్వహించడం అంటే నైపుణ్యం ప్పనిసరి. కానీ ఇప్పుడు నైపుణ్యానికన్నా ఎక్కువగా టెక్నాలజీకే ప్రాముఖ్యత దక్కుతోంది. తమ మనసులో ఉన్న ఆలోచనలకు ఆచరణ రూపం, ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాలనే సృష్టిస్తున్నారు. విజయవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ కామర్స్ దిగ్గజంగా ఎదిగిన అమెజాన్.కాం.. ఒకప్పుడు బుక్స్టోర్ రూపంలో ఒక గ్యారేజ్లో మొదలైన కంపెనీ అంటే ఎవరికైనా ఆశ్చర్యం ప్పదు. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా అనుసంధానం కావడంతో కొనుగోళ్లు, అమ్మకాలు, సేవలు అందించడం గురించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం చాలా తేలిక అయిపోయింది. పెట్టుబడి తక్కువ ఉన్నా పర్వాలేదు. కొన్ని స్టార్టప్ వ్యాపారాలఖర్చు రూ. 10 వేల కంటే తక్కువగా ఉంటున్నదంటే ఆశ్చర్యం ప్పదు. అందుకు తగినంత ఉత్సాహం, రైన ప్లానింగ్ ఉంటే చాలు ఎలాంటి వ్యాపారాలు చేసేందుకైనా పుష్కలంగా అవకాశాలుంటాయి. తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరి నుంచే చేసేందుకు అనువైన కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యాండ్‌మేడ్‌ బహుమతులు, స్టేషనరీ

మీలో కళాత్మకత ఉంటే మీరు ఆఫ్లైన్ ద్వారానే కాదు, ఆన్లైన్ ద్వారా మీ ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన సబ్బులు, కొవ్వొత్తుల నుంచి పెన్సిల్స్, నోట్బుక్స్ వరకూ చాలా హ్యాండేమేడ్ స్తువులను విక్రయించవచ్చు. ఇటువంటి అనేక  ప్రొడక్టులను సొంతంగా యారు చేయచ్చు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద పెద్ద సైట్లలో అమ్మకానికి పెట్టవచ్చు. చిన్నగా వ్యాపారం నిర్వహించాలని అనుకుంటే ఇండియామార్ట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటివాటి ద్వారా కూడా మీ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. ఆఫ్లైన్లో అయితే మార్కెట్లలోను, పండుగ మార్కెట్లలోను అమ్మకాలు చేపట్టవచ్చుచిన్నపాటి వస్తువులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ, గ్రీటింగ్ కార్డులు, క్యాండిల్స్, న్యూస్పేపర్ బాక్స్లు, బుట్టలు, ల్యాంప్ షేడ్స్ ఇలా మీరు అమ్మాలే గానీ.. కొనేందుకు చాలా మంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అల్పాహార సేవలు

పట్టణాల్లో ఉండే వారిలో చాలామంది తమ సొంత ఊళ్లకు చాలా దూరంగా ఉంటారు. అందుకే వారు ఇంటి భోజనానికి దూరమైపోతారు. ఇలాంటివారికి రుచికరమైన భోజనం అందుబాటు ధరలో అందించలిగితే విపరీతంగా ఆదరిస్తుంటారు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వర్కింగ్పీపుల్ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని, వారికి మంచి భోజనం అందించడం ద్వారా మార్కెట్ క్రియేట్ చేయచ్చు. ఐదుగురు వ్యక్తులతో కూడా వ్యాపారం ప్రారంభించచ్చు. ఇప్పుడున్న రోజుల్లో మీకు ఇంటికే సరుకులు అందుతుండడంతో కేవలం వంటకు మాత్రం సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఇంటి భోజనం  అంటూ ప్యాక్ చేసి పంపితే, వారు దానిని మెచ్చుకుంటే ఇక మీ వ్యాపారానికి తిరుగు లేనట్లే!

ట్యూషన్లు, ప్రోగ్రామింగ్ క్లాసులు

ఇప్పుడు అనేక కోర్సులు ఆన్లైన్లో ఉంటున్నా వీటిని రైన రీతిలో అందించేందుకు ట్యూటర్లు ఎంతైనా అవసరం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్యూటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పిల్లలు సబ్జెక్టులలో వెనుకబడి ఉంటారో వాటిలో శిక్షఇప్పించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ శిక్షణకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇద్దరు పిల్లలకు ట్యూషన్ చెప్పడంతో ప్రారంభించినా మౌత్ టాక్తో మీ వ్యాపారం రింత విస్తృతం అవుతుంది. వాట్సాప్ను కూడా ఇందుకు మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు.

ప్రీస్కూళ్లు, క్రచ్‌

ప్రీస్కూళ్లకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను చిన్న వయసులోనే నేర్పించడం అవనే భావ పెరిగిపోతోంది. కాలనీ లేదా గిన ఏరియా ఎంచుకుని ఒక ప్లేస్కూల్ ప్రారంభించవచ్చు. చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత ప్రాఫిట్ లేదా నాన్ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాపారం వృద్ధలోక స్తుంటే ఫ్రాంచైజీలను కూడా ప్రారంభించవచ్చు

హాబీ క్లాసులు

పెయింటింగ్, సింగింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్.. ఇలా లు హాబీలపై క్లాసులు తీసుకోవాలని లువురు ఎదురు చూస్తుంటారు. నగరాల్లోనే కాదు చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఇటువంటి శిక్ష ఇచ్చేవారికి డిమాండ్ ఉంటుంది. మీరు మ్యూజిక్లో స్పెషలైజేషన్ చేసి ఉంటే తప్పనిసరిగా వాటిని వేరొకరికి నేర్పించే ప్రయత్నం చేయండి. పియానో, గిటార్, డ్రమ్స్ ఇలా మీకు ఏది వస్తే అది నేర్పించే ప్రయత్నం చేయండి. మీ టాలెంట్ను అనుసరించి క్లాసుకు ఇంత అనుకుని, దానిని వసూలు చేయవచ్చు.

ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ

మీరు ప్రయాణాలు ఇష్టపడే వ్యక్తి అయి, ఫోటోలు తీయడం మీ హాబీయా? మీకు లైటింగ్, ఐఎస్ఓ గురించి బేసిక్స్ తెలిసి ఉండి, ఆయా ఫోటోల కోసం గంటలపాటు వెయిటింగ్ చేసే మనస్తత్వం ఉంటే.. మీ కంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ గురించి అర్ధం చేసుకునేవారు రొకరుండరు. క్షణాలున్నప్పుడు వెంటనే ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని.. ఔత్సాహికులకు బేసిక్స్ నేర్పించండి. క్కని ఉపాధి మీకు దొరుకుతుంది. మీరు ఔట్డోర్ ఫోటోగ్రఫీ కూడా చేయవచ్చు కానీ.. ఇందుకు బడ్జెట్కూడా కావాల్సి ఉంటుంది. ఫొటోగ్రఫీ చాలా పెద్ద ప్రపంచం. మీ కెమేరా లెన్స్ కోసం అది ఎదురుచూస్తోంది. మంచి మంచి ఫొటోలకు భారీ రేటు అందించేందుకు కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు.  

హోమ్-బేకర్స్

క్కగా కేక్ ను బేక్ చేయగలిగితే.. మైలు దూరం దాని వాసన వ్యాపించి, రుచి అమోఘం అని తెలిసిపోతుందని అంటారు. స్పెషల్ బేక్ చేసిన కేక్స్ ఎవరికి నచ్చవు చెప్పండి? కేక్స్, పైస్, పాస్ట్రీస్, డోనట్స్, కుకీస్, చాకొలెట్స్, బ్రెడ్, మౌసెస్, ఫ్రూట్ ఫ్లేవర్ రెలిష్.. మీకు వచ్చిన ఐటెమ్అయినా ఇంటినుంచి తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. బేకింగ్ క్లాసులు కూడా నిర్వహించచ్చు.

నర్సరీలు

ఇంట్లో పెంచిన చెట్లకు కాసిన పండ్లు, ఆర్గానిక్ ఫుడ్కు ఎనలేని గిరాకీ ఉంటుంది. హెర్బ్స్, ఫ్రూట్స్, అన్నిరకాల కూరగాయల పెంపకం ప్యాషన్ మాదిరిగా చేసి, దానిని వ్యాపారంగా మార్చచ్చు. మీ ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలం కొంతకాలానికి మీకు పిగ్గీ బ్యాంక్గా  మారిపోతుంది.

మినీ లైబ్రరీ

మీకు పుస్తకాలు అంటే విపరీతమైన ఇష్టమా? మీ ఇంట్లో గదుల నిండా పుస్తకాలు నిండిపోయాయా? అయితే మీరే ఒక కమ్యూనిటీ లైబ్రరీ స్టార్ట్ చేసేయండి. మీ ప్రాంతంలో ఉండే పుస్తక ప్రియులకు వాటిని చదివే అవకాశం కల్పించడంతోపాటు, ఆదాయం కూడా అందుకోండి. మీ మాదిరిగానే వ్యక్తిత్వం ఉన్నవారిని లుసుకుని మినీ లైబ్రెరీని రింత డెవప్ చేయండి.

పెట్ సిట్టింగ్

హాలీడేస్కు, విదేశాలకు, లాంగ్టూర్స్కు వెళుతున్నపుడు పెంపుడు జంతువులను ఎక్కడ ఉంచి వెళుతుంటారనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? వారి పెంపుడు జంతువులను సాకే సర్వీస్ను మీరు అందించచ్చు. మీ ఇంటిలో తాత్కాలికంగా ఇటువంటివాటిని ఏర్పాటు చేయవచ్చు

ఇంట్లో చేసిన జామ్స్, పచ్చళ్లు

సుదీర్ఘ కాలం మన్నే పచ్చళ్లు, పిండివంటలు, జామ్స్కు ఎప్పటికీ విపరీతమైనడిమాండ్ ఉంటుంది. అయితే ఇంట్లో తయారు చేసిన వాటికి ని గిరాకీ ఉంటుంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పదార్ధాలను ఉపయోగించడమే రుచికి అసలు సిసలైన కారణం. వీటిని తయారు చేయడం మీకు వస్తే.. వెంటనే విధమైనవ్యాపారం ప్రారంభించండి.

హ్యాండ్‌మేడ్ యాక్సెసరీస్, జ్యూవెలరీ

యాక్సెసరీస్ తయారు చేయడం అద్భుతమైన ‌. దీనికి తమ ప్రతిభను జోడించి రంగురంగుల ప్యాటర్న్స్తో కొందరు వీటిని రూపొందిస్తుంటారు. ఇయర్రింగ్స్నుంచి నెక్లేస్ వరకూ కంటికి నచ్చేలా తయారు చేస్తే.. మీరే కొత్త ట్రెండ్ సెట్టర్గా మారిపోవచ్చు. హ్యాండ్మేడ్ జ్యూవెలరీకి మార్కెట్లో అంతటి డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే!

 ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాలు, చీరలు, వస్త్రాలు

ఎంబ్రాయిడరీ, రంగుల అద్దకంలో మీకంటూ ఒకప్రత్యేకమైన డిజైనింగ్ శైలి ఉందా? ప్రింటింగ్లో మీరు వైవిధ్యత చూపించగలరా? సాధారణంగా కనిపించే వస్త్రాన్ని అందంగా మార్చగలమనే నమ్మకం మీకు ఉంటే వ్యాపారం ప్రారంభించేందుకు అది సరిపోతుంది. వెంటనే మైన వ్యాపారాన్ని మొదలు పెట్టి అభివృద్ధి చేయండి.

అడ్వైజరీ సేవలు- ట్యాక్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ వంటివి

చాలామందికి ట్యాక్స్ ఫైలింగ్ వంటి సాధారణ అంశాలపై కూడా అవగాహన గినంతగా ఉండదు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలామందికి తెలియదు. అలాగే వివిధ పెట్టుబడి సాధనాల గురించి విని గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఇలాంటివారికి పర్సనల్ అడ్వైజర్గా సేవలు అందించచ్చు. ఇందుకు మీకు ఆయా రంగాల్లో అందుబాటులో ఉండే వెబ్సైట్ల వివరాలు, ఆయా సర్వీసుల ఛార్జీలపై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది. విషయంలో ఎవరి దగ్గర రైన సలహా లభిస్తుందో రిగ్గా చెప్పగలిగినా మీరు వ్యాపారంలోవిజయం సాధించినట్లే!

హోమ్ ట్రైనర్స్

జిమ్, డ్యాన్స్ క్లాస్కు వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. నేపధ్యంలోనే ఇటువంటివాటిని ప్రారంభించాలని చాలామంది భావిస్తుంటారు. పైగా ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ రింతగా పెరిగింది. అయితే అందరికీ జిమ్కి వెళ్లి వర్కవుట్స్ చేయడం సాధ్యమయ్యే ని కాదు. వీటినిగుర్తిస్తే మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే జిమ్ సౌకర్యాలను, జుంబా లేదా యోగా క్లాసులను ప్రారంభించి శిక్షణ ఇవ్వచ్చు. న్యూట్రిషన్ డైట్ ప్లానింగ్ గురించి వివరించవచ్చు. సల్సా, జైవ్, క్లాసికల్ వంటి డ్యాన్స్ క్లాస్లు కూడా ప్రారంభించచ్చు.

మీ ప్లేస్ అద్దెకి ఇవ్వండి

సిటీలో కానీ లేదా ఏదైనా కొండ ప్రాంతంలో కానీ, మరేదైనా ప్రదేశంలో కానీ, మీ సొంత స్థలం ఏదైనా ఖాళీగా ఉందా? స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెటింగ్ విపరీతంగా పెరిగిన నేపధ్యంలో వేర్హౌసింగ్కు ఆదరణ పెరుగుతోంది. అలాగే పర్యాటకులకు కూడా అద్దెకు ఇచ్చే వారికి కూడా మీ స్థలాన్ని లీజుకి ఇచ్చే అవకాశం ఉందేమో రిశీలించండి. మొదట ఇది టెంపరరీ వ్యాపారం అనిపించినా చివరకు ఇది మీ ఫుల్టైం బిజినెస్గా మారవచ్చు.

రిక్రూట్మెంట్ సంస్జ‌:

రిక్రూట్మెంట్ సంస్థను ప్రారంభించడం చాలా మంచి వ్యాపార ఆలోచన. దీనికి డబ్బు అంతగా అవసరం లేదు. మీరు మీ ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, మీకు ఫోన్ కనెక్షన్ మరియు కొన్ని పరిచయాలు ఉంటే చాలు. తగిన సమాచారంతో వ్యాపారాన్ని నిర్వహించచ్చు.

ఇంటీరియర్ డిజైనర్:

ఇంటీరియర్ డిజైనర్గా అంతర్గత నమూనా సేవలు అందించడం మంచి ఆలోచన. వ్యాపారానికి ప్రత్యేక నైపుణ్యం మరియు సృజనాత్మకత చాలా వసరం. రిచయాలు పెంచుకోవడం ద్వారా ఇటువంటి సేవను అవమైన చోట్ల అందించచ్చు.

ఆన్‌లైన్ వెబ్ సైట్‌:

చిన్న వెబ్ సైట్మొదలు పెట్టడం చాలా మంచి వ్యాపార ఆలోచన. అయితే వ్యాపారంపై గ్ర అవగాహ అవరం. రోజు చాలామంది వెబ్సైట్ నిర్వాహకులు లక్షలు సంపాదిస్తున్నారు.

ఫ్రీలాన్సింగ్‌: 

మీరు ఎప్పుడైనాసరే మీ స్వంత ఫ్రీలాన్సర్గా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారానికి డబ్బు అవసరం లేదు. మీరు ఓపెన్ ఫోరమ్ లేదా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో మీ నైపుణ్యానికి సంబంధించి వివరాలు పోస్ట్ చేయాలి. మీ అనుభవాన్ని పెంచడానికి గత అనుభవం, ప్రాజెక్ట్ వంటి అన్ని సమాచారాలను పోస్ట్ చేయండి.

మ్యాచ్ మేకర్ లేదా వెడ్డింగ్ ప్లానర్:

చాలా మంది వ్యక్తులు పెళ్లి సంబంధాల కోసం మ్యాచ్ మేకర్ లేదా పెళ్లి ప్లానర్ను నియమించుకుంటారు. కాబట్టి బిజినెస్ మొదలుపెట్టడమనేది అద్భుతమైన ఆలోచన. వ్యాపారానికి చిన్న మొత్తంలో పెట్టుబడి ఎంతో అవసరం.

 హౌసింగ్ బ్రోకరేజ్ లేదా కన్సల్టెన్సీ: 

మీరు డబ్బు లేకుండా మీ సొంత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ లేదా కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కొనుగోలుదారులు మరియు విక్రేతలతో పరిచయాలు ఎంతో అవసరం. అయితే అద్దెకివ్వాల్సిన లేదా విక్రయించబడే అంశాలకోసం ఆన్లైన్‌‌ మరియు ముద్రణ మాధ్యమాన్ని తనిఖీ చేసుకోండి. వర్గీకరించిన వెబ్సైట్ లేదా స్థానిక వార్తాపత్రిక డేటాబేస్ను తయారు చేసి, వారిని సంప్రదించడానికి ప్రత్నాలు ప్రారంభించండి.

బేబీ సిట్టింగ్ మరియు వంట సేవ:

చిన్న పిల్లలని చూసుకోవడం మరియు వంట చేయటం అనేది మంచి ఆలోచనే. నగరాల్లో చాలామందికి ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఇంట్లో పనిచేసుకోవడం సాధ్యం కాదు. అటువంటి వారి కోసం సేవలు అందిస్తూ, డబ్బు సంపాదించాలనుకోవడం మంచి ఆలోచ‌. 

చాక్లెట్ మేకర్: 

ఇది మహిళలు చేయ చక్కటి వ్యాపారం. చాక్లెట్లను వివిధ ఆకృతులలో చేయలిగితే, మీ చేతుల్లో మంచి వ్యాపారం క్షణం లిగివున్నట్లే. అందుకే ఆలస్యం చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించండి.

టిఫిన్ సర్వీస్: 

టిఫిన్ ర్వీసుల గురించి మీకు ఐడియా ఉంటే, వ్యాపారంపై అవగాహ పెంచుకుని, దానిని ప్రారంభించచ్చు. టిఫిన్ వ్యాపారంతో మొదలు పెట్టి మంచి రుచికరమైన ఆహారం అందించడం కూ కూడా వెళ్లచ్చు.

ఈవెంట్ మేనేజర్:

మీరు ఈవెంట్ మేనేజర్గా  పనిచేయవచ్చు. మీరు మంచి సమన్వయకర్త అయితే ఒకే సమయంలో అన్నికరాల నులను నిర్వహించవచ్చు. ఈరోజు అనేక కార్పొరేట్ మరియు ఎస్ఎంఈలు ఈవెంట్ మేనేజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఐటీ సపోర్ట్ సర్వీసెస్: 

ప్రస్తుత రోజుల్లో ఐటి రంగం చాల వృద్ధి చెందింది. మీరు ఐటీ నిపుణులు అయినట్లయితే మీరు రంగంలో సేవలను అందించి, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

భీమా కన్సల్టెంట్ లేదా ఏజెంట్: 

ప్రస్తుతం చాలామంది బీమా కోసం సలహాలను కోరుతుంటారు. మీరు పార్ట్ టైమ్ బిజినెస్గా బీమా సలహాదారుగా లేదా కన్సల్టెంట్ గా పనిచేయడనేది మంచి ఆలోచన.

సెక్యూరిటీ ఏజెన్సీ లేదా డిటెక్టివ్ ఏజెన్సీ: 

సెక్యూరిటీ మరియు భద్రతకు నేటి రోజుల్లో ఎంతో ప్రాధాన్య ఉంది. వీటికోసం ప్రజలు డబ్బు ఖర్చు వెచ్చించటానికి సిద్ధంగా ఉన్నారు. మానవ వనరులను అందించేందుకు లేదా డిటెక్టివ్ ఏజెన్సీ ప్రారంభించడానికి భద్రతా సంస్థను మొదలుపెట్టడమనేది మంచి వ్యాపార ఆలోచన.

డాన్స్, మ్యూజిక్ లేదా డ్రాయింగ్ స్కూల్: –

మీకు డ్యాన్స్, మ్యూజిక్ లేదా డ్రాయింగ్లో మంచి ప్రావీణ్యం ఉంటే మీ స్వంత డ్యాన్స్, మ్యూజిక్ లేదా డ్రాయింగ్ క్లాస్ ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా ఇది మొదలు పెట్టివుంటే రంగంలో నైపుణ్యం కోసం ఇటువంటి క్లాసులకు వెళ్లి నేర్చికోవచ్చు.

కెరీర్ కౌన్సిలింగ్: 

లక్షల మంది యువకులు మరియు వారి తల్లిదండ్రులు వివిధ కెరీర్ ఎంపికల గురించి గందరగోళానికి లోనవుతుండటం చూస్తుంటాం. మీకు తెలిసిన వివిధ కెరీర్ ఎంపికల గురించి పరిశోధించి, అవమైనవారికి కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.